BCCI
-
#Sports
Domestic Cricketers: దేశవాళీ క్రికెట్ ఆడే క్రికెటర్ల జీతం పెంపు..? బీసీసీఐ నుంచి త్వరలోనే ఆమోదం..!
ఇటీవల బీసీసీఐ టెస్టు క్రికెటర్ల వేతనాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు భారత క్రికెటర్లు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు రూ.15 లక్షలు అందుకోనున్నారు. అదే సమయంలో ఇప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడే క్రికెటర్లకు (Domestic Cricketers) శుభవార్త రానుంది.
Date : 24-03-2024 - 1:41 IST -
#Sports
BCCI Selectors: టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు కావాలంటే.. ఐపీఎల్‌లో రాణించాల్సిందే..!
PL 2024 నేటి నుండి అంటే మార్చి 22 నుండి RCB- CSK మధ్య మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. ఈసారి ఈ టోర్నీ భారత ఆటగాళ్లకు చాలా ప్రత్యేకం కానుంది. బీసీసీఐ సెలక్టర్లు బలమైన టీమ్ ఇండియాను ఎంచుకోవాలి. ఇప్పుడు బీసీసీఐ సెలక్టర్లు (BCCI Selectors) దీనికి సంబంధించి ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు.
Date : 22-03-2024 - 1:51 IST -
#Sports
MS Dhoni vs Virat Kohli: ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ సంపాదన ఎంతో తెలుసా..?
భారత క్రికెట్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ (MS Dhoni vs Virat Kohli) ఉన్నారు. అయితే ఈ ఇద్దరు క్రికెటర్ల ఆస్తుల గురించి మీకు తెలుసా?
Date : 22-03-2024 - 12:08 IST -
#Sports
IPL New Rule: ఐపీఎల్‌లో కొత్త రూల్.. ఇంతకీ ఏమిటి ఆ న్యూ రూల్..!
ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. ఇది మార్చి 22 శుక్రవారం నుండి ప్రారంభమవుతుంది. దీంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ గేమ్ థ్రిల్‌ను మరింత పెంచడానికి రాబోయే సీజన్‌లో కొత్త నియమం (IPL New Rule) కూడా కనిపిస్తుంది.
Date : 21-03-2024 - 10:34 IST -
#Sports
BCCI Central Contract: ఆ యువక్రికెటర్లకు జాక్ పాట్ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చిన బీసీసీఐ
టీమిండియా యువ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌కు బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చింది.. ఈ ఇద్దరికి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది
Date : 19-03-2024 - 5:08 IST -
#Sports
T20 World Cup: టీ20 ప్రపంచకప్ జట్టులో విరాట్ ఉండాల్సిందేనని పట్టుబట్టిన రోహిత్.. మాజీ క్రికెటర్ పోస్ట్ వైరల్..!
టీ20 ప్రపంచకప్ (T20 World Cup) నుంచి భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీని తప్పించే అవకాశం ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కోహ్లికి ప్రపంచకప్ జట్టులో ప్లేస్ ఇవ్వడానికి టీమ్ సెలక్టర్లు సానుకూలంగా లేరు.
Date : 17-03-2024 - 2:59 IST -
#Sports
IPL 2024: ఐపీఎల్ ఇండియాలోనే: రూమర్స్ పై జైషా క్లారిటీ
2024 ఐపీఎల్ ని విదేశాలకు తరలించేది లేదని బీసీసీఐ సెక్రటరీ జైషా క్లారిటీ ఇచ్చారు. దేశంలో ఎన్నికల దృష్ట్యా ఐపీఎల్ లోని కొన్ని మ్యాచ్ లను విదేశాల్లో జరిపిస్తారని కొద్దీ రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
Date : 16-03-2024 - 11:37 IST -
#Sports
ICC Test Rankings: అశ్విన్ పై జైషా ప్రశంసలు
భారత్-ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ టెస్టు సిరీస్‌లో భారత స్పిన్ బౌలర్ అశ్విన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ప్రదర్శనకు ఐసీసీ నుంచి భారీ పారితోషికం కూడా అందుకున్నాడు.
Date : 14-03-2024 - 12:38 IST -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీ అభిమానులకు గుడ్ న్యూస్.. కింగ్ వస్తున్నాడు..!
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) వన్డే ప్రపంచకప్ తర్వాత చాలా తక్కువ మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ 2024లో అతని పునరాగమనం టీ20 ప్రపంచకప్‌కు ముందు అవసరం.
Date : 13-03-2024 - 7:32 IST -
#Sports
T20 World Cup 2024: వరల్డ్ కప్ టీమ్ నుంచి కోహ్లీ ఔట్? కోహ్లీని తప్పించే యోచనలో సెలక్టర్లు
బీసీసీఐ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వెేస్తోంది. టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవాలని పట్టుదలగా ఉన్న సెలక్టర్లు జట్టు ఎంపికలో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. దీనిలో భాగంగా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని తప్పించాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Date : 12-03-2024 - 5:26 IST -
#Sports
IPL 2024: ఐపీఎల్ నుంచి మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ ఔట్
ఐపీఎల్ ప్రారంభానికి ముందు, చాలా మంది టీమిండియా ఆటగాళ్లు గాయాల బారీన పడ్డారు. దీంతో ఫ్రాంచైజీలు టెన్షన్ పడుతున్నాయి. ఈ క్రమంలో రిషబ్ పంత్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ షమీల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ తాజాగా అప్‌డేట్ ఇచ్చింది.
Date : 12-03-2024 - 1:56 IST -
#Sports
Shami- Rishabh Pant: టీ20 ప్రపంచకప్ ఆడనున్న రిషబ్ పంత్.. మెగా టోర్నీకి షమీ దూరం..!
భారత క్రికెట్ జట్టు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ (Shami- Rishabh Pant)కి చీలమండ గాయం కారణంగా ఇటీవల విజయవంతమైన శస్త్రచికిత్స జరిగింది.
Date : 12-03-2024 - 8:21 IST -
#Sports
Test Cricket Incentive: బీసీసీఐ కీలక ప్రకటన.. టెస్ట్ క్రికెట్ కోసం ఆటగాళ్లకు ఇన్సెంటివ్ స్కీమ్..!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (Test Cricket Incentive) టెస్ట్ క్రికెట్ ఆడే ఆటగాళ్లకు ఎక్కువ జీతం ఇవ్వాలని ప్లాన్ చేసింది. బోర్డు టెస్టు ఆటగాళ్లకు ప్రోత్సాహక పథకాన్ని అమలు చేసింది.
Date : 10-03-2024 - 8:49 IST -
#Sports
BCCI Offer: ఇక టెస్ట్ మ్యాచ్ కు రూ.45 లక్షలు… ఆటగాళ్లకు బీసీసీఐ బంపర్ ఆఫర్
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ గెలిచి ఫుల్ జోష్ లో ఉన్న భారత ఆటగాళ్లకు బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చింది. టెస్ట్ క్రికెట్ ఆడే ఆటగాళ్లకు భారీ నజరానా ప్రకటించింది. మ్యాచ్ ఫీజు ఏకంగా మూడు రెట్లు పెంచింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా.. ఆటగాళ్ల ఇన్‌సెంటీవ్ వివరాలను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
Date : 09-03-2024 - 6:44 IST -
#Sports
112 Year Old Record: 112 ఏళ్ల రికార్డును సమం చేసిన టీమిండియా..!
ధర్మశాల విజయంతో భారత జట్టు 112 ఏళ్ల రికార్డు (112-Year-Old Record)ను సమం చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇది నాలుగోసారి మాత్రమే.
Date : 09-03-2024 - 5:25 IST