BCCI
-
#Sports
BCCI Invites Applications: టీమిండియా ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తులు.. అర్హతలివే, చివరి తేదీ ఎప్పుడంటే..?
రాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్‌తో ముగియనున్న నేపథ్యంలో భారత జట్టు ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తులు కోరుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటన విడుదల చేసింది.
Date : 14-05-2024 - 11:49 IST -
#Sports
New Coach: టీమిండియాకు త్వరలో కొత్త కోచ్..?
భారత క్రికెట్ జట్టుకు సంబంధించిన పెద్ద వార్త బయటకు వస్తోంది.
Date : 12-05-2024 - 10:03 IST -
#Sports
IPL 2024: ఢిల్లీకి బిగ్ షాక్.. కెప్టెన్ రిషబ్ పంత్ అవుట్
ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఒక మ్యాచ్‌పై నిషేధానికి గురయ్యాడు. స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.30 లక్షల జరిమానా కూడా విధించారు. వివరాలలోకి వెళితే..
Date : 11-05-2024 - 6:36 IST -
#Sports
Impact Player Rule: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై కీలక నిర్ణయం.. వచ్చే ఏడాది డౌటే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాతి సీజన్ అంటే IPL 2025లో ఇంపాక్ట్ ప్లేయర్ నియమాన్ని రద్దు చేసే అవకాశం ఉంది.
Date : 10-05-2024 - 11:06 IST -
#Sports
David Warner: కొంప ముంచుతున్న ఐపీఎల్
అశ్విన్‌తో జరిపిన చిట్ చాట్ లో వార్నర్ పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. భారత గడ్డపై ఐపీఎల్లో ఆడడం మాకు చాలా హెల్ప్ అవుతుందని చెప్పాడు . ఇక్కడ పిచ్ మరియు ఫీల్డ్‌ను బాగా అర్థం చేసుకోగలుగుతున్నాం. నిజానికి ఆస్ట్రేలియాలో కూడా నరేంద్ర మోడీ స్టేడియం లాంటి మైదానం ఉంది. మోడీ స్టేడియంలో ఆడుతున్నంతసేపు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆడుతున్నామనే ఫీలింగ్ వస్తుందని చెప్పుకొచ్చాడు.
Date : 08-05-2024 - 6:01 IST -
#Sports
Women’s T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. బంగ్లాదేశ్‌లో ఈ టోర్నీ నిర్వహించనున్నారు.
Date : 05-05-2024 - 3:18 IST -
#Sports
Selection Committee: టీమిండియా సెలక్షన్ కమిటీపై మాజీ క్రికెటర్ ఫైర్..!
టీమిండియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్, మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ భారత సెలక్షన్ కమిటీపై తీవ్ర ఆరోపణలు చేశారు.
Date : 02-05-2024 - 3:44 IST -
#Sports
KL Rahul: టీమిండియా స్క్వాడ్‌లో హైలైట్స్ ఇవే.. కేఎల్ రాహుల్‌కు దక్కని చోటు..!
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 కోసం టీమిండియా జట్టును ప్రకటించింది.
Date : 30-04-2024 - 4:38 IST -
#Speed News
India Squad: టీ20 ప్రపంచ కప్.. టీమిండియా స్క్వాడ్ వచ్చేసింది.. ప్లేయర్స్ వీరే..!
టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఆడనుంది.
Date : 30-04-2024 - 4:08 IST -
#Sports
Hardik Pandya: టీ20 ప్రపంచకప్‌కు హార్దిక్ పాండ్యా డౌటే..!
భారత టీ20 ప్రపంచకప్ జట్టులో ఏ ఆటగాళ్లు ఆడతారు? దీనికి సంబంధించి నేడు (ఏప్రిల్ 30) భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమావేశం జరగనుంది.
Date : 30-04-2024 - 10:13 IST -
#Sports
India squad: టీ20 ప్రపంచకప్.. టీమిండియా జట్టు ప్రకటనకు మూహర్తం ఫిక్స్..!
పలువురు మాజీ క్రికెటర్లు కూడా తమ ఎంపిక మేరకు 15 మంది సభ్యులతో కూడిన టీమ్ ఇండియా జట్టును ఎంపిక చేశారు. అయితే మీడియా కథనాల ప్రకారం ఏప్రిల్ 29 లేదా మే 1న బీసీసీఐ టీమ్ ఇండియాను ప్రకటించవచ్చు.
Date : 28-04-2024 - 11:01 IST -
#Sports
Team India: 2024 టీ20 ప్రపంచకప్.. టీమిండియా జట్టు ఇదేనా..?
2024 ఐసీసీ T20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ఎప్పుడైనా ప్రకటించవచ్చు.
Date : 25-04-2024 - 2:00 IST -
#Sports
T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా రావాలి: గంగూలీ
వెస్టిండీస్, అమెరికాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ లో విరాట్ కోహ్లీ.. భారత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించటం అవసరమని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మీడియాకు తెలిపారు.
Date : 23-04-2024 - 3:27 IST -
#Sports
KKR vs RCB: విరాట్ కోహ్లీకి భారీ జరిమానా మ్యాచ్ ఫీజులో 50 శాతం కట్
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు బీసీసీఐ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది. నిజానికి ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఔట్ అయిన తర్వాత పెద్ద వివాదం తలెత్తింది.
Date : 22-04-2024 - 6:05 IST -
#Sports
India Squad: టీమిండియా ఎంపికకు ముహూర్తం ఫిక్స్.. ఈ నెల 27 లేదా 28వ తేదీన బీసీసీఐ సమావేశం..!
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి వెస్టిండీస్, యూఎస్ఏలలో జరగనుంది. మే 1లోగా అన్ని జట్లు తమ తమ జట్లను ప్రకటించాల్సి ఉంటుంది.
Date : 21-04-2024 - 9:00 IST