CM Revanth Reddy
-
#Telangana
CM Revanth Reddy Speech : తెలంగాణ అభివృద్ధి దిశలో మరో పెద్ద సంకేతంగా సీఎం రేవంత్ వ్యాఖ్యలు
CM Revanth Reddy Speech : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల హైదరాబాద్ అభివృద్ధిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర భవిష్యత్ విజన్‌ను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి.
Date : 18-11-2025 - 2:28 IST -
#Speed News
Local Body Elections: సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్డేట్.. అప్పుడే నోటిఫికేషన్!?
స్థానిక సంస్థల పదవీకాలం ఇప్పటికే ముగియడంతో ఎన్నికలను త్వరగా నిర్వహించాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి సారించి, తమ పాలనా విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ 'ప్రజాపాలన వారోత్సవాలు' నిర్వహించాలని నిర్ణయించింది.
Date : 17-11-2025 - 7:47 IST -
#Speed News
Saudi Arabia Tragedy : సౌదీ బస్సు ప్రమాద బాధితుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు.!
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం జరిగి, 42 మంది యాత్రికులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందినవారేనని ప్రాథమిక సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సహాయక చర్యలకు ఆదేశించారు.
Date : 17-11-2025 - 11:21 IST -
#Telangana
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై రాహుల్ గాంధీ ప్రశంసలు!
స్థానిక సంస్థల ఎన్నికలను డిసెంబర్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలను వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించే ప్రణాళికలను రేవంత్ రెడ్డి జాతీయ నాయకత్వానికి వివరించారు.
Date : 16-11-2025 - 12:17 IST -
#Speed News
Local Body Elections: సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్డేట్.. ఆరోజే క్లారిటీ?!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించడం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ గెలుపు కేవలం ఉప ఎన్నిక ఫలితం మాత్రమే కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్న విశ్వసనీయతకు ప్రతీక అని ఆయన అన్నారు.
Date : 14-11-2025 - 5:49 IST -
#Sports
Messi: డిసెంబర్‌లో హైదరాబాద్ పర్యటనకు రానున్న ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ!
క్రీడా దౌత్యం ద్వారా దేశ నిర్మాణానికి ఇంతటి సాహసోపేతమైన విధానాన్ని భారతదేశంలో మరే నాయకుడు చేపట్టలేదు. మెస్సీ డిసెంబర్ పర్యటన తెలంగాణకు గర్వకారణం.
Date : 10-11-2025 - 7:50 IST -
#Telangana
Maganti Gopinath Assets : మాగంటి గోపీనాథ్ ఆస్తుల పై ఆ ఇద్దరి కన్ను – బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Maganti Gopinath Assets : కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మరోసారి రాజకీయ వాతావరణాన్ని కుదిపే వ్యాఖ్యలు చేశారు. మాగంటి గోపీనాథ్ ఆస్తుల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య ఆస్తి పంపకాల వివాదం చెలరేగిందని ఆయన ఆరోపించారు
Date : 08-11-2025 - 9:42 IST -
#Telangana
Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!
చర్చలు సఫలం కావడంతో నవంబర్ 8న అనుకున్న లెక్చరర్ల ప్రదర్శన (యాక్షన్ ప్లాన్), అలాగే నవంబర్ 15న విద్యార్థులతో చేపట్టాలనుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్టు పాతి సంఘం జనరల్ సెక్రెటరీ రవికుమార్ తెలిపారు.
Date : 07-11-2025 - 10:20 IST -
#Telangana
Azharuddin: మంత్రి అజారుద్దీన్‌కు కీలక శాఖలు.. అవి ఇవే!
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మంగళవారం (నవంబర్ 4, 2025) ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేటాయింపులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రుల సంఖ్య 16కు చేరింది.
Date : 04-11-2025 - 5:30 IST -
#Telangana
Collector Field Visit: దెబ్బతిన్న పంటల పరిశీలనకు బైక్‌పై కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన!
నర్సింగాపురం గ్రామంలోని తిరుమల రైస్ మిల్లును తనిఖీ చేసిన కలెక్టర్, ధాన్యం కొనుగోలులో అనవసరమైన కోతలు లేకుండా చూడాలని మిల్లు యాజమాన్యాన్ని ఆదేశించారు.
Date : 04-11-2025 - 2:20 IST -
#Telangana
Congress: సీఎం రేవంత్- అజారుద్దీన్‌ల వివాదంపై కాంగ్రెస్ క్లారిటీ!
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న చిన్న క్లిప్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి అజారుద్దీన్‌ను పట్టించుకోలేదనే అభిప్రాయం ప్రజల్లో కలిగేలా చేశారు.
Date : 03-11-2025 - 9:11 IST -
#Telangana
CM Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి!
సీఎం రేవంత్ రెడ్డి రెండు దశల్లో ప్రచారం చేయనున్నారు. మొదటి దశ అక్టోబర్ 30, 31 తేదీలలో, రెండో దశ నవంబర్ 4వ తేదీలో ఉంటుంది. దీనితో పాటు భారీ బహిరంగ సభ, పలు చోట్ల రోడ్ షోలలో పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థి నవీన్ యాదవ్‌తో కలిసి మొత్తం ఆరు డివిజన్లలో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు.
Date : 29-10-2025 - 4:19 IST -
#Speed News
Telangana Cabinet: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వ్యూహం.. మంత్రివర్గంలో మైనారిటీకి చోటు?
మైనారిటీ వర్గానికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ కేవలం జూబ్లీహిల్స్ ఉపఎన్నికపైనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీలలో తమ పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.
Date : 29-10-2025 - 3:44 IST -
#Telangana
Pranahita-Chevella Project: ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!
మొత్తంగా రాష్ట్రంలోని రైతులకు, కరువు ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన ఈ కీలక ప్రాజెక్టును తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Date : 27-10-2025 - 5:42 IST -
#Telangana
DCC Presidents: డీసీసీ అధ్యక్షుల నియామకంపై కొత్త నిబంధనలు.. వారికి పదవులు కష్టమే!
డీసీసీ అధ్యక్ష పదవుల కోసం ఆసక్తి చూపుతున్న నాయకులలో ప్రచారంలో ఉన్న కొన్ని నిబంధనలు నిరాశను కలిగిస్తున్నాయి. పార్టీలో కనీసం ఐదు సంవత్సరాల నుంచి ఉన్నవారికి మాత్రమే పదవులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.
Date : 26-10-2025 - 1:35 IST