HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Bcci News

BCCI

  • Delhi Capitals

    #Sports

    Delhi Capitals: ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ‌రిలోకి దిగే జ‌ట్టు ఇదేనా!

    ఈసారి ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ కంటే బౌలర్లపై ఎక్కువ డబ్బు ఖర్చు చేసింది. ఢిల్లీ బౌలర్లపై రూ. 41.45 కోట్లు వెచ్చించింది.

    Date : 20-12-2024 - 9:43 IST
  • KKR Captaincy

    #Sports

    KKR Captaincy: కేకేఆర్ కెప్టెన్ అతడేనా.. హింట్ ఇచ్చిన బీసీసీఐ!

    ప్రస్తుత ప్రదర్శన ఆధారంగానే ఆటగాళ్లను ఎంపిక చేశామని సెలెక్టర్లు చెబుతున్నారు. అయితే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ జట్టుకు సారధ్యం వహించిన భువనేశ్వర్ కుమార్ ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో రింకూ సింగ్ కెప్టెన్సీలో ఆడటం గమనార్హం.

    Date : 19-12-2024 - 7:15 IST
  • Ashwin Retirement

    #Sports

    Ashwin Earnings: అశ్విన్‌ సంపాదన అన్ని వందల కోట్లా?

    అశ్విన్ రిటైర్మెంట్ గురించి రోహిత్ శర్మను ప్రశ్నించారు. దీనిపై కెప్టెన్ మాట్లాడుతూ "కొన్ని నిర్ణయాలు వ్యక్తిగతమైనవి. జట్టు అతని నిర్ణయాన్ని గౌరవిస్తుందన్నాడు.

    Date : 18-12-2024 - 8:29 IST
  • Sanjay Manjrekar

    #Sports

    Sanjay Manjrekar: “బ్యాటింగ్ కోచ్ ఏం చేస్తున్నాడు?” – భారత జట్టు టాప్ ఆర్డర్ వైఫల్యంపై సంజయ్ మంజ్రేకర్ ప్రశ్నల వర్షం

    ఆస్ట్రేలియాతో జరుగుతున్న బ్రిస్బేన్ మూడో టెస్టు మూడో రోజు భారత బ్యాటింగ్ మరోసారి ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో, భారత జట్టు బ్యాటింగ్ కోచ్ పాత్రపై మాజీ క్రికెటర్ మరియు వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తీవ్రంగా విమర్శలు చేశారు.

    Date : 16-12-2024 - 2:38 IST
  • IPL 2025 Final

    #Sports

    Orange Cap In IPL: ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ గెలవని స్టార్ బ్యాటర్లు!

    ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లి, క్రిస్ గేల్ మాత్రమే 2 సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. అయితే ఐపీఎల్‌లో స్టార్స్‌గా ఎదిగిన ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు ఒక్కసారి కూడా ఆరెంజ్ క్యాప్ గెలుచుకోలేదు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా, ఓపెనర్‌గా రోహిత్ శర్మ రికార్డులు కొల్లగొట్టాడు.

    Date : 14-12-2024 - 2:00 IST
  • PCB Chairman

    #Sports

    Champions Trophy: హైబ్రిడ్ మోడ‌ల్‌లోనే ఛాంపియ‌న్స్ ట్రోఫీ.. పాక్ కూడా కీల‌క‌ డిమాండ్‌!

    ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్‌ విధానంలో నిర్వహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆమోదం తెలిపింది. పీసీబీ, బీసీసీఐల మధ్య ఒప్పందం ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు పాకిస్థాన్, దుబాయ్‌లో జరగనున్నాయి.

    Date : 14-12-2024 - 12:40 IST
  • ICC Champions Trophy

    #Sports

    ICC Champions Trophy: విరాట్-రోహిత్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అవుతారా?

    ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2024 టోర్నమెంట్‌ను ODI కాకుండా T20 ఫార్మాట్‌లో నిర్వహించవచ్చని చాలా మీడియా నివేదికలు వస్తున్నాయి. నిజంగా ఇదే జరిగితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడటం కష్టమే.

    Date : 13-12-2024 - 9:51 IST
  • Ishan Kishan

    #Sports

    Ishan Kishan: ఇషాన్ కిష‌న్ చ‌రిత్ర సృష్టించింది ఈరోజే.. వేగ‌వంత‌మైన డ‌బుల్ సెంచ‌రీ చేసి!

    ఈరోజు అంటే డిసెంబర్ 10, 2022లో భారత్, బంగ్లాదేశ్ మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ విధ్వంస‌క‌ర ప్రదర్శన కనపడింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ వన్డే క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించాడు.

    Date : 10-12-2024 - 11:26 IST
  • Mohammed Siraj

    #Sports

    Mohammed Siraj: మహ్మద్ సిరాజ్ గంటకు 181.6 కిలోమీటర్ల వేగంతో బంతిని వేశాడా? నిజం ఇదే!

    వాస్తవానికి ఈ మ్యాచ్‌లో సాంకేతిక లోపాలు కనిపించాయి. దీంతో మహ్మద్ సిరాజ్ వేసిన ఒక‌ బంతి వేగం గంటకు 181.6 కిలోమీటర్లుగా కనిపించింది. 24వ ఓవర్ చివరి బంతికి అతని వేగం 181.6గా చూపింది.

    Date : 06-12-2024 - 9:26 IST
  • IPL 2025 Final

    #Sports

    Biggest Fights In IPL: ఐపీఎల్ చరిత్రలో జరిగిన బిగ్గెస్ట్ ఫైట్స్!

    ఐపీఎల్ తొలి సీజన్ 10వ మ్యాచ్ ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మొహాలీ స్టేడియంలో జరిగింది. పంజాబ్ విజయం తర్వాత, ఓటమితో కలత చెందిన శ్రీశాంత్.. హర్భజన్ సింగ్‌ని హేళన చేశాడు.

    Date : 05-12-2024 - 7:30 IST
  • Rohit Fans Emotional

    #Sports

    Rohit Fans Emotional: సోషల్ మీడియాలో రోహిత్ ఫాన్స్ తీవ్ర భావోద్వేగం

    రోహిత్ ఓపెనింగ్ చేయకపోతే మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే అవకాశముంది. సాధారణంగా విరాట్ కోహ్లీ 4వ స్థానంలో ఆడతాడు. శుభ్‌మన్ గిల్ 3వ నంబర్‌లో బ్యాటింగ్ చేస్తాడు. అయితే రెండో టెస్టులో రోహిత్ తన బ్యాటింగ్ స్థానాన్ని త్యాగం చేయాల్సి వస్తే 5 లేదా 6వ స్థానంలో బ్యాటింగ్ కు దిగవచ్చు.

    Date : 04-12-2024 - 2:46 IST
  • Harbhajan Singh

    #India

    Harbhajan Singh : పాకిస్థాన్‌కు ఇష్టం లేకపోతే భారత్‌కు అస్సలు రావొద్దు.. మాకేం బాధలేదు

    Harbhajan Singh : భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, భవిష్యత్తులో భారత్‌లో జరిగే ఐసిసి ఈవెంట్‌లను బహిష్కరిస్తామంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) బెదిరింపులకు తీవ్రంగా ప్రతిస్పందించాడు, పాకిస్తాన్ లేనప్పుడు కూడా టోర్నమెంట్‌లు కొనసాగుతాయని పేర్కొన్నాడు.

    Date : 03-12-2024 - 12:28 IST
  • ICC Chairman Jay Shah

    #Sports

    ICC Chairman Jay Shah: ఐసీసీకి కొత్త అధ్యక్షుడు, ప్రపంచ క్రికెట్‌కు కొత్త బాస్ జై షా.. ఆయ‌న జ‌ర్నీ ఇదే!

    ICC అధ్యక్షుడిగా తన మొదటి ప్రసంగంలో జై షా లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్ క్రీడలలో క్రికెట్‌ను చేర్చడం, మహిళల ఆట అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంపై దృష్టి సారించాడు.

    Date : 01-12-2024 - 2:55 IST
  • Champions Trophy Final

    #Sports

    Champions Trophy 2025: ఐసీసీ, బీసీసీఐ ముందు తలవంచిన పాకిస్థాన్!

    ఐసీసీ, బీసీసీఐ ప్రతిపాదనలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆమోదించింది. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించనున్నారు.

    Date : 30-11-2024 - 7:23 IST
  • Champions Trophy Final

    #Sports

    Champions Trophy: మ‌రోసారి ఐసీసీ బోర్డు స‌మావేశం వాయిదా.. రేపు ఫైన‌ల్ మీటింగ్‌!

    ICC అత్యవసర బోర్డు సమావేశం శుక్రవారం కొన్ని నిమిషాల పాటు జరిగింది. అయితే దీని తరువాత అది అకస్మాత్తుగా శనివారం (నవంబర్ 30)కి వాయిదా పడింది.

    Date : 29-11-2024 - 9:22 IST
  • ← 1 … 24 25 26 27 28 … 52 →

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

Latest News

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

  • Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

  • అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..!

  • Heart Attack: అలర్ట్..గుండె జబ్బులు ఉంటే శరీరంలో కనిపించే లక్షణాలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd