Congress
-
#Telangana
Dil Raju : నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీగా దిల్ రాజు..?
సినిమా అండ్ పాలిటిక్స్ నిజానికి ఈ రెండు వేరు వేరు కానీ ఇప్పుడు ఆ రెండు మిక్స్ అవుతున్నాయి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సినిమాలు నిర్మిస్తున్నారు. సినిమాల్లో ఉన్న వారు రాజకీయాలు చేస్తున్నారు. ఇలా ఇరువురు కలిసి సినిమాలు , రాజకీయాలు ఒకేసారి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతోమంది సినిమా ఇండస్ట్రీ వారు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులుగా , మంత్రులుగా , ఎమ్మెల్యేలుగా ఇలా ఎన్నో పదవుల్లో రాణించి ప్రజలకు సేవ చేసారు. ప్రస్తుతం జనసేన అధినేత […]
Published Date - 11:54 AM, Sat - 30 December 23 -
#Andhra Pradesh
Alla Ramakrishna Reddy : షర్మిల వెంట నడుస్తా – ఆర్కే
గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుండి మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల రామకృష్ణ (YSRCP Rebel MLA Alla Ramakrishna Reddy ) ..ఈ మధ్య వైసీపీ (YCP) పార్టీ కి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నిన్నటి వరకు ఆళ్ల నెక్స్ట్ ప్లాన్ ఏంటి..? ఏ పార్టీ లో చేరతారు..? అనేదాని గురించి నియోజకవర్గ ప్రజలతో పాటు రాజకీయ నేతలు మాట్లాడుకున్నారు. అయితే ఈయన మాత్రం వైస్ షర్మిల వెంటే నడుస్తానని ప్రకటించారు. తెలంగాణ లో […]
Published Date - 11:28 AM, Sat - 30 December 23 -
#India
CM Revanth Reddy: దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరాలి: సీఎం రేవంత్ రెడ్డి
కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వచ్చే 100 రోజుల పాటు పార్టీ కోసం పని చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు.
Published Date - 07:34 PM, Thu - 28 December 23 -
#India
Rama Temple Vs Rahul Gandhi Yatra : రామ మందిరం Vs రాహుల్ యాత్ర
మతంతో మమేకమై ఉన్న రామ మందిరం (Rama Temple) ప్రారంభోత్సవ రాజకీయాన్ని విపక్షాలు ఎలా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయో ఇంకా స్పష్టత రాలేదు.
Published Date - 04:55 PM, Thu - 28 December 23 -
#Telangana
Eatala Rajender: కాంగ్రెస్ లోకి ఈటెల?.. మల్కాజిగిరి ఎంపీగా పోటీ
హుజూరాబాద్, గజ్వేల్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన బీజేపీ నేత ఈటల రాజేందర్ కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది.
Published Date - 03:18 PM, Thu - 28 December 23 -
#Telangana
Praja Palana : రూ.50 , రూ.100 లకు అభయ హస్తం దరఖాస్తు పత్రాలను అమ్ముతున్న దళారులు
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనా (Praja Palana) కార్యక్రమంలో కొంతమంది దళారులు అప్లికేషన్ పత్రాలను అమ్ముతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘ప్రజాపాలన’ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని గ్రామాల్లో ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, మండల, గ్రామ స్థాయిలో స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులతో కలిసి నోడల్ అధికారుల ఆదేశాలతో దరఖాస్తులు […]
Published Date - 03:12 PM, Thu - 28 December 23 -
#Speed News
Rahul Gandhi: WFI వివాదం.. బజరంగ్ పునియాను, ఇతర రెజ్లర్లను కలిసిన రాహుల్ గాంధీ..!
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బుధవారం (డిసెంబర్ 27) తెల్లవారుజామున హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో ఉన్న ఛారా గ్రామానికి చేరుకున్నారు. ఇక్కడ రాహుల్ వీరేంద్ర ఆర్య అఖారాకు వెళ్లి బజరంగ్ పునియా, ఇతర రెజ్లర్లను కలిశారు.
Published Date - 09:39 AM, Wed - 27 December 23 -
#Andhra Pradesh
AP Congress : ఏపీపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్.. సార్వత్రిక ఎన్నికలపై నేడు ఢిల్లీలో సమావేశం
కర్ణాటక, తెలంగాణలో విజయోత్సాహంతో ఉన్న కాంగ్రెస్ ఏపీలో కూడా కనీస సీట్లను సాధించాలని భావిస్తుంది. ఏపీపై కాంగ్రెస్
Published Date - 08:26 AM, Wed - 27 December 23 -
#Telangana
Praja Palana : ప్రతి రోజు రెండు షిఫ్టులలో ప్రజాపాలన గ్రామసభలు – మంత్రి పొంగులేటి
తెలంగాణ సీఎం (Telangana CM) గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)..పాలనలో తనదైన మార్క్ కనపరుస్తూ..ప్రజా క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న రేవంత్.. తాజాగా ‘ప్రజాపాలన’ (Praja Palana) పేరుతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 28 నుండి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఈ ప్రజాపాలనలో భాగంగా.. గ్రామా సభలు ఏర్పాటు చేసి , ఆరు గ్యారెంటీలకు సంబదించిన దరఖాస్తులఅను ప్రజల నుండి తీసుకోబోతుంది. […]
Published Date - 08:55 PM, Tue - 26 December 23 -
#Telangana
Traffic Challans Website: ట్రాఫిక్ చలాన్స్ వెబ్సైట్ మొదటి రోజు క్రాష్
గత బిఆర్ఎస్ ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్లను వసూలు చేయడానికి కొత్త రాయితీ పథకాన్ని ప్రవేశపెట్టింది . ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 26 నుండి అంటే నేటి నుండి జనవరి 10 వరకు ఈ స్కీం కొనసాగుతోంది
Published Date - 06:54 PM, Tue - 26 December 23 -
#Andhra Pradesh
YS Sharmila : జనవరి ఫస్ట్ వీక్ లో కాంగ్రెస్ లోకి షర్మిల..?
YSRTP అధినేత్రి వైస్ షర్మిల (YS Sharmila )..కాంగ్రెస్ (Congress) గూటికి చేరేందుకు సిద్ధమైంది..ఈ మేరకు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. వాస్తవానికి తెలంగాణ ఎన్నికల ముందే తన పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసి..కాంగ్రెస్ నుండి పోటీ చేయాలనీ భావించింది. చివరి వరకు గట్టిగానే ట్రై చేసింది కానీ..తెలంగాణ సెంటిమెంట్ కారణంగా ఆమె చేరికకు బ్రేకులు పడ్డాయి. ఇక ఇప్పుడు అంత సెట్ అవ్వడం..కాంగ్రెస్ కూడా తెలంగాణ లో భారీ మెజార్టీ తో […]
Published Date - 12:13 PM, Tue - 26 December 23 -
#Telangana
Electric Scooters Scheme: స్కూటీలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్న రేవంత్ సర్కార్..!
రూ.350 కోట్లతో విద్యార్దినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు (Electric Scooters Scheme) ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
Published Date - 11:07 AM, Tue - 26 December 23 -
#Telangana
Belt Shops Close : తన పదవి పోయినా మంచిదే బెల్టు షాప్స్ మూయిస్తా – ఎమ్మెల్యే రాజగోపాల్
గత ప్రభుత్వం ప్రోత్సహం తో అడుగడుగునా బెల్టు షాప్స్ (Belt Shops) పుట్టుకొచ్చాయని..దీంతో యువత మద్యానికి బానిసై..అనేక నేరాలకు , ఘోరాలకు పాల్పడుతున్నారని..కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చిందని..బెల్ట్ షాప్స్ ఫై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని , తన పదవి పోయినా మంచిదే బెల్టు దుకాణాలు మాత్రం మూయాల్సిందేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Rajagopal Reddy) అన్నారు. We’re now on WhatsApp. Click to Join. సోమవారం […]
Published Date - 06:31 PM, Mon - 25 December 23 -
#India
Hijab Ban: కర్ణాటకలో హిజాబ్ వివాదం… హిజాబ్ నిషేధంపై కేటీఆర్
హిజాబ్ నిషేధంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అధికారంలోకి రాగానే హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని విమర్శించారు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెబుతున్నారని అన్నారు.
Published Date - 09:38 AM, Mon - 25 December 23 -
#Telangana
Telangana: ఏ విచారణకైనా సిద్ధం.. తప్పు జరిగితే చర్యలు తీసుకోండి: కేటీఆర్
కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. భారతదేశంలో భూగర్భ జలాలు పెరగడానికి తెలంగాణయే కారణమని కేటీఆర్ అన్నారు.
Published Date - 04:53 PM, Sun - 24 December 23