Arvind Kejriwal
-
#India
Kejriwal : లిక్కర్ పాలసీ సీబీఐ కేసు..కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగింది. దీంతో కేజ్రీవాల్ మరికొన్ని రోజులు జైలులోనే ఉండనున్నారు.
Date : 12-07-2024 - 3:19 IST -
#Speed News
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
Date : 12-07-2024 - 11:16 IST -
#India
Kejriwal : మరోసారి అరవింద్ కేజ్రీవాల్‌కు నిరాశే..!
Arvind Kejriwal: మరోసారి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు నిరాశే ఎదురైంది. తన బెయిల్ పిటిషన్(Bail Petition)ను అత్యవసరంగా విచారించాలని కేజ్రీవాల్ చేసిన విజ్జప్తిని బుధవారం ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) తిరస్కరించింది. ట్రయల్ కోర్టు బెయిల్ ఆర్డర్‌ను సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర స్టే విధించిన విషయం తెలిసిందే. ఈడీ పిటిషన్‌పై కేజ్రీవాల్ ఇచ్చిన సమాధానం అర్ధరాత్రి అందిందని.. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ […]
Date : 10-07-2024 - 9:16 IST -
#Speed News
Delhi Excise Policy Case: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు 3 రోజుల కస్టడీ
మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు మూడు రోజుల సీబీఐ కస్టడీకి పంపింది . విచారణ నిమిత్తం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ను ఐదు రోజుల కస్టడీకి
Date : 26-06-2024 - 11:33 IST -
#India
Delhi: కోర్టు వద్ద సీఎం కేజ్రీవాల్ ని కలిసేందుకు భార్య సునీత
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సిబిఐ అధికారికంగా అరెస్టు చేసింది. అనంతరం ఆయనను రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. మరోవైపు ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ కూడా రూస్ అవెన్యూ కోర్టుకు చేరుకున్నారు.
Date : 26-06-2024 - 1:08 IST -
#India
Arvind Kejriwal Arrest: తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సీబీఐ
తీహార్ జైలు నుండి కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. మద్యం కుంభకోణం కేసులో ఆయన ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ సోమవారం విచారించి, ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన వాంగ్మూలాన్ని నమోదు చేసింది.
Date : 25-06-2024 - 11:19 IST -
#India
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
Date : 25-06-2024 - 4:29 IST -
#India
Kejriwals Bail : కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ‘బెయిల్ స్టే ఆర్డర్’పై విచారణ ఈనెల 26కు వాయిదా
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తిహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది.
Date : 24-06-2024 - 1:35 IST -
#India
Arvind Kejriwal Bail: బిగ్ ట్విస్ట్.. అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ క్యాన్సల్
ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు గురువారం దిగువ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే శుక్రవారం ఈ బెయిల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది.
Date : 21-06-2024 - 12:40 IST -
#India
Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు
రూ.లక్ష పూచీకత్తుతో రూస్ అవెన్యూ కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది
Date : 20-06-2024 - 9:02 IST -
#India
Excise Policy Case: సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ జూలై 3 వరకు పొడిగింపు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ "స్కామ్"తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు బుధవారం జూలై 3 వరకు పొడిగించింది.
Date : 19-06-2024 - 3:14 IST -
#India
Arvind Kejriwal: హెల్త్ చెకప్ సమయంలో సునీతా కేజ్రీవాల్‌ను అనుమతించాలి: సీఎం కేజ్రీవాల్
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణను ఢిల్లీ కోర్టు శుక్రవారం జూన్ 19కి వాయిదా వేసింది. రోస్ అవెన్యూ కోర్టులోని ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా వైద్య కారణాలతో ఏడు రోజుల మధ్యంతర బెయిల్‌ను కోరుతూ ఆయన చేసిన విజ్ఞప్తిని ఇటీవల తిరస్కరించారు.
Date : 14-06-2024 - 12:59 IST -
#Speed News
Arvind Kejriwal Surrender: తీహార్ జైలుకు బయల్దేరిన కేజ్రీవాల్ , భార్య సునీతతో రాజ్‌ఘాట్ లో పూజలు
మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ తీహార్ జైలులో లొంగిపోనున్నారు. కొద్దిసేపటి క్రితమే కేజ్రీవాల్ ఇంటి నుంచి తీహార్ కు బయల్దేరారు. అంతకుముందు భార్య సునీతతో కలిసి రాజ్‌ఘాట్, హనుమాన్ ఆలయాలను సందర్శించారు.
Date : 02-06-2024 - 3:49 IST -
#India
CM Kejriwal to Surrender: 3 గంటలకు తీహార్ జైలుకు సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లోకసభ ఎన్నికల నిమిత్తం బెయిల్ పని విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే బెయిల్ గడువు ముగియడంతో ఈ రోజు 3 గంటల ప్రాంతంలో తీహార్ జైలులో లొంగిపోనున్నారు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా తెలిపారు.
Date : 02-06-2024 - 10:47 IST -
#India
AAP : జూన్ 2న లొంగిపోతా..ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ సందేశం
Delhi CM Arvind Kejriwal: మద్యం కుంభకోణం కేసు(Liquor scam case)లో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన మధ్యంతర బెయిల్(Interim bail) రేపటితో ముగియనుంది. దీంతో జూన్ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తన మద్దతుదారులు, ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ కీలక సందేశాన్నిచ్చారు. మధ్యంతర బెయిల్ ముగియడంతో జూన్ 2న లొంగిపోనున్నట్లు తెలిపారు. లొంగిపోయేందుకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తన […]
Date : 31-05-2024 - 3:11 IST