Bjp
-
#India
Mallikarjun Kharge: “ఇండియా” కూటమికి ఖర్గే సారథ్యం
దేశంలో రాజకీయాలు క్రమక్రమంగా ఒక స్పష్టమైన రూపాన్ని తీసుకుంటున్నాయి. ప్రతిపక్షాల ఇండియా కూటమికి అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని ఎన్నుకోవడంతో ఈ స్పష్టతకు ఒక సంపూర్ణత వచ్చింది.
Date : 26-01-2024 - 4:40 IST -
#South
Chandigarh Mayor Elections: జనవరి 30న చండీగఢ్ మేయర్ ఎన్నికలు
చండీగఢ్ మేయర్ ఎన్నికను జనవరి 30న నిర్వహించాలని పంజాబ్, హర్యానా హైకోర్టు బుధవారం చండీగఢ్ ప్రభుత్వాన్నిఆదేశించింది. అయితే ఎన్నికలను వాయిదా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్ వేసిన పిటిషన్
Date : 24-01-2024 - 6:07 IST -
#Telangana
Lok Sabha Elections 2024: ఏప్రిల్ మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికలు
రానున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ప్రధాన పార్టీల కీలక నేతలు జనంలోకి చేరుతున్నారు. అయితే ఏప్రిల్ మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు
Date : 22-01-2024 - 11:31 IST -
#Speed News
Ram Mandir: ఫిబ్రవరి 4న నల్గొండ నుంచి అయోధ్యకు బీజేపీ ఉచిత రైలు ఏర్పాటు
అయోధ్యలో నిర్మించిన రామ మందిర ప్రారంభోత్సవం రేపు జనవరి 22న జరగనుంది. ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి ముందే రామాలయం గర్భగుడిలో బాల రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రాణ ప్రతిష్ట మహోత్సవం
Date : 21-01-2024 - 6:45 IST -
#Telangana
KTR: బీఆర్‌ఎస్‌ను అంతం చేసేందుకు భారీ కుట్ర
బీఆర్‌ఎస్‌ను తుడిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించుకున్నారని కేటీఆర్ అన్నారు. ఈ రోజు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో కేటీఆర్
Date : 21-01-2024 - 5:58 IST -
#Telangana
Telangana Politics: పులి కాదు పిల్లి కాదు కేసీఆర్ ఎలుక: రఘునందన్ రావు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దాక్కున్న ఎలుకగా అభివర్ణించారు బీజేపీ నేత రఘునందన్ రావు. కేసీఆర్ ను పులిగా అభివర్ణించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై రఘునందన్ రావు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
Date : 21-01-2024 - 2:35 IST -
#Telangana
Telangana:17 లోక్‌సభ స్థానాల్లో త్రిముఖ పోటీ
తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికలపై దృష్టి పెట్టి బీజేపీతో ప్రత్యక్ష పోరుకు సిద్ధమైంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో 12 స్థానాలను గెలుచుకోవాలని,
Date : 21-01-2024 - 11:44 IST -
#India
BJP : బిజెపి వలలో పడ్డ ప్రతిపక్షాలు
డా. ప్రసాదమూర్తి మనం అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండగానే దేశం మొత్తం కాషాయ రంగు కప్పుకుంటోంది. మతాన్ని, రాముణ్ణి తమ రాజకీయ ప్రయోజనాల కోసం బిజెపి వారు వాడుకుంటున్నారని నిత్యం విమర్శలు గుప్పించే ప్రతిపక్షాలు, మరో దారి తోచక ఆ మత రాజకీయాలనే పట్టుకొని గిలగిలా కొట్టుకుంటున్నారని అనిపిస్తోంది. హిందువులు వేరు హిందుత్వం వేరు. కొన్ని ధార్మిక సంఘాలు కొన్ని రాజకీయ పార్టీలు హిందుత్వం పేరుతో రాజకీయం చేస్తున్న విషయం బహిరంగ రహస్యమే. మరి దాన్ని ఎదుర్కోవడానికి […]
Date : 19-01-2024 - 7:19 IST -
#Telangana
Telangana: 12 జిల్లాల్లో అధ్యక్షుల్ని మార్చేసిన బీజేపీ
తెలంగాణలో పలు జిల్లాల అధ్యక్షులను బీజేపీ అధిష్టానం మార్చింది. వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా మాధవరెడ్డి ఎంపికయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా భాస్కర్
Date : 18-01-2024 - 11:55 IST -
#India
Modi : విపక్షాల విడివిడి యాత్రలు మోడీని ఎదుర్కోగలవా?
డా. ప్రసాదమూర్తి జనవరి 22వ తేదీ వైపు దేశం వేగంగా ముందుకు దూసుకుపోతుంది. అయోధ్యలో నవనిర్మిత రామ మందిర ప్రారంభోత్సవం దేశవ్యాప్త మహోత్సవంగా నిర్వహించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నాయకులు, అలాగే విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ తదితర హిందుత్వ సంఘాలు అతి సంబరంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. సగం సగం నిర్మాణమైన మందిరాన్ని ప్రారంభించడం పట్ల, ఆ మందిరంలో రామ విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనకు సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ నడుం కట్టడం పట్ల నాలుగు […]
Date : 18-01-2024 - 12:15 IST -
#Telangana
Telangana: కాంగ్రెస్ హామీలు నెరవేర్చకుంటే బీఆర్ఎస్ పోరాటం తప్పదు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం తమ పార్టీకి లేదని బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లోగా హామీలు అమలు చేయడంలో విఫలమైతే
Date : 17-01-2024 - 11:48 IST -
#Speed News
Google Ads -2023 : గూగుల్ యాడ్స్ వ్యయంలో నంబర్ 1 బీజేపీ.. నంబర్ 2 ఏదో తెలుసా ?
Google Ads -2023 : గూగుల్ యాడ్స్‌ను ఎక్కువగా రన్ చేస్తున్న రాజకీయ పార్టీలు ఏవి ?
Date : 17-01-2024 - 1:37 IST -
#Telangana
CM Revanth Reddy: అయోధ్య కాదు భద్రాచలంలోని రామమందిరాన్ని సందర్శిస్తా: సీఎం రేవంత్
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జనవరి 22 కార్యక్రమానికి హాజరుకాకూడదని ఇప్పటికే కాంగ్రెస్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో రేవంత్ స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Date : 16-01-2024 - 2:54 IST -
#Speed News
ED – Kavitha : కవితకు ఈడీ సమన్లు.. బీఆర్ఎస్‌కు బీజేపీ ‘బీ టీమ్’ కాదని నమ్మించేందుకే : కాంగ్రెస్
ED - Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసిన అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.
Date : 16-01-2024 - 12:43 IST -
#Telangana
Telangana: కాంగ్రెస్ సర్కారును కూల్చేందుకు KCR భారీ కుట్ర
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నట్టు బండి ఆరోపించారు.
Date : 14-01-2024 - 8:16 IST