Bjp
-
#Telangana
Bandi Sanjay : ఈటెల కు నాకు ఎలాంటి గొడవలు లేవు..బండి సంజయ్ క్లారిటీ
బిజెపి (BJP) లో ఈటెల (Etela) చేరిక తర్వాత బండి సంజయ్ (Bandi Sanjay) ను తగ్గించారని..కాదు కాదు తగ్గించేలా చేసారని ఇప్పటికే చాలామంది బిజెపి శ్రేణులు మాట్లాడుకుంటుంటారు. ఈటల తనకంటూ పార్టీ లో గుర్తింపు ఉండాలనే ఉద్దేశ్యంతో కేంద్రం వద్ద సంజయ్ గ్రాఫ్ పడిపోయేలా చేసాడని..ఆఖరికి రాష్ట్ర అద్యక్ష పదవి పోవడానికి కూడా ఓ కారణం ఈటెలే అని వార్తలు కూడా ప్రచారం అయ్యాయి. ఈ పరిణామాలతో బండి సంజయ్ – ఈటెల మధ్య వార్ […]
Date : 07-02-2024 - 2:49 IST -
#India
RLD – BJP : ‘ఇండియా’కు మరో షాక్.. బీజేపీతో చెయ్యి కలిపిన ఆ పార్టీ !
RLD - BJP : ప్రతిపక్ష ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
Date : 07-02-2024 - 10:47 IST -
#India
Rahul Gandhi: కుక్కలతో బీజేపీకి ఎందుకు అంత ఇబ్బంది?: రాహుల్ గాంధీ
భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ కుక్కకు బిస్కెట్లు తినిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Date : 06-02-2024 - 7:41 IST -
#India
370 Seats – EVM : ప్రధాని మోడీ ‘370’ కామెంట్.. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందేమోనన్న విపక్ష ఎంపీలు
370 Seats - EVM : ‘‘వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలవడం ఖాయం’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభలో సోమవారం చేసిన వ్యాఖ్యలపై పలువురు విపక్ష ఎంపీలు ఘాటుగా స్పందించారు.
Date : 06-02-2024 - 3:58 IST -
#Andhra Pradesh
APCC Chief Sharmila : షర్మిలను కాస్త చూసుకోండి..కేంద్రానికి వైసీపీ సలహా..?
వైస్ షర్మిల (APCC Chief Sharmila) ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఒక్కసారిగా రాజకీయాలు మరింత వేడెక్కాయి. మొన్నటి వరకు టీడీపీ , జనసేన , బిజెపి పార్టీల గురించే ప్రజలంతా మాట్లాడుకుంటూ వచ్చారు..కానీ ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్ లో అడుగుపెట్టి..ఏపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిందో అప్పటి నుండి అంత మారిపోయింది. షర్మిల సైతం దూకుడుగా వ్యవహరిస్తోంది. పదునైన మాటలతో అధికార పార్టీ వైసీపీ (YCP) లోనే కాదు అటు కేంద్రంలోని బిజెపి సర్కార్ […]
Date : 06-02-2024 - 1:35 IST -
#India
Jharkhand Floor Test: జార్ఖండ్ ఫ్లోర్ టెస్ట్‌లో జేఎంఎం కూటమి విజయం
హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత జార్ఖండ్‌లో కొనసాగుతున్న రాజకీయ ప్రకంపనలకు తెరపడింది. జార్ఖండ్ ఫ్లోర్ టెస్ట్‌లో జేఎంఎం (JMM) నేతృత్వంలోని సంకీర్ణం విజయం సాధించింది. 47 మంది ఎమ్మెల్యేలు జేఎంఎం కూటమికి ఓటు
Date : 05-02-2024 - 3:06 IST -
#India
Jharkhand Floor Test: మీకు దమ్ముంటే రుజువు చేయండి: జార్ఖండ్ మాజీ సీఎం
హేమంత్ సోరెన్‌కు జరుగుతున్న అన్యాయాన్ని దేశం గమనిస్తోందని చంపై సోరెన్ అన్నారు. ఈ రోజు జార్ఖండ్ అసెంబ్లీని ఉద్దేశించి హేమంత్ సోరెన్ ప్రసంగించారు. నాపై ఎలాంటి అవినీతి లేదని తెలుసుకుని ఇప్పుడు నా కుటుంబంపై దాడి చేస్తున్నారని హేమంత్ సోరెన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 05-02-2024 - 1:19 IST -
#India
UP Judge Death: మహిళా సివిల్ జడ్జికే రక్షణ లేదు, సామాన్య మహిళ పరిస్థితేంటి
ఉత్తరప్రదేశ్‌లోని ఓ మహిళా సివిల్ జడ్జి మృతి కలకలం రేపింది. తన క్వార్టర్‌లో ఉరివేసుకుని కనిపించడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు.
Date : 05-02-2024 - 6:50 IST -
#India
Jharkhand Floor Test: రేపే బలపరీక్ష.. హైదరాబాద్ నుంచి రాంచీకి ఎమ్మెల్యేలు
జార్ఖండ్ ఫ్లోర్ టెస్ట్ నేపథ్యంలో జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి రాంచీకి బయలుదేరారు. రేపు సోమవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలందరూ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని జార్ఖండ్ ముక్తి మోర్చా విప్ జారీ చేసింది
Date : 04-02-2024 - 11:04 IST -
#India
CM Arvind Kejriwal: బీజేపీలో చేరేదే లేదు.. ఢిల్లీలో అభివృద్ధి ఆగేదే లేదు: కేజ్రీవాల్
ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు అన్నీ తమ వెనుకే తిరుగుతున్నాయని అన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అందరూ మాపై కుట్రలు పన్నినా మేం పని మానలేదని చెప్పారు.
Date : 04-02-2024 - 3:40 IST -
#India
Lok Sabha Polls 2024: మోడీని ఓడించాలంటే కాంగ్రెస్ బలం సరిపోదా..
రానున్న లోకసభ ఎన్నికలపై రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ వ్యూహాలతో ఇతరత్రా పార్టీలను కలుపుకుని ముందుకెళుతున్నాయి.
Date : 03-02-2024 - 3:44 IST -
#India
Bharat Ratna: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని అద్వానీకి భారతరత్న..!
బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ భారతరత్న (Bharat Ratna) అందుకోనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Date : 03-02-2024 - 11:52 IST -
#India
BJP MLA Fire: పోలీసుల ఎదుటే శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు
మహారాష్ట్రలోని థానే జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి పోలీసు స్టేషన్‌లో కాల్పులు (BJP MLA Fire) జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు గాయపడగా వారిని ఆసుపత్రిలో చేర్చారు.
Date : 03-02-2024 - 9:11 IST -
#India
Jharkhand Politics: హైదరాబాద్ కు జార్ఖండ్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్ కేంద్రంగా ఝార్ఖండ్ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఈ అరెస్ట్ తో అప్రమత్తమైన కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. వివరాలలోకి వెళితే
Date : 01-02-2024 - 4:51 IST -
#Telangana
Telangana: ఫామ్‌హౌస్‌లో మోడీతో కేసీఆర్ రహస్య చర్చలు
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌లు పొత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకోకుండా లోక్‌సభ ఎన్నికల కోసం రెండు పార్టీల మధ్య 'రహస్య ఒప్పందం'
Date : 31-01-2024 - 10:47 IST