HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Launched The Free Gas Cylinder Scheme

CM Chandrababu : ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకం ప్రారభించిన సీఎం

CM Chandrababu : అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మరో లబ్ధిదారు ఇంటికి వెళ్లి ఒంటరి మహిళ పింఛను అందజేశారు. ఆ కుటుంబానికి ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. రేపటి నుంచే పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.  

  • Author : Latha Suma Date : 01-11-2024 - 2:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu launched the free gas cylinder scheme
CM Chandrababu launched the free gas cylinder scheme

Free gas cylinder scheme : ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఈదుపురం నుంచి ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ ప్రారంభించారు. ఈరోజు ఈదుపురంలో లబ్ధిదారల ఇంటికి వెళ్లిన బాబు.. దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ను అందజేశారు. ఆపై స్వయంగా స్టవ్‌ వెలిగించిన సీఎం చంద్రబాబు పాలు, టీ పొడి, పంచదార వేసి టీ చేశారు. టీ తయారీకి అవసరమైన వస్తువులు అందివ్వడంలో అక్కడి వారు కాస్త కంగారుపడుతుంటే కూల్‌గా ఉండాలని తాను వచ్చాననే టెన్షన్ వద్దంటూ చెప్పుకొచ్చారు.

టీ మరిగిస్తూనే శాంతమ్మతో మాట్లాడి సీఎం చంద్రబాబు… కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీ మరిగిన తర్వాత ఆయనే వడపోసి అందరికీ ఇచ్చారు. ఈ టీ బిల్లు చెల్లించాలని కేంద్రమంత్రి రామ్మోహన్‌తో చమత్కరించారు. ఆయనకు కూడా అదే స్పీడ్‌తో… ఏ నిధుల నుంచి చెల్లించాలంటూ రిప్లై ఇచ్చారు. నీ ఇష్టమని కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామన్నా అభ్యంతరం లేదన్నారు. తర్వాత మంత్రులతో కలిసి టీ తాగారు. ‘సీఎం చంద్రబాబు వెంట కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్‌, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు. కాగా, అంతకు ముందు కట్టెలపొయ్యి పెట్టి వండుకునే వాళ్లం. చాలా ఇబ్బందులు ఎదుర్కున్నామని తమ సమస్యను చంద్రబాబుకి వివరించింది. అలాగే మీరే స్వయంగా మా ఇంటికి వస్తారని అస్సలు అనుకోలేదని చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మరో లబ్ధిదారు ఇంటికి వెళ్లి ఒంటరి మహిళ పింఛను అందజేశారు. ఆ కుటుంబానికి ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. రేపటి నుంచే పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.

Read Also: TTD : టీటీడీ చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు.. నాగాబాబు స్పందన


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • Edupuram
  • Free gas cylinder scheme
  • Srikakulam District
  • tdp

Related News

Seat Increase In Lok Sabha

Seat Increase in Lok Sabha & Assemblies : ఏపీలో నియోజకవర్గాలు పెరిగితే ఏ పార్టీ కి లాభం ?

2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఈ విభజన జరిగితే, ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 263కి, అలాగే 25 లోక్‌సభ స్థానాలు 38కి పెరిగే అవకాశం ఉంది. ఈ మార్పు కేవలం సంఖ్యలకే పరిమితం కాకుండా

  • Chandranna Sarkar Gives Gre

    ‘Sakhi Niwas’ : ఏపీ మహిళలకు గొప్ప శుభవార్త తెలిపిన చంద్రన్న సర్కార్

  • Massive Fire Breaks Out On

    Amaravati : అమరావతిలో మరో భారీ అగ్ని ప్రమాదం..ఎవరి కుట్ర ఇది ?

  • Weightage for employees based on performance... CM Chandrababu new policy

    CM Chandrababu: అభివృద్ధి పైనే దృష్టి పెడితే ఎన్నికల్లో గెలవలేం – చంద్రబాబు

Latest News

  • Google Center : వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ భూమి పూజకు ముహూర్తం ఫిక్స్ ?

  • Rupee vs Dollar: డాలర్ ముందు కుప్పకూలిన భారత కరెన్సీ..

  • Ration Rice : రేషన్ కార్డు దారులకు గొప్ప శుభవార్త

  • Airplanes : ఏంటి..సగం విమానాలు సాంకేతిక లోపాలతో నడుస్తున్నాయా ?

  • Hyderabad : రైడ్ బుక్ చేసిన మహిళకు దారుణమైన మెసేజ్ లు పంపిన ఉబెర్ డ్రైవర్

Trending News

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd