HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ishan Kishan Double Hundred This Day In 2022

Ishan Kishan: ఇషాన్ కిష‌న్ చ‌రిత్ర సృష్టించింది ఈరోజే.. వేగ‌వంత‌మైన డ‌బుల్ సెంచ‌రీ చేసి!

ఈరోజు అంటే డిసెంబర్ 10, 2022లో భారత్, బంగ్లాదేశ్ మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ విధ్వంస‌క‌ర ప్రదర్శన కనపడింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ వన్డే క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించాడు.

  • Author : Gopichand Date : 10-12-2024 - 11:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ishan Kishan
Ishan Kishan

Ishan Kishan: టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌ (Ishan Kishan)కు ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఇదే రోజు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించి చరిత్ర సృష్టించాడు. దీంతో ఇషాన్‌ రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌లను వెన‌క్కి నెట్టాడు. ఇషాన్ చేసిన ఈ గొప్ప ఫీట్ చూసి క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ కూడా ఉత్కంఠకు లోనయ్యాడు.

వేగవంతమైన డబుల్ సెంచరీ

ఈరోజు అంటే డిసెంబర్ 10, 2022లో భారత్, బంగ్లాదేశ్ మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ విధ్వంస‌క‌ర ప్రదర్శన కనపడింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ వన్డే క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కేవలం 126 బంతుల్లోనే ఈ డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా ఇషాన్ 24 ఫోర్లు, 10 సిక్సర్లతో 210 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్‌తో పాటు విరాట్ కోహ్లీ కూడా క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లోనూ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. కోహ్లీ 91 బంతుల్లో 113 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.

Also Read: Manchu Vishnu: వివాదంపై తొలిసారి స్పందించిన మంచు విష్ణు.. ఏమ‌న్నారంటే?

ఇషాన్ చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు

ఇషాన్ కిషన్ చాలా కాలంగా టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. బీసీసీఐ నిబంధ‌న‌ల‌ను పట్టించుకోకపోవడం ఇషాన్‌కు ఖరీదైనదిగా మారింది. దీని కారణంగా అతను బీసీసీఐ కాంట్రాక్ట్ నుండి కూడా తొలగించబడ్డాడు. ఇషాన్ 2023లో టీమిండియా తరఫున తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.

దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శన కనబరిచాడు

టీమ్ ఇండియాలో పునరాగమనం చేయడానికి ఇషాన్ దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ సలహా ఇచ్చింది. ఈసారి దేశవాళీ క్రికెట్‌లో ఇషాన్ అద్భుత ప్రదర్శన క‌న‌బరిచాడు. దులీప్ ట్రోఫీ నుండి రంజీ ట్రోఫీ వరకు అతను తన బ్యాట్‌తో సెంచరీలు సాధించాడు. త్వరలో ఇషాన్‌ టీమ్‌ఇండియాకు ఆడే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • cricket news
  • IND vs BAN
  • Ishan Double Hundred
  • ishan kishan
  • Ishan Kishan Double Hundred
  • kohli
  • sports news

Related News

Ishan Kishan

ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు చారిత్రాత్మక విజయం సాధించడంలో స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించారు.

  • IPL 2026

    ఐపీఎల్ 2026 షెడ్యూల్‌.. కీలక విషయాలివే!

  • BCCI

    భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

  • IPL 2026

    ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

  • India Prize Money After Winning T20 World Cup 2026

    టీమిండియాపై నోట్ల వర్షం.. బీసీసీఐ బంపర్ ఆఫర్

Latest News

  • LPG Gas : దేశ ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపిన రిలయన్స్ ఇండస్ట్రీస్

  • అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • ఇండిగోకు భారీ షాక్‌.. సీఈవో ప‌ద‌వికి పీటర్ రాజీనామా!

  • ఇరాన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?!

  • మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

Trending News

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd