HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Bcci News

BCCI

  • Rohit Fans Emotional

    #Sports

    Rohit Sharma: టీమిండియాకు భారీ షాక్‌.. బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీలో రెండు మ్యాచ్‌ల‌కు రోహిత్ దూరం!

    బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందే టీమ్ ఇండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగే మొదటి లేదా రెండవ టెస్ట్ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది.

    Date : 10-10-2024 - 11:17 IST
  • IPL 2025 Auction

    #Sports

    Bhuvneshwar Kumar: రిటైర్మెంట్ ప్రకటనే మిగిలిందా? రంజీ జట్టులో భువికి దక్కని చోటు

    ప్రస్తుతం ఐపీఎల్ , దేశవాళీ టీ ట్వంటీ టోర్నీల్లో మాత్రమే ఆడుతున్న భువి చివరిసారిగా 2018లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 2012లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన భువనేశ్వర్ ఇప్పటి వరకూ 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ ట్వంటీలు ఆడాడు.

    Date : 09-10-2024 - 7:31 IST
  • Champions Trophy Final

    #Sports

    ICC Champions Trophy: దుబాయ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్?

    ఇరు దేశాల రాజకీయ సంబంధాల కారణంగా టీమిండియా 16 సంవత్సరాలుగా పాకిస్తాన్‌లో పర్యటించలేదని మ‌న‌కు తెలిసిందే. భారత జట్టు చివరిసారిగా 2008లో పాకిస్థాన్‌లో ప‌ర్య‌టించింది.

    Date : 09-10-2024 - 7:40 IST
  • Shivam Dube

    #Sports

    IND vs BAN : గాయంతో శివమ్ దూబే ఔట్..బంగ్లాతో టీ20లకు తిలక్ వర్మ

    IND vs BAN : ఆల్ రౌండర్ శివమ్ దూబే గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలిగాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న దూబే స్థానంలో హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ ను బీసీసీఐ ఎంపిక చేసింది

    Date : 05-10-2024 - 9:46 IST
  • Rinku Singh Tattoo

    #Sports

    Rinku Singh Tattoo: రింకూ సింగ్ కొత్త టాటూ చూశారా..? దాని బ్యాక్ స్టోరీ ఇదే..!

    మూడు టీ20ల సిరీస్ ఆదివారం నుంచి ప్రారంభం కానుండగా, తొలి టీ20 గ్వాలియర్‌లో జరగనుంది. తదుపరి రెండు టీ20 మ్యాచ్‌లు ఢిల్లీ, హైదరాబాద్‌లో జ‌ర‌గ‌నున్నాయి.

    Date : 05-10-2024 - 6:45 IST
  • Useful Tips

    #Sports

    Uncapped Player: ఐపీఎల్ 2025 మెగా వేలం.. ధోనీతో పాటు అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్స్‌గా బ‌రిలోకి దిగ‌నున్న టీమిండియా ఆట‌గాళ్లు వీరే..!

    అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా మెగా వేలంలో ఉండే అతిపెద్ద పేరు మహేంద్ర సింగ్ ధోని. ధోనీ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 2019లో ఆడాడు. ముఖ్యంగా మహి కోసమే ఈ నిబంధన తీసుకొచ్చారని కొందరు క్రికెట్ పండితులు కూడా భావిస్తున్నారు.

    Date : 05-10-2024 - 11:32 IST
  • Womens T20 World Cup

    #Sports

    Womens T20 World Cup: రేపట్నుంచి మ‌హిళల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌.. స్ట్రీమింగ్ ఎక్క‌డంటే..?

    టీ20 ప్రపంచకప్ 2024లో మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్, స్కాట్లాండ్ మధ్య జరగనుండగా రెండవ మ్యాచ్ పాకిస్తాన్- శ్రీలంక మధ్య జరగనుంది.

    Date : 02-10-2024 - 1:16 IST
  • Ashwin Retirement

    #Sports

    Ravichandran Ashwin: ముత్త‌య్య మ‌రళీధ‌ర‌న్ రికార్డును స‌మం చేసిన అశ్విన్‌

    టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు క్రికెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు అందుకున్న ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు.

    Date : 01-10-2024 - 8:00 IST
  • Changes the Name of NCA

    #Sports

    Changes the Name of NCA: నేషనల్ క్రికెట్ అకాడమీ పేరును మార్చిన బీసీసీఐ.. కొత్త పేరు ఇదే..!

    నేషనల్ క్రికెట్ అకాడమీ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా పిలువబడుతుంది. బీసీసీఐ నేషనల్ క్రికెట్ అకాడమీ పేరును సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా మార్చింది.

