Congress
-
#Telangana
Telangana: కాంగ్రెస్ సర్కారును కూల్చేందుకు KCR భారీ కుట్ర
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నట్టు బండి ఆరోపించారు.
Date : 14-01-2024 - 8:16 IST -
#India
Shiv Sena : ఇండియా కూటమికి ‘మహా’ షాక్.. షిండే గూటికి దిగ్గజ నేత
Shiv Sena : మహారాష్ట్ర కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
Date : 14-01-2024 - 11:50 IST -
#India
Bharat Jodo Nyay Yatra: నేటి నుంచి ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రారంభం.. యాత్ర ఫుల్ డీటెయిల్స్ ఇవే..!
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదివారం (జనవరి 14) 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' (Bharat Jodo Nyay Yatra)ను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి ప్రారంభమై ముంబైకి చేరుకుంటుంది.
Date : 14-01-2024 - 8:01 IST -
#India
INDIA Chairperson : ‘ఇండియా’ కూటమి ఛైర్ పర్సన్‌గా మల్లికార్జున ఖర్గే.. వివరాలివీ..
INDIA Chairperson : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు మరో కీలక బాధ్యత దక్కింది.
Date : 13-01-2024 - 3:09 IST -
#Andhra Pradesh
Undavalli Arun Kumar : కాంగ్రెస్ పార్టీ బలం అదే – ఉండవల్లి అరుణ్ కుమార్
కాంగ్రెస్ (Congress) మళ్లీ దేశ వ్యాప్తంగా తన ఉనికిని చాటేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రం ఫై ప్రత్యేక ఫోకస్ పెట్టి..ఆయా రాష్ట్రాల్లో విజయం సాధిస్తూ ముందుకు వెళ్లాలని చూస్తుంది. ఇప్పటికే తెలంగాణ లో విజయం సాధించి తన సత్తా చాటింది. కేంద్రంలో ఉన్న అధికార పార్టీ బిజెపి , రెండుసార్లు విజయం సాధించిన బిఆర్ఎస్ కు షాక్ ఇస్తూ కాంగ్రెస్ తెలంగాణ (Telangana) లో విజయం సాధించింది. ఉచిత పథకాలు ప్రకటించి అధికారంలోకి […]
Date : 13-01-2024 - 11:57 IST -
#India
Congress Vs BJP : రామాలయం నిర్మాణం పూర్తి కాకముందే ఎందుకు ప్రారంభిస్తున్నారు ? : కాంగ్రెస్
Congress Vs BJP : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ తేదీపై కాంగ్రెస్, బీజేపీ మధ్య విమర్శల యుద్ధం నడుస్తోంది.
Date : 12-01-2024 - 4:32 IST -
#Speed News
Sunil Kanugolu : సునీల్ కనుగోలుకు కాంగ్రెస్ కొత్త బాధ్యతలు.. లోక్‌సభ పోల్స్ టీమ్‌కు దూరం ?
Sunil Kanugolu : కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయాలలో కీలక పాత్ర పోషించిన ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు.
Date : 12-01-2024 - 1:47 IST -
#India
Ram Mandir: నెహ్రూ కాలం నుంచి కాంగ్రెస్ హిందూ వ్యతిరేక వైఖరి
అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపనకు హాజరయ్యేందుకు కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిరస్కరించినందుకు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
Date : 11-01-2024 - 11:18 IST -
#Telangana
BRS Legal Cell: పార్టీ కార్యకర్తల కోసం ‘లీగల్ సెల్’ ఏర్పాటు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై తప్పుడు కేసులు మోపుతున్నదని ఆరోపించారు బీఆర్ఎస్ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. తప్పుడు కేసుల నుండి తమ పార్టీ కార్యకర్తలను రక్షించడానికి బీఆర్ఎస్ పార్టీ 'లీగల్ సెల్'ను ఏర్పాటు చేయనున్నట్లు హరీష్ రావు ప్రకటించారు
Date : 11-01-2024 - 11:04 IST -
#Devotional
Ram Mandir: ప్రాణ్ ప్రతిష్ఠ విషయంలో నెహ్రూ బాటలో సోనియా గాంధీ
రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ దూరంగా ఉంది. మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఒకప్పుడు చేసిన విధంగానే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందా?
Date : 11-01-2024 - 7:50 IST -
#Telangana
CAG Report: కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైనింగ్ ఖర్చుపై కాగ్ నివేదిక
తెలంగాణలో కాళేశ్వరం కలకలం రేపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు బండారాన్ని బయట పెట్టడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో భాగస్వాములైన కీలక కాంట్రాక్టర్లు, అధికారుల గుండెల్లో అజలడి మొదలైంది.
Date : 11-01-2024 - 7:31 IST -
#Andhra Pradesh
AP : షర్మిలకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించవద్దు అంటూ హర్షకుమార్ విజ్ఞప్తి
అతి త్వరలో ఏపీ కాంగ్రెస్ (AP COngress) పగ్గాలు వైస్ షర్మిల (YS Sharmila) చేపట్టబోతుందని..ఈ తరుణంలో పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ లో చేరడం ఖాయమని అంత అనుకుంటున్నా తరుణంలో షర్మిలకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించవద్దు అంటూ అధిష్టానానికి మాజీ ఎంపీ హర్షకుమార్ (EX MP Harsha Kumar) విజ్ఞప్తి చేయడం సంచలనంగా మారింది. తెలంగాణ బిడ్డగా తాను రాజకీయాల్లోకి వచ్చానని షర్మిల గతంలో చెప్పారని.. అలాంటి నాయకురాలు ఆంధ్రాలో బాధ్యతలు చేపడితే వచ్చే […]
Date : 11-01-2024 - 4:22 IST -
#Speed News
Congress – Ayodhya : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లం : కాంగ్రెస్
Congress - Ayodhya : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి తాము హాజరుకాబోమని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
Date : 10-01-2024 - 4:40 IST -
#India
Bharat Jodo Nyay Yatra: రాహుల్‌కి ఝలక్ ఇచ్చిన మణిపూర్ ప్రభుత్వం
రాహుల్ గాంధీకి మణిపూర్ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. జనవరి 14న ఇంఫాల్‌లో ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.
Date : 10-01-2024 - 3:27 IST -
#Telangana
TSPSC: టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను ఆమోదించిన తమిళిసై
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కోల్పోవడానికి కారణమైన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజి అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత ఎన్నికలకు ముందు పేపర్ లీకేజి అంశాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకుని కాంగ్రెస్
Date : 10-01-2024 - 3:07 IST