CM Revanth Reddy
-
#Telangana
Hydraa : హైడ్రాకు పూర్తి అధికారాలు ఇచ్చిన రేవంత్ సర్కార్
Hydraa : హైడ్రా కు చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో చర్చించింది. అనంతరం కేబినెట్ ఆమోదం తెలపగా, ఆర్డినెన్స్ పై సంతకం కోసం హైడ్రా చట్టబద్ధత ఫైల్ ను రాజ్ భవన్ ( Raj Bhavan) కు ప్రభుత్వం పంపింది
Date : 05-10-2024 - 5:29 IST -
#Telangana
Revanth Vs Nagarjuna : నాగార్జున పై రేవంత్ కక్ష్య కట్టాడా..?
Revanth Vs Nagarjuna : నాగార్జున సురేఖ విషయంలో సైలెంట్ అయ్యేలా చేసేందుకే ఇలా కేసు పెట్టించాడని అభిమానులు భావిస్తున్నారు.
Date : 05-10-2024 - 2:33 IST -
#Speed News
KVP Letter to CM Revanth : కేవీపీ – కేసీఆర్ సాన్నిహిత్యం తెలిసే రేవంత్ ఆలా అన్నారా..?
KVP Letter to CM Revanth : బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపదేళ్లలో కేవీపీ హవా నడిచిందని రేవంత్ గట్టిగా నమ్ముతున్నాడట. ముఖ్యంగా కాంట్రాక్టులు.. ఇతర విషయాల్లో కేసీఆర్ కు దిక్సూచీలాగా కేవీపీ ఉన్నారని రేవంత్ కు పక్కా సమాచారం ఉందని అంటున్నారు
Date : 05-10-2024 - 1:41 IST -
#Telangana
KTR Fire: ఈ ముఖ్యమంత్రికి బతుకమ్మ అంటే గిట్టదా.. పట్టదా?: కేటీఆర్
బతుకమ్మ అంటే గిట్టదా..పట్టదా ఈ ముఖ్యమంత్రికి? ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి మనసురాట్లేదా? పండుగపూట కూడా పల్లెలను పరిశుభ్రంగా వుంచలేరా? చెత్తా చెదారం మధ్య మురికి కంపులో మన అక్కా చెల్లెళ్లు బతుకమ్మ ఆడుకోవాల్నా? బ్లీచింగ్ పౌడర్ కొనడానికి..చెరువు కట్టమీద లైట్లు పెట్టడానికి పైసల్లేని పరిస్థితులు దాపురించాయి పంచాయతీల్లో!
Date : 05-10-2024 - 1:40 IST -
#Telangana
CM Revanth : రేవంత్ రెడ్డి ఫై ఏపీ మంత్రి ప్రశంసలు
CM Revanth : కేసీఆర్‌కు లొంగలేదు కాబట్టే రేవంత్ రెడ్డిని ప్రజలు ప్రత్యామ్నాయంగా (Alternatively) చూశారని కేశవ్ చెప్పుకొచ్చారు
Date : 04-10-2024 - 9:37 IST -
#Telangana
CM Revanth Reddy : ఈనెల 6న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : వరద నష్టాన్ని అంచనావేయడానికి రాష్ట్రంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితోపాటు, కేంద్ర ప్రత్యేక బృందం పర్యటించింది. మరోవైపు ఏపీలో కూడా వర్షాలు, వరదల వలన భారీ నష్టాలు సంభవించాయి.
Date : 04-10-2024 - 5:49 IST -
#Speed News
KVP Ramachandra Rao : సీఎం రేవంత్ రెడ్డికి కేవీపీ రామచంద్ర రావు లేఖ
తన ఫామ్ హౌజ్‌ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చేయాలని డిమాండ్ చేయడం ద్వారా మీ భుజంపై తుపాకీ పెట్టి నన్ను కాల్చాలని బీజేపి, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి. కానీ నరనరాన కాంగ్రెస్ పార్టీ రక్తం ప్రవహిస్తున్న తాను పార్టీకి, అలాగే పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వానికి చెడ్డ పేరు రానివ్వకుండా తానే ముందుగా ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను అని కేవిపి స్పష్టంచేశారు.
Date : 04-10-2024 - 3:55 IST -
#Telangana
Cm Revanth Reddy : కుటుంబ డిజిటల కార్డుల ప్రక్రియను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Cm Revanth Reddy : కొత్త రేషన్‌కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదని అన్నారు. ప్రతి పేదవాడికి ఈ కార్డు ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు కుటుంబానికి రక్షణ కవచమని అన్నారు.
Date : 03-10-2024 - 1:19 IST -
#Special
WittyLeaks : ‘విట్టీ లీక్స్’ను విడుదల చేసిన సీఎం రేవంత్
వాటిలో అత్యంత కీలకమైన కథనాలను కలగలిపి ఒక సంకలనంగా చేసి విట్టీ లీక్స్ (WittyLeaks) పుస్తకాన్ని రూపొందించారు.
Date : 03-10-2024 - 9:23 IST -
#Telangana
CM Cup : ఇక నుండి ప్రతి గ్రామంలో గ్రామస్థాయి సీఎం కప్ పోటీలు
CM Cup : రాష్ట్రంలో అన్ని జిల్లాలోని పల్లెల్లో ఈ సీఎం కప్ క్రీడా పోటీల్లో భాగంగా ఈనెల 21 నుంచి ఆరు అథ్లెటిక్స్ విభాగాల పోటీలను, కోకో, వాలీబాల్ పోటీలను ఏర్పాటు చేశామన్నారు.
Date : 02-10-2024 - 6:22 IST -
#Telangana
Musi victims : మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూంతో పాటు రూ.25,000 : కలెక్టర్ ప్రకటన
Musi victims : మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటూ స్వచ్ఛందంగా మరో ప్రాంతానికి తరలి వెళ్లే ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇంటితో పాటు రూ.25 వేల నగదును ఇవ్వనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.
Date : 02-10-2024 - 2:17 IST -
#India
Delhi Tour : ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి..మల్లికార్జున ఖర్గేకు పరామర్శ
Delhi Tour : ఈ భేటీ అనంతరం కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్నారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో కథువా బహిరంగ సభలో ఖర్గే అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు.
Date : 01-10-2024 - 12:10 IST -
#Telangana
Hydra : హైడ్రా నిర్ణయంపై కేబినెట్ లో ఎందుకు చర్చించలేదు: ఈటెల రాజేందర్
Hydra : బాజాప్త అనుమతులు తీసుకొని పేదలు ఇండ్లు కట్టుకుంటే కూల్చే అధికారం ఎవరిచ్చారు రేవంత్ రెడ్డి.. ప్రజల కడుపును కొట్టడం ప్రజా పాలననా రేవంత్ రెడ్డి అని ఈటల ప్రశ్నించారు.
Date : 30-09-2024 - 7:07 IST -
#Telangana
CM Revanth Reddy : ఫ్యామిలీ అంగీకరిస్తేనే ఫొటో తీయండి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
CM Revanth Reddy : కుటుంబ సభ్యులు అంగీకరిస్తేనే సర్వేలో భాగంగా ఆ కుటుంబం ఫోటో తీయాలని చెప్పారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం గుర్తించిన కుటుంబాన్ని నిర్ధారించాలని సూచించారు. కొత్త సభ్యులను చేర్చి చనిపోయిన వారిని తొలగించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
Date : 30-09-2024 - 6:03 IST -
#Speed News
Telangana DSC Results: తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..!
అభ్యర్థులు తమ ఫలితాలను TS DSC అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు అభ్యర్థించారు. TS DSC ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది దశలు అనుసరించండి.
Date : 30-09-2024 - 12:26 IST