    Date : 30-09-2024 - 1:02 IST
  • Useful Tips

    #Sports

    MS Dhoni Uncapped: బీసీసీఐ నిర్ణయంతో ధోనీపై భారీ ఎఫెక్ట్

    MS Dhoni Uncapped: 2021 ఆగస్టు 15న ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. అయితే 2019లో భారత్‌ తరఫున చివరి మ్యాచ్‌ ఆడాడు. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు మహీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా కొనసాగించవచ్చు. ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తమ బిగ్గెస్ట్ స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోనిని అట్టిపెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది

    Date : 29-09-2024 - 10:46 IST
  • IPL 2025

    #Sports

    IPL 2025 Retention Rules: ఐదుగురు + 1 RTM… ఐపీఎల్ రిటెన్షన్ కొత్త రూల్స్ ఇవే

    IPL 2025 Retention Rules: ఐదుగురు ప్లేయర్స్ రిటెన్షన్ కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రైట్ టూ మ్యాచ్ కార్డ్ ద్వారా ఒకరిని జట్టులోకి తీసుకునే రూల్ నూ తీసుకొచ్చింది. బెంగళూరులో జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు

    Date : 28-09-2024 - 11:24 IST
  • Ipl 2025 Latest Update

    #Sports

    IPL 2025: ఐపీఎల్ ప్లేయర్స్ కు జాక్ పాట్, సీజన్ కు రూ.కోటి అదనం

    IPL 2025; రిటెన్షన్ జాబితాను నాలుగు నుంచి ఐదు పెంచడంతో పాటు రైట్ టూమ్ మ్యాచ్ రూల్ ను మళ్ళీ తీసుకొస్తున్నారు. అలాగే ఫ్రాంచైజీల మనీ పర్స్ వాల్యూను 120 కోట్ల వరకూ పెంచబోతున్నారు. గత వేలంలో ఇది 90 కోట్లు ఉండగా.. ఇప్పుడు మరో 30 కోట్లు పెంచుతున్నారు.

    Date : 28-09-2024 - 11:11 IST
  • IPL 2025 Auction

    #Sports

    IPL 2025: ఫ్రాంచైజీల పర్సు వాల్యూ పెంచే దిశగా బీసీసీఐ

    IPL 2025: గతేడాది జరిగిన మినీ వేలంలో ఫ్రాంచైజీల పర్స్ 100 కోట్లు. ఈసారి బీసీసీఐ మొత్తాన్ని పెంచవచ్చు. 20 నుంచి 25 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో పర్స్ 120 కోట్లకు చేరుతుంది. అయితే ఈ విషయంపై బోర్డు నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

    Date : 28-09-2024 - 4:58 IST
  • KKR

    #Sports

    IPL 2025: ఐపీఎల్ 2025.. కొత్త సీజన్‌లో మొత్తం ఎన్ని మ్యాచ్‌లు అంటే..?

    కొత్త సీజన్‌కు ముందు ఈసారి మ్యాచ్‌ల సంఖ్యను పెంచవచ్చనే దానిపై చాలా చర్చలు జరిగాయి. దీనికి సంబంధించి కొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది.

    Date : 27-09-2024 - 11:07 IST
  • Byjus Bcci Supreme Court 15000 Crore Debt

    #Business

    Byjus – BCCI : 15వేల కోట్ల అప్పులుంటే.. బీసీసీఐ అప్పు మాత్రమే ఎందుకు చెల్లించారు.. బైజూస్‌కు ‘సుప్రీం’ ప్రశ్న

    అయితే కేవలం బీసీసీఐ బకాయిలను మాత్రమే ఎందుకు కట్టారు ? మిగతా వాళ్ల పరిస్థితేంటి ?’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం(Byjus - BCCI) బైజూస్‌ను ప్రశ్నించింది.

    Date : 26-09-2024 - 11:31 IST
  • ← 1 … 25 26 27 28 29 … 50 →

Trending News

    • కరూర్‌ తొక్కిసలాట ఘటన..సీబీఐ ఎదుట హాజరైన టీవీకే విజయ్

    • వెనిజులా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్.. వికీపీడియా’ స్క్రీన్ షాట్!

    • సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ!

    • రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!

    • చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

Latest News

  • ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ, ఎవరు పెట్టబోతున్నారో తెలుసా ?

  • జనవరి 18న రవీంద్ర భారతిలో రామ వైద్యనాథన్ బృందం వారి భరతనాట్య ప్రదర్శన

  • అమరావతిలో రాజకీయ రచ్చకు దారి తీసిన ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు

  • కోడి పందేలకు ముస్తాబవుతున్న గోదావరి జిల్లాలు

  • నేటి తరానికి మీరు స్ఫూర్తి పవనన్న అంటూ లోకేష్ ప్రశంసలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd