HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Bcci News

BCCI

  • Uppal Stadium

    #Sports

    World Cup Stadiums: వన్డే ప్రపంచకప్‌ జరిగే స్టేడియాల్లో అభివృద్ధి పనులు.. బీసీసీఐ భారీగా సాయం..!

    టోర్నీలో మొదటి మ్యాచ్ అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో జరగనుంది. ప్రపంచకప్ భారత్‌లో జరగనుంది. అందుకోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు స్టేడియాల (World Cup Stadiums)ను మెరుగుపరిచే పనిని ప్రారంభించింది.

    Date : 30-06-2023 - 10:46 IST
  • Ajit Agarkar

    #Sports

    Ajit Agarkar: భారత క్రికెట్ జట్టు తదుపరి చీఫ్ సెలెక్టర్ గా అజిత్ అగార్కర్..?

    అసిస్టెంట్ కోచ్‌లు అజిత్ అగార్కర్ (Ajit Agarkar), షేన్ వాట్సన్ జట్టును విడిచిపెట్టినట్లు ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ గురువారం ప్రకటించింది.

    Date : 30-06-2023 - 8:30 IST
  • Shikhar Dhawan Retirement

    #Sports

    Shikhar Dhawan: ఆసియా క్రీడల్లో పాల్గొనే టీమిండియాకు కెప్టెన్ గా శిఖర్ ధావన్‌..?

    చాలా కాలంగా భారత జట్టుకు దూరమైన లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్‌ (Shikhar Dhawan)కు బీసీసీఐ నుంచి బంపర్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం.

    Date : 30-06-2023 - 6:23 IST
  • World Cup Venues

    #Sports

    Venues: వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లు జరిగేది ఈ నగరాల్లోనే.. 12 మైదానాల్లో వరల్డ్ కప్ పోరు..?

    ఈ ఏడాది జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌పై ఓ వార్త బయటకి వచ్చింది. ప్రపంచకప్ వేదికల (Venues)పై ఒక క్లారిటీ వచ్చినట్లు సమాచారం.

    Date : 27-06-2023 - 6:55 IST
  • World Cup 2023

    #Sports

    World Cup 2023: అంతరిక్షంలో వన్డే ప్రపంచకప్ ట్రోఫీ ఆవిష్కరణ.. వైరల్ అవుతున్న వీడియో..!

    ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ (World Cup 2023) ట్రోఫీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అత్యంత విశిష్టంగా ఆవిష్కరించింది.

    Date : 27-06-2023 - 6:30 IST
  • Pcb Agrees To Ind Vs Pak In Ahmedabad, Wc 2023 Schedule Out Tomorrow

    #Sports

    IND vs PAK : అహ్మదాబాద్ లోనే భారత్ , పాక్ మ్యాచ్.. రేపే వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకటన

    ముఖ్యంగా ఈ మెగా టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో భారత్ (IND) మ్యాచ్ ఆడబోతోంది. ఈ హైవోల్టేజ్ క్లాష్ కు వేదికగా ఇప్పటికే అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియాన్ని బీసీసీఐ ఖరారు చేసింది.

    Date : 26-06-2023 - 5:30 IST
  • India Team Rinku Singh Likely For T20is, Mohammed Shami To Return

    #Sports

    India vs West Indies: టీ ట్వంటీ సిరీస్ కు కెప్టెన్ గా అతడే.. రింకూ సింగ్ కు ఛాన్స్?

    టీమిండియా (India) మూడు టెస్టులు, మూడు వన్డేలతో పాటు ఐదు టీ ట్వంటీలు ఆడనుంది. ఇటీవలే బీసీసీఐ విండీస్ తో టెస్ట్, వన్డే సిరీస్ లకు జట్టును ఎంపిక చేసింది.

    Date : 26-06-2023 - 5:15 IST
  • Sarfaraz Khan BCCI

    #Sports

    Sarfaraz Khan: సెలక్టర్లు ఫూల్స్ అనుకుంటున్నారా..? సర్ఫ్ రాజ్ ను పక్కన పెట్టడంపై బీసీసీఐ అధికారి

    సీనియర్లతో పాటు పలువురు యువ ఆటగాళ్ళు కూడా జట్టులో చోటు దక్కించుకోగా.. దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫ్ రాజ్ ఖాన్ (Sarfaraz Khan) ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు.

    Date : 26-06-2023 - 5:00 IST
  • Asia Cup

    #Sports

    Asia Cup: ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఆసియా కప్ కు డౌటే..?

    కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ తమ గాయాలకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీని తరువాత వారిద్దరూ ఆసియా కప్ 2023 (Asia Cup) నుండి తిరిగి రావాలని భావించారు.

    Date : 25-06-2023 - 10:34 IST
  • BCCI

    #Sports

    BCCI: బీసీసీఐ ముందు బిగ్ టాస్క్.. అనుభవజ్ఞుడైన చీఫ్ సెలక్టర్‌ ను ఎంపిక చేయగలదా..?

    భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పుడు సెలక్షన్ కమిటీలో ఖాళీగా ఉన్న సెలెక్టర్ స్థానాన్ని భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానించింది.

    Date : 25-06-2023 - 9:15 IST
  • Gavaskar

    #Sports

    Gavaskar: ఐపీఎలే ప్రామాణికం అయితే రంజీ ఎందుకు..? గవాస్కర్ ఫైర్..!

    సర్ఫరాజ్ ఖాన్‌కు చోటు దక్కకపోవడంతో భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ (Gavaskar) మండిపడ్డారు.

    Date : 24-06-2023 - 1:26 IST
  • IND Vs WI

    #Sports

    IND Vs WI: జులై 12 నుంచి వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్.. ఆ ముగ్గురిలో ఛాన్స్ ఎవరికి..?

    వెస్టిండీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ (IND Vs WI)కు భారత క్రికెట్ బోర్డు (BCCI) టీమిండియాను ప్రకటించింది.

    Date : 24-06-2023 - 11:21 IST
  • 3rd T20I

    #Sports

    Asian Games: ఆసియా క్రీడలకు భారత క్రికెట్ జట్లు.. చైనాలో ఆసియా క్రీడలు

    ఈ ఏడాది చివర్లో చైనాలోని హాంగ్‌జౌలో ఆసియా క్రీడలు (Asian Games) 2023 నిర్వహించనున్నారు. దీనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది.

    Date : 24-06-2023 - 10:27 IST
  • Team India (4)

    #Sports

    BCCI: వెస్టిండీస్ తో తలపడే భారత జట్టు ఇదే!

    జులై 12 నుంచి ప్రారంభమయ్యే వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు-అంతర్జాతీయ మ్యాచ్‌లు (ODIలు), ఐదు మ్యాచ్‌ల T20 ఇంటర్నేషనల్ సిరీస్‌ను ఆడనుంది. వెస్టిండీస్ పర్యటన కోసం శుక్రవారం BCCI జట్టులను ప్రకటించింది. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, మరియు పేసర్ ముకేశ్ కుమార్‌లను తొలిసారిగా భారత టెస్టు జట్టులోకి చేర్చగా, ఛెతేశ్వర్ పుజారా, మహ్మద్ షమీ వంటి వెటరన్ ఆటగాళ్లు తొలగించబడ్డారు. భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ […]

    Date : 23-06-2023 - 4:09 IST
  • Sehwag

    #Sports

    Sehwag: చీఫ్ సెలక్టర్ రేస్.. సెహ్వాగ్ ఏమన్నాడంటే..?

    ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీలో ఒక స్థానం ఖాళీగా ఉంది. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా టీమిండియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ (Sehwag) పేరు చర్చనీయాంశంగా మారింది.

    Date : 23-06-2023 - 1:38 IST
  • ← 1 … 50 51 52

Trending News

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

Latest News

  • Hyderabad : రైడ్ బుక్ చేసిన మహిళకు దారుణమైన మెసేజ్ లు పంపిన ఉబెర్ డ్రైవర్

  • PURE EV : హైదరాబాద్ లో PURE EV అత్యాధునిక షోరూమ్ ప్రారంభం!

  • Road Accidents : ప్రమాదాల నివారణకు వైజాగ్ లో ‘డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్’ ప్రారంభం

  • Markapuram : ప్రియురాలితో ఏకాంతంగా గడుపుతుండగా కూతురు చూసిందని చంపేసిన తండ్రి

  • War Effect : లోన్లు తీసుకున్నవారికి షాకింగ్ న్యూస్ తెలిపిన రబీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd