Arvind Kejriwal
-
#India
Kejriwal Bail Updates: ఢిల్లీ కోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురు, 25వరకు కస్టడీ పొడిగింపు
Kejriwal Bail Updates: ఢిల్లీ కోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్ ని విచారించిన ఢిల్లీ కోర్టు సెప్టెంబర్ 25వరకు కస్టడీ పొడిగింపు. జూన్ 26న కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించిన కేసులో జులై 12న సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Date : 11-09-2024 - 3:33 IST -
#India
Kejriwal : కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
Liquor policy scam CBI case : లిక్కర్ పాలసీ కేసులో కొత్తగా సాక్ష్యం కాని, ఆధారం కానీ లేవని.. కేవలం వాంగ్మూలం ఆధారంగా కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారన్నారు. సీబీఐ, కేజ్రీవాల్ తరపున వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
Date : 05-09-2024 - 5:43 IST -
#India
Kejriwal : కేజ్రీవాల్ జుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు
కేజ్రీవాల్ కస్టడీని సెప్టెంబర్ 3న తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం తీర్పునిచ్చారు. సీబీఐ కేసులో ఇంతకుముందు విధించిన కస్టడీ గడువు నేటితో ముగియడంతో కేజ్రీవాల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు.
Date : 27-08-2024 - 5:28 IST -
#India
Manish Sisodia Interview : నా అరెస్టు వెనుక ఏదో రాజకీయ కారణం.. ఇంటర్వ్యూలో మనీశ్ సిసోడియా కీలక వ్యాఖ్యలు
జాతీయ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 14-08-2024 - 4:20 IST -
#India
Kejriwal: కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ
సీబీఐ అరెస్ట్‌ని అక్రమమని కేజ్రీవాల్ వాదించినప్పటికీ కోర్టు ఆ వ్యాఖ్యల్ని సమర్థించలేదు. ఈ అరెస్ట్ అనైతికం కాదని తేల్చి చెప్పింది.
Date : 14-08-2024 - 1:30 IST -
#India
Kejriwal : ఎల్జికి కేజ్రీవాల్ లేఖ..నిబంధనలు ఉల్లంఘించడమే: జైలు అధికారులు
ఇలా లేఖ రాయడాన్ని తీహార్ జైలు అధికారులు తప్పపట్టారు. ఇది జైలు నిబంధనలు ఉల్లంఘించడమేని పేర్కొన్నారు.
Date : 12-08-2024 - 5:46 IST -
#India
Kejriwal : ఢిల్లీ లిక్కర్ కేసు..కేజ్రీవాల్ సీబీఐ కస్టడీ పొడిగింపు
ప్రస్తుతం సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ కేసులో తీహార్ జైలులో జ్యుడీషీయల్ కస్టడీలో ఉన్నారు.
Date : 08-08-2024 - 4:44 IST -
#India
Kejriwal : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు సీఎం కేజ్రీవాల్ లేఖ
స్వాతంత్ర్య వేడుకల్లో నాకు బదులు మంత్రి అతిషి జాతీయ జెండాను ఎగరవేస్తారు..
Date : 07-08-2024 - 3:15 IST -
#India
Kejriwal Govt : కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కేదురు
లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారాలు ఉంటాయంటూ సుప్రీంకోర్టు తీర్పు..
Date : 05-08-2024 - 4:38 IST -
#India
Kejriwal : తప్పుడు కేసులో కేజ్రీవాల్‌ను మోడీ జైల్లో పెట్టించారు: సునీతా కేజ్రీవాల్
ఎన్నికల నేపథ్యంలో హర్యానాలోని సోహ్నాలో ఈరోజు జరిగిన ర్యాలీలో సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ..అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో చేసిన మంచి పనులకి జైలు పాలయ్యారని పేర్కొన్నారు.
Date : 04-08-2024 - 5:43 IST -
#India
Kejriwal : కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్
సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ పై వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్..
Date : 29-07-2024 - 5:52 IST -
#India
Kejriwal: మరోసారి కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్డడీ పొడిగింపు
ఢిల్లీలోని అవెన్యూ కోర్టు గురువారం ఆగస్టు 8 వరకు పొడిగించింది. తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ ని హాజరుపరిచారు.
Date : 25-07-2024 - 1:58 IST -
#India
Kejriwal : కేజ్రీవాల్ పిటిషన్.. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు
కేజ్రీవాల్ తరపు న్యాయవాది వాదిస్తూ.. ఆయన ముఖ్యమంత్రి.. ఉగ్రవాది కాదని అన్నారు. గత కొన్ని నెలలుగా జైలులో ఉన్న ఆయనను సీబీఐ అరెస్టు చేయలేదు.
Date : 17-07-2024 - 5:52 IST -
#India
Arvind Kejriwal : నిలకడగా కేజ్రీవాల్ ఆరోగ్యం.. ఆప్ నేతలవి అసత్య ఆరోపణలు : తిహార్ జైలు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 8.5 కిలోల బరువు తగ్గారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో తిహార్ జైలు అధికారులు స్పందించారు.
Date : 15-07-2024 - 2:15 IST -
#Speed News
Arvind Kejriwal: కోమాలోకి కేజ్రీవాల్ ?
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విషయంలో బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మరోసారి విరుచుకుపడ్డారు.ఫేక్ కేసులో కేజ్రీవాల్‌ను జైల్లో ఉంచడం ద్వారా ప్రభుత్వం తనను చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా ఆయన ఆరోగ్యంతో ఆడుకుంటోందని ఆందోళన చెందారు
Date : 13-07-2024 - 3:02 IST