BCCI
-
#Sports
Ishan Kishan: బుచ్చిబాబు టోర్నీలో ఇషాన్ కిషన్
బుచ్చిబాబు టోర్నీలో ఇషాన్ కిషన్ జార్ఖండ్‌కు నాయకత్వం వహించనున్నాడు. ఈ టోర్నీ ఆగస్టు 15 నుంచి తమిళనాడులో ప్రారంభం కానుంది.ఇషాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కి తిరిగి రావడానికి తొలి అడుగుగా భావిస్తున్నారు
Date : 13-08-2024 - 6:29 IST -
#Sports
MS Dhoni: ధోనీపై ఫిర్యాదు.. ఆగస్టు 30లోగా సమాధానం చెప్పాలని కోరిన బీసీసీఐ..!
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాకు చెందిన రాజేష్ కుమార్ మౌర్య ఈ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మిహిర్ దివాకర్ అనే వ్యక్తిపై రాంచీలోని సివిల్ కోర్టులో భారత క్రికెటర్ ఎంఎస్ ధోని దాఖలు చేసిన రూ. 15 కోట్ల మోసం కేసుకు సంబంధించినది.
Date : 11-08-2024 - 10:13 IST -
#Sports
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాలో భారీ మార్పులు..?
శ్రీలంక టూర్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు నెల రోజుల విరామం తీసుకోనుంది. ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీం ఇండియా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో జట్టు తగిన విధంగా సన్నద్ధమయ్యే అవకాశం ఉంటుంది.
Date : 11-08-2024 - 9:45 IST -
#Sports
Vinod Kambli Health: వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిపై ఫ్రెండ్స్ కీలక అప్డేట్
సచిన్ ప్రాణస్నేహితుగా పిలవబడే కాంబ్లీ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక పరిస్థితిపై స్పందిస్తూ సచిన్ తనకు సహాయం చేసేందుకు ముందుకు రావాలని కోరుతున్నారు. బీసీసీఐ కూడా దయ ఉంచి పెన్షన్ పెంచి ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే అభిమానుల ప్రేమానురాగాలపై కాంబ్లీ స్పందించాడు
Date : 10-08-2024 - 6:15 IST -
#Sports
Team India: 40 రోజులపాటు రెస్ట్ మోడ్‌లో టీమిండియా.. సెప్టెంబర్‌లో తిరిగి గ్రౌండ్లోకి..!
భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ జరగనుంది. టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలో జరగనుంది. రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లో జరగనుంది.
Date : 10-08-2024 - 1:00 IST -
#Sports
Mohammed Shami: జట్టులోకి టీమిండియా స్టార్ బౌలర్..?!
సెప్టెంబర్‌లో భారత్-బంగ్లాదేశ్ మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో మహ్మద్ షమీ కూడా టీమిండియాలోకి రావొచ్చు. ఓ నివేదిక ప్రకారం.. షమీ వేగంగా కోలుకుంటున్నాడు.
Date : 09-08-2024 - 5:40 IST -
#Sports
Ishan Kishan: దారికొచ్చిన ఇషాన్ కిషన్.. బీసీసీఐ కండీషన్లకు ఓకే..!
ఇషాన్ కిషన్ టీమ్ ఇండియా నుంచి నిష్క్రమించాడు. మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ దేశవాళీ క్రికెట్లో ఆడాలని ఆటగాళ్లకు సూచించారు. దేశవాళీలో రాణిస్తే జట్టులోకి తిరిగి రావడం సాధ్యమవుతుందని తెలిపారు.
Date : 04-08-2024 - 9:41 IST -
#Sports
New National Cricket Academy: టీమిండియా ఆటగాళ్ల కోసం కొత్త జాతీయ క్రికెట్ అకాడమీ సిద్దం.. ఫొటోలు వైరల్!
బెంగళూరులో త్వరలో ప్రారంభించనున్నాం. కొత్త క్రికెట్ అకాడమీలో మూడు ప్రపంచ స్థాయి క్రీడా మైదానాలు ఉన్నాయి. ఇందులో 45 పిచ్‌లు ఉన్నాయి.
Date : 03-08-2024 - 11:44 IST -
#Sports
IND vs SL 1st ODI: చేతికి నల్ల బ్యాండ్ కట్టుకుని ఆడుతున్న టీమిండియా, ఎందుకో తెలుసా?
శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత క్రికెట్ జట్టు ఎడమ చేతికి నల్ల బ్యాండ్‌తో బరిలోకి దిగింది. దీనికి గల కారణాన్ని బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా వివరించింది. భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు మరియు మాజీ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ బ్లడ్ క్యాన్సర్‌తో జూలై 31న మరణించాడు.
Date : 02-08-2024 - 4:22 IST -
#Sports
BCCI: క్రికెటర్లు ఆ యాడ్స్ మానుకోవాలి: మోడీ
ఐపీఎల్ లేదా ఇతర క్రికెట్ మ్యాచ్ ల సమయంలో ఆటగాళ్లు పొగాకు, ఆల్కహాల్ సంబందించిన అడ్వార్టైజ్మెంట్లపై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. అనారోగ్య ఉత్పత్తులకు సంబంధించి క్రికెటర్లు యాడ్స్ లో కనిపించడం వల్ల యువత పై దుష్ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన
Date : 02-08-2024 - 3:23 IST -
#Sports
BCCI Meeting IPL Owners: ఐపీఎల్ జట్ల యజమానులతో బీసీసీఐ సమావేశం.. మెగా వేలం ఉంటుందా..? లేదా..?
మెగా వేలాన్ని నేరుగా వ్యతిరేకించిన వారిలో కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుక్ ఖాన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ ఉన్నారు.
Date : 01-08-2024 - 8:33 IST -
#Speed News
Anshuman Gaekwad: టీమిండియాలో విషాదం.. మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ క్యాన్సర్‌తో కన్నుమూత!
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న టీమిండియా మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ కన్నుమూశారు. అన్షుమన్ గైక్వాడ్ మృతి పట్ల బీసీసీఐ కార్యదర్శి జై షా సంతాపం తెలిపారు.
Date : 01-08-2024 - 12:01 IST -
#Sports
Prithvi Shaw: రాణిస్తున్న పృథ్వీ షా, పట్టించుకోని బీసీసీఐ
ఐపిఎల్ మరియు దేశవాళీ క్రికెట్లో నిరంతరం మెరుగ్గా రాణిస్తున్నప్పటికీ బీసీసీఐ పృద్విషా ప్రతిభను కన్సిడర్ చెయ్యట్లేదు. అయితే కొన్ని సందర్భాల్లో ఆటిట్యూడ్ అతని పాలిట శాపంగా మారుతుంది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ ప్రస్తుతం తాను పూర్తిగా కెరీర్ పై ఫోకస్ పెట్టి ఒక్క ఛాన్స్ కోసం ఆరాటపడుతున్నాడు.
Date : 30-07-2024 - 4:21 IST -
#Sports
Team India: టీమిండియాలో మార్పులు మొదలుపెట్టిన గంభీర్.. న్యూ ప్లాన్‌తో బరిలోకి..!
శ్రీలంకతో టీ20 సిరీస్‌తో గౌతమ్ గంభీర్ భవిష్యత్తు కోసం సన్నాహాలు ప్రారంభించారు. గౌతమ్ గంభీర్ పవర్ హీటింగ్పై పని చేయాలని టీమ్ ఇండియా మిడిల్ ఆర్డర్‌ను కోరాడు.
Date : 30-07-2024 - 8:36 IST -
#Sports
India vs Pakistan: ఐసీసీ మాస్టర్ ప్లాన్.. ఆగస్టులో భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య చర్చలు..!
శ్రీలంకలో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి బీసీసీఐతో ఐసీసీ చర్చించినట్లు ఓ నివేదిక పేర్కొంది. ఈ సంభాషణలో ఐసీసీ భారత్ వైఖరిని తెలుసుకునేందుకు ప్రయత్నించింది.
Date : 25-07-2024 - 9:10 IST