Bjp
-
#Telangana
Telangana: స్కాం బీఆర్ఎస్, తప్పుడు హామీలతో కాంగ్రెస్..
కాంగ్రెస్ బారి నుంచి యూపీని ఎలా గట్టెక్కించిందో కేంద్ర సహకార, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి బీఎల్ వర్మ గుర్తు చేశారు. తెలంగాణలో చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో మంత్రి పాల్గొని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ద్వజమెత్తారు
Date : 21-02-2024 - 3:33 IST -
#India
Donated Rs 335 Cr To BJP: ఈడీ, ఐటీ విచారణను ఎదుర్కొంటున్న 30 సంస్థలు.. బీజేపీకి రూ.335 కోట్ల విరాళం..!
గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో దాదాపు 335 కోట్ల రూపాయలను బిజెపికి విరాళం (Donated Rs 335 Cr To BJP)గా ఇచ్చిన 30 కంపెనీలు కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులను ఎదుర్కొన్నాయి.
Date : 21-02-2024 - 2:30 IST -
#Telangana
Etela: అధిష్ఠానం ఆదేశిస్తే..మల్కాజిగిరి నియోజకవర్గం బరిలో దిగుతా: ఈటల
Etela Rajender: రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధమేనని బీజేపీ(bjp) నేత ఈటల రాజేందర్(Etela Rajender) స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే మల్కాజిగిరి(malkajigiri) నియోజకవర్గం బరిలో దిగుతానని వెల్లడించారు. ఈమేరకు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలలో భాగంగా బుధవారం యాదాద్రి(Yadadri)లో నిర్వహించిన యాత్రలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రధానిగా నరేంద్ర మోదీ(pm modi) దేశాన్ని ముందుకు తీసుకెళుతున్నారని కొనియాడారు. అభివృద్ధిలో […]
Date : 21-02-2024 - 1:43 IST -
#India
Rajya Sabha Elections: రాజ్యసభకు ఎవరెవరు ఎన్నికయ్యారు?
కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లోక్‌సభకు 6 పర్యాయాలు పూర్తి చేసిన సోనియా ఎగువ సభకు చేరడం ఇదే తొలిసారి.
Date : 21-02-2024 - 7:53 IST -
#India
Sonia Gandhi: రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ ఏకగ్రీవం
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీకి చెందిన చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా రాష్ట్రం నుంచి ఎగువ సభకు ఏకగ్రీవంగా
Date : 20-02-2024 - 5:40 IST -
#Telangana
BJP-BRS Alliance: బిజెపి-బిఆర్‌ఎస్ పొత్తు అంటే చెప్పుతో కొట్టండి: బండి
మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు ఆ దిశగా సన్నాహాలు ప్రారంభించాయి.
Date : 20-02-2024 - 5:18 IST -
#Telangana
Telangana: లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ..?
Telangana: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. కాంగ్రెస్ అధికార పార్టీగా బరిలోకి దిగుతుండటం, బీజేపీ ఒకవైపు నుంచి దూసుకొస్తుండటంతో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలంటే కేసీఆర్ కాషాయం పార్టీతో దోస్తీ కట్టాల్సిందేనని అంటున్నారు. మరోవైపు తెలంగాణలో కమలం పార్టీ ఆ ఊసే ఎత్తడం లేదు. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టలేదు […]
Date : 19-02-2024 - 4:58 IST -
#India
BJP’s Mass Joining: బీఎస్పీ, ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేల తిరుగుబాటు తప్పదా?
బీఎస్పీ, ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేల తిరుగుబాటు తప్పదా?, బీజేపీ రాజకీయ చదరంగంలో ఆ పార్టీకి కష్టాలు తప్పవా? తాజాగా బీజేపీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
Date : 19-02-2024 - 9:30 IST -
#Telangana
IT Raids: లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ నేతపై ఐటీ రైడ్స్
లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ సమయంలో రాజకీయ నేతల ఇళ్లపై ఐటీ దాడులు సహజం. హైదరాబాద్ లో తాజాగా బీజేపీ నేత ఇంటిపై ఐటి దాడులు చర్చకు దారి తీశాయి.
Date : 18-02-2024 - 4:57 IST -
#India
Kamal Nath: ప్రధాని మోదీని కలవనున్న కమల్ నాథ్, నకుల్ నాథ్..!
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ (Kamal Nath), ఆయన కుమారుడు నకుల్ నాథ్ బీజేపీలో చేరుతారనే ఊహాగానాల మధ్య తాజా అప్‌డేట్ వచ్చింది. ఈరోజు కమల్, నకుల్ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలవనున్నారు.
Date : 18-02-2024 - 12:30 IST -
#India
Arvind Kejriwal : బల పరీక్షలో భారీ మద్దతుతో నెగ్గిన సీఎం కేజ్రీవాల్
Arvind Kejriwal: అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని(wins trust vote) ప్రవేశపెట్టిన అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) భారీ మద్దతుతో విజయం సాధించారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ(bjp) కుట్ర చేస్తోందని ఇటీవలే ఆరోపణలు చేశారు కేజ్రీవాల్. ఈ నేపథ్యంలోనే ఆయన బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఈ విశ్వాస తీర్మానం సందర్భంగా కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తోందని మరోసారి ఆరోపించారు. ఏడుగురు ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి రూ.25 కోట్లు ఆఫర్ […]
Date : 17-02-2024 - 2:51 IST -
#India
Kamal Nath – BJP : కాంగ్రెస్‌కు మరో షాక్.. బీజేపీలోకి కమల్‌నాథ్.. ? నకుల్‌నాథ్ సిగ్నల్
Kamal Nath - BJP :ఇటీవల మహారాష్ట్రలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత, మాజీ సీఎం అశోక్ చవాన్ బీజేపీలోకి జంప్ అయ్యారు.
Date : 17-02-2024 - 2:14 IST -
#Andhra Pradesh
Chandrababu: టికెట్ ఆశావాహులకు బాబు షాక్ ఇవ్వనున్నారా?
పొత్తులు, సీట్లు, అభ్యర్థుల ప్రకటనకు ఇంకా చాలా సమయం ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు.వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలిసి చర్చించే అవకాశముందని అన్నారు.
Date : 17-02-2024 - 1:49 IST -
#Andhra Pradesh
BJP : బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ప్రధాన అజెండా..!
వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం బిజెపి (BJP) ఎజెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) శనివారం నుండి ప్రారంభమయ్యే రెండు రోజుల జాతీయ కౌన్సిల్ సమావేశంలో వెల్లడించనున్నారు. ఈ సమావేశాలకు పార్టీ జిల్లా అధ్యక్షులకు, కేంద్ర మంత్రులు, ఎన్నికైన పంచాయతీ అధిపతుల నుండి దాదాపు 11,500 మంది పార్టీ సభ్యులు హాజరవుతారని భావిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా (JP Nadda) సమావేశాన్ని ప్రారంభిస్తారు. ఆదివారం మోడీ ప్రసంగం చేస్తారు, ఇది బిజెపి ప్రచారం యొక్క […]
Date : 17-02-2024 - 1:04 IST -
#Telangana
BRS – BJP Alliance : బిజెపి తో పొత్తు ఫై మల్లన్న క్లారిటీ..
తెలంగాణ లో మరోసారి పొత్తుల (Alliance ) అంశం కాకరేపుతుంది. అతి త్వరలో పార్లమెంట్ ఎన్నికలు (MP Elections) జరగనున్న క్రమంలో ఈసారి బిఆర్ఎస్..బిజెపి (BRS – BJP Alliance) తో పొత్తు పెట్టుకోబోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అటు కేంద్రంలోను మరోసారి బిజెపి నే విజయం సాదించబోతున్నట్లు పలు సర్వేలు చెపుతుండడం తో..అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్..బిజెపి తో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా […]
Date : 16-02-2024 - 9:46 IST