HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Inappropriate Comments On Former Cm Kcr Case Against Medak Mla

Comments On KCR: మాజీ సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్య‌లు.. మెద‌క్ ఎమ్మెల్యేపై కేసు!

మెదక్ ఎమ్మెల్యే రోహిత్ తన వ్యాఖ్యలను నాలుగైదు రోజుల్లో వెనక్కి తీసుకోకపోతే, ఎస్పీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని, అలాగే హైకోర్టు.. మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) తలుపులు తట్టామని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించాయి.

  • Author : Gopi Date : 20-04-2025 - 6:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KCR Health Update
KCR Health Update

Comments On KCR: మెదక్ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (Comments On KCR) అనుచిత వ్యాఖ్యలు చేసిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌పై కేసు నమోదు చేయాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) డిమాండ్ చేసింది. బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పెద్ద ఎత్తున జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఎస్పీని ప్రశ్నిస్తూ.. కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేను విడిచిపెట్టి, ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు ఎలా చర్యలు తీసుకుంటారని నిలదీశారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ తన వ్యాఖ్యలను నాలుగైదు రోజుల్లో వెనక్కి తీసుకోకపోతే, ఎస్పీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని, అలాగే హైకోర్టు.. మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) తలుపులు తట్టామని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించాయి.

Also Read: IPL 2025 Purple Cap Table: ఐపీఎల్ 2025లో ఆరెంజ్‌, పర్పుల్ క్యాప్ వీరులు వీరే!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • Comments On KCR
  • congress
  • kcr
  • Medak MLA
  • politics

Related News

    Latest News

    • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

    • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

    • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

    • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

    • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd