Brs
-
#Speed News
Koneru Konappa : కోనేరు కోనప్ప యూటర్న్..చివరి వరకూ కాంగ్రెస్‌లోనే కొనసాగుతా.. !
తాను చివరి వరకూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని వీడకుండా సీఎం రేవంత్ రెడ్డి బుజ్జగించడంతో కోనప్ప తన మనసు మార్చుకుని కాంగ్రెస్ లో కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.
Date : 22-02-2025 - 6:09 IST -
#Telangana
Harish Rao : శ్రీశైలం కాలువ సొరంగం కూలిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం
Harish Rao : తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం కూలిపోయింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కూలిపోవడాన్ని కాంగ్రెస్ అసమర్ధతగా అభిప్రాయపడ్డ ఆయన, ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Date : 22-02-2025 - 4:34 IST -
#Special
KCR: మార్క్సిజం – లెనినిజం – కేసీఆర్ ఆలోచనావిధానం !!
బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇటీవల తెలంగాణ భవన్ కు వచ్చినప్పుడు 'సీఎం,సీఎం' అనే నినాదాలు మిన్నుముట్టాయి.ఆ పార్టీ హెడ్ క్వార్టర్ లో ఆ నినాదాలు మార్మోగాయి.ఇలాంటి నినాదాలు చేయడం పట్ల కేసీఆర్ వందిమాగధులు,భక్త సమాజం సభ్యులు ఆక్షేపిస్తున్నారు.
Date : 22-02-2025 - 2:05 IST -
#Speed News
Koneru Konappa : కాంగ్రెస్‌కు కోనేరు కోనప్ప బై బై
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతకు ప్రకటించలేదు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నకు మద్దతుగా ఉంటానని ప్రకటించారు.
Date : 21-02-2025 - 7:47 IST -
#Speed News
KTR : హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన కేటీఆర్
అయితే బిల్డర్లు, కాంట్రాక్టర్ల వద్ద నుంచి సీఎం రేవంత్ రెడ్డి రూ.2,500 కోట్లు తీసుకున్నారని కేటీఆర్ ఆరోపణలు చేయడంతో.. ఆయనపై ఈ కేసులు నమోదు అయ్యాయి.
Date : 21-02-2025 - 12:25 IST -
#Telangana
KCR : కేసీఆర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టులో పిటిషన్
KCR : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకావట్లేదని హైకోర్టులో పిల్ దాఖలైంది. రైతు సమాఖ్య నాయకుడు విజయ్ పాల్ రెడ్డి పిటిషన్ వేయగా, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అవసరం ఉందని, లేకుంటే ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోర్టును కోరారు.
Date : 21-02-2025 - 9:22 IST -
#Telangana
BRS Vs BJP : బీజేపీపై మౌనమేలనోయి.. కేసీఆర్, కేటీఆర్, కవిత ఫ్యూచర్ ప్లాన్ అదేనా ?
‘‘లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయించారు. బీఆర్ఎస్(BRS Vs BJP) రాజకీయంగా ఆత్మహత్య చేసుకుంది’’ అని గతంలో సీఎం రేవంత్ విమర్శించారు.
Date : 20-02-2025 - 5:18 IST -
#Telangana
Rajalinga Murthy : రాజలింగ మూర్తి హత్యపై రాజకీయ దుమారం
తన భర్త హత్యకు బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచ్ బుర్ర చంద్రయ్య, మాజీ కౌన్సిలర్ కొత్త హరిబాబు కారణమని రాజలింగ మూర్తి(Rajalinga Murthy) భార్య సరళ ఆరోపిస్తోంది.
Date : 20-02-2025 - 3:23 IST -
#Telangana
Harish Rao : సాగర్ నీటిని ఏపీకి తరలించడంపై చర్యలు తీసుకోవాలి
Harish Rao : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్న నీటిపై చర్యలు తీసుకోవడంపై రేవంత్ రెడ్డి నిద్రిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. 3 నెలలుగా రోజూ సుమారు రెండు టీఎంసీ నీరు ఏపీకి చేరుతున్నదని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు.
Date : 20-02-2025 - 1:56 IST -
#Telangana
KCR : ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్.. ఎందుకంటే..?
KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం వెళ్లినట్లు సమాచారం. ఆయన ఆరోగ్యం సరిగ్గా ఉందని, కేవలం సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆసుపత్రిని సందర్శించారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కేసీఆర్ తన ఆరోగ్య పరీక్షలు పూర్తయ్యాక ఇంటికి చేరుకోనున్నారు.
Date : 20-02-2025 - 11:51 IST -
#Telangana
KCR Seasonal Politician: కేసీఆర్ ఒక సీజనల్ పొలిటీషియన్.. ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు: మంత్రి
తెలంగాణ ప్రజలు కష్టపడి కేసీఆర్‌ను ప్రతిపక్షంలో కూర్చోబెడితే, ఆయన ఏనాడు ప్రజాతీర్పును గౌరవించలేదు. అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడలేదు.
Date : 19-02-2025 - 7:32 IST -
#Telangana
KCR : హరీష్ రావు చేతికి కీలక బాధ్యతలు
KCR : ఏప్రిల్ 27న ప్లీనరీ సమావేశం నిర్వహించాలని, ఆ రోజున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు
Date : 19-02-2025 - 5:34 IST -
#Speed News
Committee Meeting : బిఆర్ఎస్ భవన్ కు కేసీఆర్..భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం
Committee Meeting : మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు
Date : 19-02-2025 - 9:35 IST -
#Telangana
MLC Elections: మరో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు పోల్స్.. కాంగ్రెస్‌లో భారీ పోటీ
ఒకవేళ తమకు కూడా ఎమ్మెల్సీ (MLC Elections) ఇవ్వాలని ఎంఐఎం అడిగితే కాంగ్రెస్‌కు మూడు మాత్రమే దక్కుతాయి.
Date : 19-02-2025 - 8:38 IST -
#Telangana
Harish Rao: 11 ఏళ్ల కిందటి ఫొటోతో హరీశ్‌రావు ట్వీట్.. వివరాలివీ
ఆ పోస్ట్‌లో ఒక ఫొటోను హరీశ్‌రావు(Harish Rao) జతపరిచారు.
Date : 18-02-2025 - 10:50 IST