CM Revanth Reddy
-
#Speed News
TG DSC Result 2024: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మరికాసేపట్లో రిజల్ట్స్..!
సోమవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో డీఎస్సీ 2024 ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి.. ఇతర అధికారులతో కలిసి విడుదల చేయనున్నారు. గత ఏడాది డిసెంబర్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది.
Date : 30-09-2024 - 8:01 IST -
#Telangana
CM Revanth Reddy : పురుషోత్తం రెడ్డి పార్థివ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు
CM Revanth Reddy : వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పురుషోత్తం రెడ్డి ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు.
Date : 29-09-2024 - 7:40 IST -
#Telangana
ITI : ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐటీఐల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..?
ITIs in each assembly constituency : ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐటీఐల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఐటీఐల ఏర్పాటు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించినట్లు సమాచారం.
Date : 29-09-2024 - 7:09 IST -
#Telangana
KTR : బావమరిదికి అమృతం పంచి..పేదలకు విషం ఇస్తుంటే ఊరుకోం: కేటీఆర్
KTR : ముఖ్యమంత్రి ఆయన డిపార్ట్మెంట్లోనే ఆయన బావమరిది శోద కంపెనీకి రూ. 1,137 కోట్ల టెండర్ కట్టబెట్టింది నిజమని స్పష్టం చేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్స్ 7, 11, 13 ని ముఖ్యమంత్రి ఉల్లంఘించిన మాట నిజమన్నారు.
Date : 29-09-2024 - 6:55 IST -
#Telangana
Hyderabad Metro : ఓల్డ్ సిటీ, ఎయిర్ పోర్ట్ మెట్రో కారిడార్లకు సీఎం రేవంత్ ఆమోదం
Hyderabad Metro : విమానాశ్రయం నుంచి మన్సనపల్లి రోడ్డు మీదుగా నాల్గవ నగరానికి, పెద్ద గోల్కొండ ఎగ్జిట్ , రావిర్యాల్ ఎగ్జిట్ మధ్య ORR స్ట్రెచ్‌కు మెట్రో రైలు కనెక్టివిటీ అలైన్మెంట్ ప్లాన్ చేయబడింది. ఈ లైన్ శంషాబాద్ విమానాశ్రయం నుండి ప్రతిపాదిత నాల్గవ సిటీలోని స్కిల్ యూనివర్శిటీ స్థానం వరకు 40 కి.మీ పొడవు ఉంటుంది.
Date : 29-09-2024 - 6:19 IST -
#Speed News
Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పితృ వియోగం..
Uttam Kumar Reddy : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తండ్రి నలమాద పురుషోత్తం రెడ్డి ఆదివారం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సాయంత్రం 6 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
Date : 29-09-2024 - 11:35 IST -
#Telangana
Family Digital Health Cards: సీఎం రేవంత్ మహిళలకు పెద్దపీట, కీలక నిర్ణయం
Family Digital Health Cards: కుటుంబ డిజిటల్ కార్డులో మహిళలే ఇంటి యజమానిగా గుర్తించాలి. ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వాళ్ళ వివరాలను కార్డు వెనుక భాగంలో పొందుపర్చాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతకుముందు డిజిటల్ కార్డులపై సీఎం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు
Date : 29-09-2024 - 9:45 IST -
#Telangana
Hyderabad: 826 కోట్లతో కేబీఆర్ పార్క్ ఆరు జంక్షన్ల అభివృద్ధికి రేవంత్ గ్రీన్ సిగ్నల్
Hyderabad: కేబీఆర్ పార్కు ప్రాంతంలో భారీ ట్రాఫిక్ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్, , మాదాపూర్, హైటెక్ సిటీ మార్గంలో ఈ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. దీంతో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సత్వర పరిష్కారం కోసం అన్వేషించింది.
Date : 29-09-2024 - 9:29 IST -
#Telangana
Women Warns Hydra: హైడ్రా వస్తే చస్తానో, చంపేస్తానో చూద్దాం: మహిళ ఆగ్రహం
Women Warns Hydra: హైడ్రాపై సామాన్యులు మండిపడుతున్నారు. పెద్దలను వదిలేసి పేదలను టార్గెట్ చేసి ఇళ్ళు కూల్చేస్తున్నారని వాపోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో అనేక సామాన్యుల ఇళ్ళు నేలకూలాయి.
Date : 28-09-2024 - 9:31 IST -
#Telangana
CM Revanth Reddy : భద్రకాళీ శరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
CM Revanth Reddy : శుక్రవారం జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సహా భద్రకాళీ దేశస్థానం పాలక మండలి సభ్యులు రేవంత్ రెడ్డిని కలిశారు.
Date : 27-09-2024 - 4:01 IST -
#Speed News
CM Revanth Reddy : నెల రోజుల్లో ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు : సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy : రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల హెల్త్ ప్రొఫైల్స్‌ను డిజిటలైజ్ చేయాల్సి ఉందన్నారు. ఆ హెల్త్ కార్డుల్లో గత చికిత్స వివరాలు అన్నీ ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
Date : 26-09-2024 - 6:58 IST -
#Telangana
Hydraa : ప్రభుత్వం కట్టడాలు నిర్మించాల్సిందీపోయి.. కూల్చేయడం ఏంటి..? – కిషన్ రెడ్డి లేఖ
Hydraa : చరిత్రలో నిలిచిపోయేలా పేదలకు నిలువ నీడ నిచ్చే ఇండ్లు, రోడ్లు, భవనాలు, బ్యారేజీలు, బ్రిడ్జ్‌లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు కట్టడం
Date : 26-09-2024 - 6:31 IST -
#Speed News
KTR Tweet: ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజా పాలన…?: కేటీఆర్
తాజాగా కోదాడలో ఓ బ్యాంక్ ముందు రైతులు రుణమాఫీ కాలేదంటూ నిరసన చేపట్టారు. బ్యాంక్ ముందు ఉన్న గేటు వద్ద కూర్చొని తమకు రుణమాఫీ కాలేదంటూ నిరసన చేపట్టారు. ఆ రైతులపై బ్యాంక్ సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Date : 26-09-2024 - 8:45 IST -
#Telangana
CM Revanth Reddy : త్వరలో మరో 35 వేల పోస్టులకు నోటిఫికేషన్ : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు శిక్షణ ఇస్తారు. ఉద్యోగాలు రాక తెలంగాణ యువత డ్రగ్స్, గంజాయిలకు బానిసలుగా మారుతున్నారు. పరిశ్రమలకు, నిరుద్యోగులకు మధ్య గ్యాప్ ఉంది.'' అని సీఎం రేవంత్ తెలిపారు.
Date : 25-09-2024 - 3:28 IST -
#Telangana
CM Revanth Reddy : ఓటుకు నోటు కేసు..సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశం
Nampally Court: నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న నిందితుల అభ్యర్థనకు అంగీకరించిన కోర్టు.. అక్టోబరు 16న విచారణకు హాజరు కావాలని రేవంత్ సహా నిందితులందరికీ నాంపల్లి కోర్టు ఆదేశించింది.
Date : 24-09-2024 - 4:11 IST