Congress
-
#Special
CM Revanth Reddy : 30 రోజుల పాలన ఎలా ఉంది..?
ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన, భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడతానని..’ చెబుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా నెల రోజులు అయ్యింది. ఈ నెల రోజుల్లోనే పాలనలో కొత్త మార్పు కనిపిస్తుంది. సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండే తనదైన మార్క్ కనపరుస్తూ వస్తున్నాడు. నిర్ణయాల్లో నిక్కచ్చితనం..పని తీరులో […]
Date : 07-01-2024 - 11:45 IST -
#Telangana
Praja Palana: చివరి రోజు 1.25 కోట్ల ప్రజా పాలన దరఖాస్తులు..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న వివిధ పథకాల కోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా జనవరి 6వ తేదీ వరకు 1.25 కోట్ల మంది తెలంగాణ ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు.
Date : 07-01-2024 - 10:37 IST -
#Telangana
MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు రెండు ఓట్లేసే అవకాశం
లంగాణలోని శాసనసభ్యులు జనవరి 29న రెండు వేర్వేరు పోలింగ్ స్టేషన్లలో ఎమ్మెల్యే కోటా కింద ఇద్దరు కౌన్సిల్ సభ్యులను ఎన్నుకునేందుకు రెండుసార్లు ఓటు వేయనున్నారు.
Date : 06-01-2024 - 7:47 IST -
#Telangana
Formula E Race: ఫార్ములా ఇ రేసు రద్దు చేయడంపై కేటీఆర్ ఫైర్
గత ప్రభుత్వంలో హైదరాబాద్ (Hyderabad) లో ఫార్ములా ఇ రేసు ప్రారంభమైంది. కేటీఆర్(KTR) స్వయంగా ఈ రేసును ప్రారంభించారు. కాగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా ఇ రేసును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Date : 06-01-2024 - 2:51 IST -
#India
Bharat Jodo Nyay Yatra : ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ లోగో, ట్యాగ్‌లైన్ ఆవిష్కరణ
Bharat Jodo Nyay Yatra : జనవరి 14న మణిపూర్‌లోని ఇంఫాల్ నుంచి రాహుల్ గాంధీ ప్రారంభించనున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ లోగో, ట్యాగ్ లైన్లను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు.
Date : 06-01-2024 - 2:21 IST -
#Telangana
Free Bus Scheme : ఫ్రీ బస్ పథకం ప్రకటించి కాంగ్రెస్ తప్పు చేసిందా..?
ఇప్పుడు యావత్ తెలంగాణ ప్రజలు ఇలాగే మాట్లాడుకుంటున్నారు. పదేళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టింది. అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించింది. ఈ పథకం ద్వారా ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని కాంగ్రెస్ భావించింది కానీ ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి తలనొప్పిలే గాని మంచి అనేది ఏ మాత్రం జరగడం లేదు. ఫ్రీ బస్సు అని చెప్పి మహిళలు పెద్ద […]
Date : 06-01-2024 - 1:00 IST -
#Telangana
MLC Elections : కాంగ్రెస్ ఎమ్మెల్సీ టికెట్ కోసం..15 మంది పోటీ..?
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ (MLA Quota MLC By-Election Schedule) విడుదలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి (Kadiyam Srihari), కౌశిక్ రెడ్డి (Kaushik Reddy)ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వారిద్దరూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ రెండు స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను గురువారం కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) విడుదల చేసింది. We’re now on WhatsApp. […]
Date : 05-01-2024 - 11:02 IST -
#Telangana
Chiranjeevi : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మెగాస్టార్ స్పెషల్ మీటింగ్..
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుని(Mallu Bhatti Vikramarka) నేడు గురువారం రాత్రి ప్రజాభవన్ లో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), ఆయన సతీమణి సురేఖలు మర్యాదపూర్వకంగా కలిశారు.
Date : 04-01-2024 - 10:16 IST -
#Speed News
Kishan Reddy: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే చెత్తలో వేసినట్లే: కిషన్ రెడ్డి
తెలంగాణలో బీఆర్ఎస్ కాలం చెల్లిన పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఫామ్‌హౌస్ పార్టీకి ఓటు వేయడం చెత్త పెట్టెలో వేసినట్లేనని అన్నారు.
Date : 04-01-2024 - 9:58 IST -
#Telangana
Manne Jeevan Reddy : కాంగ్రెస్‌లోకి పారిశ్రామికవేత్త జీవన్ రెడ్డి..?
తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి రావడం తో ఇతర రంగాల వేత్తలు..కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. ఎన్నికల ముందు వరకు పెద్ద ఎత్తున ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా..ఇక ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ లో కీలక పదవుల్లో ఉన్న వారు మెల్లగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇప్పటీకే పలువురు జడ్పీటీసీ , ఎంపీటీసీ లు చేరగా..తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త జీవన్ రెడ్డి (Manne Jeevan Reddy) కాంగ్రెస్ […]
Date : 04-01-2024 - 3:45 IST -
#Andhra Pradesh
Peddireddy : షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఫై పెద్దిరెడ్డి హాట్ కామెంట్స్
వైస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఫై వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరిన..ఎవరు ఉన్న మీము రాజకీయ ప్రత్యర్ధిగానే చూస్తాం అన్నారు. తెలంగాణ లో షర్మిల స్థాపించిన YSRTP పార్టీని నేడు కాంగ్రెస్ లో విలీనం చేసింది. రాహుల్ సమక్షంలో నేడు షర్మిల (Sharmila ) కాంగ్రెస్ కండువా కప్పుకుంది. వైఎస్సార్ బిడ్డగా వైఎస్సార్టీపీ (YSRTP)ని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని వైఎస్ […]
Date : 04-01-2024 - 1:18 IST -
#Andhra Pradesh
Konathala Ramakrishna : సొంతగూటికి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ..?
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు గొంప
Date : 03-01-2024 - 11:38 IST -
#Telangana
Kaleshwaram Inquiry: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ వారంలోనే న్యాయ విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఈ వారంలో న్యాయ విచారణ ప్రారంభిస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
Date : 03-01-2024 - 3:18 IST -
#Speed News
Gruha Lakshmi : తెలంగాణలో గృహలక్ష్మి పథకం రద్దు.. ఎందుకు ?
Gruha Lakshmi : తెలంగాణలో గత బీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం రద్దయింది.
Date : 03-01-2024 - 9:04 IST -
#Andhra Pradesh
YS Sharmila : ఆర్కే కు ధన్యవాదాలు తెలిపిన షర్మిల
వైస్ షర్మిల (YS Sharmila)..మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే (Alla Ramakrishna Reddy) కు ధన్యవాదాలు తెలిపింది. తన పట్ల, వైఎస్సార్ (YSR) కుటుంబం పట్ల అభిమానం ప్రదర్శించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పుకొచ్చారు. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. జనవరి 4వ తేదీన ఢిల్లీకి రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నుంచి షర్మిలకు ఆహ్వానం అందింది. 4వ తేదీ ఉదయం 11 గంటలకు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక […]
Date : 02-01-2024 - 2:37 IST