Arvind Kejriwal
-
#India
Kejriwal : రాబోయే ఎన్నికలు అగ్నిపరీక్ష వంటివి: కేజ్రీవాల్
Delhi Assembly elections : ఆప్ పార్టీ నేతలను అవినీతిపరులుగా చూపడానికి ప్రధాని నరేంద్ర మోడీ కుట్రపన్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ తనను, మనీష్ సిసోదియాను అవినీతిపరులుగా చూపి, ప్రజలకు దూరం చేయాలని కుట్రపన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 22-09-2024 - 3:21 IST -
#India
Atishi To Take Oath: నేడు ఢిల్లీకి కొత్త సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషి ఎన్నికయ్యారు. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు రాజ్ నివాస్‌లో ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఐదుగురు మంత్రి పదవుల ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు సమాచారం.
Date : 21-09-2024 - 9:28 IST -
#India
Kejriwal : రేపటి నుండి హర్యానాలో అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం
Arvind Kejriwal election campaign in Haryana: హర్యానాలోని 11 జల్లాల్లో 13 రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపింది. అభ్యర్థుల గెలుపు కోసం కేజ్రీవాల్ విస్తృతంగా ప్రచారం చేస్తారని పార్టీ ఎంపీ సందీప్ పాఠక్ వెల్లడించారు.
Date : 19-09-2024 - 4:44 IST -
#India
Delhi: అతిషితో పాటు మరి కొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం?
Along with Atishi, some other MLAs will take oath as ministers?: అతిషీ సీఎం కావడంతోపాటు కొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్ ఢిల్లీలో కేబినెట్ మంత్రులు అవుతారు. ఇది కాకుండా, అతిషి మంత్రివర్గంలో ముఖేష్ అహ్లావత్ కూడా చేరనున్నారు.
Date : 19-09-2024 - 3:31 IST -
#India
Kejriwal : సీఎం పదవికి రాజీనామా చేసిన అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal resigned from the post of CM: అతిషితో కలిసి కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అనంతరం కేజ్రీవాల్ రిజైన్ లెటర్.. వీకే.సక్సేనాకు అందజేశారు.
Date : 17-09-2024 - 5:22 IST -
#India
Delhi New CM: కేజ్రీవాల్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడం అతిషి బాధ్యత
Delhi New CM: ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి బాధ్యతలను గుర్తు చేశారు. కేజ్రీవాల్ ను మళ్ళీ సీఎం చేయడమే అతిషి బాధ్యత అన్నారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ధైర్యంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజాకోర్టుకు వెళతామని ప్రకటించారని సిసోడియా అన్నారు. ఎన్నికల వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశికి బాధ్యతలు అప్పగించారన్నారు.
Date : 17-09-2024 - 3:26 IST -
#India
Atishi : ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషి మార్లేనా
Atishi is the new Chief Minister of Delhi: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శాసనసభా పక్ష సమావేశంలో పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అతిశీ పేరును ప్రతిపాదించారు. ఇందుకు ఎమ్మెల్యేలు అంగీకారం తెలిపారు. అతిశీ పేరును సీఎంగా ప్రకటించిన తరువాత సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయనున్నారు.
Date : 17-09-2024 - 12:08 IST -
#India
Anna Hazare : రాజకీయాల్లోకి రావొద్దని చెప్పినా కేజ్రీవాల్ వినలేదు : అన్నా హజారే
‘‘రాజకీయాల కంటే సామాజిక ఉద్యమాల ద్వారానే దేశంలో మంచి మార్పులను తీసుకురావచ్చు. ఆవిషయాన్నే నేను కేజ్రీవాల్‌కు చెప్పాను. కానీ ఆయన వినిపించుకోలేదు’’ అని అన్నా హజారే(Anna Hazare) తెలిపారు.
Date : 16-09-2024 - 3:02 IST -
#India
Delhi Next CM: కేజ్రీవాల్‌తో మనీష్ సిసోడియా భేటీ, తదుపరి సీఎంపై కీలక నిర్ణయం
Delhi Next CM: కేజ్రీవాల్ మరియు సిసోడియా ఈ రోజు సమావేశం కానున్నారు. రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ ప్రకటించిన తర్వాత ఇరువురి భేటీ ఆసక్తికరంగా మారింది. సివిల్ లైన్స్ ఏరియాలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఈ సమావేశం జరగనుంది.
Date : 16-09-2024 - 11:13 IST -
#India
Kejriwal Resignation: కేజ్రీవాల్ రాజీనామా ఢిల్లీ ప్రజల విజయం: బీజేపీ
Kejriwal Resignation: కేజ్రీవాల్ రాజీనామాపై బీజేపీ విమర్శలు వర్షం కురిపిస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ తనను భగత్‌సింగ్‌తో పోల్చుకుంటున్నారని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి బాధ తప్పదని, భగత్‌సింగ్ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేశారని, బయటకు వచ్చిన తర్వాతే రాజీనామాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారన్నారు
Date : 15-09-2024 - 3:20 IST -
#India
Kejriwal Resignation : రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా : సీఎం అరవింద్ కేజ్రీవాల్
బెయిల్ వచ్చిన వెంటనే సీఎం పదవి నుంచి తప్పుకోవాలని కేజ్రీవాల్(Kejriwal Resignation) నిర్ణయించడం గమనార్హం.
Date : 15-09-2024 - 12:42 IST -
#India
Arvind Kejriwal : తనను జైల్లో వేయడం వల్ల తన కరేజ్ 100 రెట్లు పెరిగింది – కేజ్రీవాల్
Arvind Kejriwal : జీవితంలో ఎన్నో పోరాటాలు, కష్టాలు ఎదుర్కొన్నా. కానీ సత్యమార్గంలోనే నడిచాను. అందుకే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నన్ను జైలులో పెట్టి మనో ధైర్యాన్ని దెబ్బతీద్దామని కొందరు అనుకున్నారు.
Date : 13-09-2024 - 10:11 IST -
#India
Kejriwal Bail LIVE: కాసేపట్లో కేజ్రీవాల్ విడుదల, తీహార్ జైలుకు సునీత కేజ్రీవాల్
Kejriwal Bail LIVE:సీఎం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ తీహార్ వెలుపల ఉన్నారు. సీఎం కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు రాగానే చంద్గీ రామ్ అఖారాకు చేరుకుంటారు. ఇక్కడి నుంచి రోడ్‌షో ద్వారా వెళ్తారు.అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చినప్పటి నుంచి ఆప్ కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది
Date : 13-09-2024 - 6:20 IST -
#Speed News
Delhi CM Kejriwal: సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ.. ఛార్జిషీట్ దాఖలైంది. విచారణ సమీప భవిష్యత్తులో పూర్తి కానుందని, ఆయనను ఎక్కువ కాలం జైల్లో ఉంచడం సబబు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది.
Date : 13-09-2024 - 11:17 IST -
#India
Kejriwal Bail Live: అరవింద్ కేజ్రీవాల్ విడుదల? నేడు తీర్పుపై ఉత్కంఠ
Kejriwal Bail Live: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ అరెస్ట్, బెయిల్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది.
Date : 13-09-2024 - 9:45 IST