HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Pradesh Former Minister Reddy Satyanarayana Passes Away

Former Minister Satyanarayana: ఏపీలో విషాదం.. మాజీ మంత్రి క‌న్నుమూత‌

మాజీ మంత్రి మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఆయ‌న మృతి బాధాక‌రం అని అన్నారు. ఐదు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా చేసిన సత్యనారాయణ నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనమని ఆయ‌న ప్ర‌శంసించారు.

  • Author : Gopi Date : 05-11-2024 - 10:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Former Minister Satyanarayana
Former Minister Satyanarayana

Former Minister Satyanarayana: మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత రెడ్డి సత్యనారాయణ (Former Minister Satyanarayana) క‌న్నుమూశారు. వ‌య‌సురీత్యా వ‌చ్చిన అనారోగ్య కార‌ణాల‌తో ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. అన‌కాప‌ల్లి జిల్లా చీడికాడ మండ‌లం పెద‌గోగాడ‌లో తుదిశ్వాస విడిచిన‌ట్లు టీడీపీ శ్రేణులు తెలిపాయి. రెడ్డి స‌త్య‌నారాయ‌ణ‌ మాడుగుల నియోజకవర్గం నుంచి టీడీపీ త‌ర‌పున‌ వ‌రుస‌గా 1983, 1985, 1989, 1994, 1999లో ఐదు సార్లు గెలిచారు. ఎన్టీఆర్ హ‌యాంలో మంత్రిగా కూడా ప‌నిచేసిన ఘ‌న‌త ఆయ‌న‌కు ఉంది. ఎన్టీఆర్ స‌మ‌యంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా రెడ్డి సత్యనారాయణ పనిచేశారు.

సీఎం చంద్ర‌బాబు సంతాపం

మాజీ మంత్రి మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఆయ‌న మృతి బాధాక‌రం అని అన్నారు. ఐదు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా చేసిన సత్యనారాయణ నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనమని ఆయ‌న ప్ర‌శంసించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి బాధాకరం. 5 సార్లు వరుసగా గెలిచిన ఎమ్మెల్యేగా, మంత్రిగా మాడుగుల నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేసి, నియోజకవర్గ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న సత్యనారాయణ నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనం. రెడ్డి సత్యనారాయణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని చంద్ర‌బాబు ట్వీట్ చేశారు.

Also Read: Women Security : భార్యలను వదిలేస్తున్న ప్రవాస అల్లుళ్లకు చెక్.. ఎన్‌ఆర్‌ఐ సెల్‌ తడాఖా

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత,మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి బాధాకరం. 5 సార్లు వరుసగా గెలిచిన ఎమ్మెల్యేగా, మంత్రిగా మాడుగుల నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేసి, నియోజకవర్గ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న సత్యనారాయణ నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనం. రెడ్డి… pic.twitter.com/9yJv1rqDlu

— N Chandrababu Naidu (@ncbn) November 5, 2024

అయ‌న్న‌పాత్రుడు సంతాపం

టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. వారు పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారు. వారి మరణం పార్టీకి తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు ట్వీట్ చేశారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anakapalle District
  • Andhrapradesh
  • ap politics
  • CM Chandrababu
  • Former Minister Satyanarayana
  • Satyanarayana
  • tdp

Related News

It is because of CM Chandrababu that it is not raining: Former Minister

Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వల్లే రాష్ట్రంలో వర్షాలు పడటం లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నంద్యాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు పడకపోవడానికి పాలకుల మనస్తత్వమే కారణమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఏలుకునే రాజు మనస్తత్వం బాగుంటే

    Latest News

    • Masa Shivaratri: సోమవారం + ఆరుద్ర నక్షత్రం + మాస శివరాత్రి.. 100 మహాశివరాత్రి పుణ్యఫలం..

    • Relationship: ప్రతి భర్త తన భార్య నుండి కోరుకునేది ఇదే..

    • Yulia Svyrydenko: ఉక్రెయిన్‌ ప్రధాని యూలియా రాజీనామా

    • Strait of Hormuz: మళ్లీ యుద్ధం తీవ్రరూపం.. పెరుగుతున్న ముడిచమురు

    • Kavya Maran wedding: కావ్య మారన్, అనిరుధ్ పెళ్లి ఫిక్స్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd