Arvind Kejriwal
-
#India
Kejriwal: కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ..అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమన్న ఢిల్లీ హైకోర్టు
Arvind Kejriwal:ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టు(arrest) నుంచి మినహాయింపు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఈడీ(ED) తీవ్రమైన చర్యలు తీసుకోకుండా నిలువరించాలని కేజ్రీవాల్(Kejriwal) పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ పిటిషన్‌పై ఈడీని వివరణ కోరింది. పిటిషన్‌పై విచారణను ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా వేసింది. మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తొమ్మిది సార్లు ఢిల్లీ సీఎంకు సమన్లు […]
Published Date - 04:56 PM, Thu - 21 March 24 -
#India
Kejriwal: మరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ దూరం
Arvind Kejriwal : మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సమన్లను ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పట్టించుకోలేదు. ఢిల్లీ జల్ బోర్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసు (Delhi Jal Board Case)లో ఈడీ ఎదుట హాజరయ్యేందుకు ఆయన నిరాకరించారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) సోమవారం ప్రకటించింది. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని.. విచారణకు ఆప్ సుప్రిమో హాజరు కాబోరని స్పష్టం […]
Published Date - 10:38 AM, Mon - 18 March 24 -
#Speed News
Arvind Kejriwal: ఢిల్లీ సీఎంను వదలని ఈడీ.. మరోసారి నోటీసులు
ఢిల్లీ లిక్కర్ పాలసీ సమస్యకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదివారం (మార్చి 17) మరోసారి నోటీసులు పంపింది.
Published Date - 10:53 AM, Sun - 17 March 24 -
#India
Arvind Kejriwal: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) శనివారం రూస్ అవెన్యూ కోర్టుకు చేరుకుని అక్కడ నుంచి బెయిల్ పొందారు.
Published Date - 10:28 AM, Sat - 16 March 24 -
#India
CAA: సీఏఏ పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఘాటు వ్యాఖ్యలు
Arvind Kejriwal: వివాదస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)(CAA)-2019పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం(BJP Govt) నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల ఢిల్లీ(Delhi) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) బుధవారం ఘాటుగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. “బంగ్లాదేశ్, పాకిస్థాన్, అప్ఘనిస్థాన్‌లో భారీ సంఖ్యలో మైనారిటీలు ఉన్నారు. వీరిని భారత్‌లోకి అనుమతిస్తే భారీగా వస్తారు. వీళ్లకి ఉపాధి ఎవరు ఇస్తారు? బీజేపీ నేతలు వాళ్ల ఇళ్లలో చోటు ఇస్తారా?” అని మోడీ ప్రభుత్వంపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. […]
Published Date - 02:18 PM, Wed - 13 March 24 -
#Speed News
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. మార్చి 16 డెడ్ లైన్..!
ఢిల్లీకి చెందిన మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు రూస్ అవెన్యూ కోర్టు సమన్లు పంపింది.
Published Date - 10:42 AM, Thu - 7 March 24 -
#India
‘Mukhyamantri Samman Yojana’: మహిళలందరికీ నెలకు రూ. 1000 భృతి
Mukhyamantri Samman Yojana : ముఖ్యమంత్రి సమ్మాన్ యోజన కింద 18 ఏండ్లు దాటిన మహిళలందరికీ నెలకు రూ. 1000 భృతి అందచేయనున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం(Delhi Govt)ప్రకటించింది. ఢిల్లీ ఆర్ధిక మంత్రి అతిషి(Finance Minister Atishi) రూ. 76,000 కోట్ల బడ్జెట్(Budget)ను సోమవారం సభలో సమర్పించారు. ఇది అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పదవ బడ్జెట్ కావడం విశేషం. We’re now on WhatsApp. Click to Join. గతంలో విద్యపై వెచ్చించేందుకు […]
Published Date - 04:07 PM, Mon - 4 March 24 -
#India
Delhi Liquor Scam: ఈడీ విచారణకు సిద్దమైన కేజ్రీవాల్
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈడీ విచారణకు హాజరవుతాని చెప్పారు. సీఎం కేజ్రీవాల్ కు ఈడీ ఎనిమిదోసారి సమన్లు పంపిన విషయం తెలిసిందే.
Published Date - 11:12 AM, Mon - 4 March 24 -
#India
Arvind Kejriwal: ఈ రోజు ఈడీ విచారణకు కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ ఈ రోజు విచారించే అవకాశం ఉంది. గత గురువారం ఈడీ సీఎం కేజ్రీవాల్‌కు 7వ సారి సమన్లు పంపింది. ఫిబ్రవరి 26 న విచారణలో పాల్గొనవలసిందిగా కోరింది.
Published Date - 09:59 AM, Mon - 26 February 24 -
#India
Arvind Kejriwal : 2-3 రోజుల్లో కేజ్రీవాల్ అరెస్ట్..ఆప్ నేత కీలక వ్యాఖ్యలు
Arvind Kejriwal ED Arrest : లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌తో తమ పొత్తు ఖరారైన నేపథ్యంలో బీజేపీ(bjp) భయపడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ (aap) శుక్రవారం ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్(Kejriwal)ను అరెస్టు చేసేందుకు ఈడీ(ED)తో పాటు సీబీఐ(cbi)ని కూడా ఉపయోగించుకుంటోందని ఆరోపించింది. ఆప్-కాంగ్రెస్ పొత్తు కుదిరితే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తారనే సందేశాలు వస్తున్నాయని మరో రెండు, మూడు రోజుల్లో కేజ్రీవాల్‌ను అరెస్టు చేయవచ్చని తెలిపింది. కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద ఇప్పటికే […]
Published Date - 01:20 PM, Fri - 23 February 24 -
#India
Arvind Kejriwal: ఈడీ విచారణకు కేజ్రీవాల్ ఆరోసారి డుమ్మా
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరుసగా ఆరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు గైర్హాజరయ్యారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఆరోసారి పంపిన సమన్లపై కేజ్రీవాల్ స్పందించలేదు.
Published Date - 01:58 PM, Mon - 19 February 24 -
#India
Arvind Kejriwal : బల పరీక్షలో భారీ మద్దతుతో నెగ్గిన సీఎం కేజ్రీవాల్
Arvind Kejriwal: అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని(wins trust vote) ప్రవేశపెట్టిన అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) భారీ మద్దతుతో విజయం సాధించారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ(bjp) కుట్ర చేస్తోందని ఇటీవలే ఆరోపణలు చేశారు కేజ్రీవాల్. ఈ నేపథ్యంలోనే ఆయన బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఈ విశ్వాస తీర్మానం సందర్భంగా కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తోందని మరోసారి ఆరోపించారు. ఏడుగురు ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి రూ.25 కోట్లు ఆఫర్ […]
Published Date - 02:51 PM, Sat - 17 February 24 -
#India
Arvind Kejriwal: ఈడీ నోటీసులు..వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరైన కేజ్రీవాల్
Delhi-Liquor-Scam-Case: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal) ఈరోజు వర్చువల్ రీతిలో ఢిల్లీ కోర్టుకు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్(video-conference) ద్వారా ఆయన రోజ్ అవెన్యూ కోర్టు విచారణలో పాల్గన్నారు. లిక్కర స్కామ్(delhi liquor scam case)తో లింకున్న మనీ ల్యాండరింగ్ కేసులో ఆయన ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అయిదు సార్లు కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు(ED summons) జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదు. అయితే ఈ కేసులో వర్చువల్‌గా […]
Published Date - 12:35 PM, Sat - 17 February 24 -
#India
Arvind Kejriwal: ‘ఇండియా’కు కేజ్రీవాల్ షాక్, త్వరలో లోక్ సభ అభ్యర్థుల ప్రకటన
Arvind Kejriwal: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇండియా కూటమికి వరుస దెబ్బలు తగులుతున్నాయి. తొలుత ఈ కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన బిహార్ సీఎం నితీశ్ కుమార్.. ఉన్నట్లుండి ఈ కూటమి నుంచి వైదొలిగారు. అటు.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ఎన్నికల్లో ఒంటరిగానే పోటీలకు వెళ్లాలని నిర్ణయించారు. ఇప్పుడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం అలాంటి సంచలన నిర్ణయమే తీసుకుని.. కూటమికి దిమ్మతిరిగే షాకిచ్చారు.పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను […]
Published Date - 10:39 PM, Sat - 10 February 24 -
#India
AAP vs BJP : ఒక్కొక్కరికి రూ.25 కోట్లు.. మా ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ కుట్ర : కేజ్రీవాల్
AAP vs BJP : బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు.
Published Date - 01:21 PM, Sat - 27 January 24