Arvind Kejriwal
-
#India
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు షాక్.. బెయిల్ పొడిగింపు పిటిషన్ తిరస్కరణ
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.
Published Date - 12:32 PM, Wed - 29 May 24 -
#India
APP : కేజ్రీవాల్‌కు ఎదురు దెబ్బ.. తక్షణ విచారణ కుదరదన్న సుప్రీంకోర్టు
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు(Supreme Court)లో ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కుంభకోణం కేసులో బెయిల్ పొడిగింపు(Extension of bail) కోరుతూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు(Filing of Petition) చేశారు. ఈ మేరకు బెయిల్ పొడిగింపు పిటిషన్ పై తక్షణ విచారణ కోరుతూ అరవింద్ తరపు లాయర్ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం వెకేషన్ బెంచ్ తిరస్కరించింది(refused). ఈ పిటిషన్ గురించి గత వారం ప్రధాన బెంచ్ […]
Published Date - 12:59 PM, Tue - 28 May 24 -
#Speed News
Arvind Kejriwal: సుప్రీంకోర్టును ఆశ్రయించిన సీఎం కేజ్రీవాల్…
ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో నిందితుడైన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజా కేసులో సీఎం కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్‌ను 7 రోజులు పొడిగించాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Published Date - 10:06 AM, Mon - 27 May 24 -
#India
AAP : స్వాతి మలివాల్‌పై దాడి కేసు..నేడు కేజ్రీవాల్ తల్లిదండ్రులను ప్రశ్నించనున్న పోలిసులు
Kejriwal’s parents: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) నివాసంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్(Bibhav Kumar) ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్(Swati Maliwal)పై దాడి చేశాడంటూ ఆరోపణ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్వాతి ఫిర్యాదుతో ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బిభవ్ కుమార్‌ను కూడా అరెస్ట్ చేశారు. We’re now on WhatsApp. Click to Join. అయితే, ఈ […]
Published Date - 12:09 PM, Thu - 23 May 24 -
#India
Swati Maliwal Case: రేపు కేజ్రీవాల్ ఇంటికి ఢిల్లీ పోలీసులు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఢిల్లీ పోలీసులు గురువారం తన తల్లిదండ్రులను విచారించేందుకు వస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే ఢిల్లీ పోలీసులు తన తల్లిదండ్రులను ఎందుకు ప్రశ్నించాలనుకుంటున్నారో కేజ్రీవాల్ చెప్పనప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ దాడి కేసుకు సంబంధించి
Published Date - 12:26 AM, Thu - 23 May 24 -
#India
Kejriwal : అరవింద్ కేజ్రీవాల్ పుంజుకోకపోతే ఆప్ కూడా కనుమరుగయ్యే అవకాశం ఉంది..!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గత దశాబ్దంలో ఎన్నో అడ్డంకులను అధిగమించారు.
Published Date - 09:01 PM, Mon - 20 May 24 -
#India
Delhi Lok Sabha Elections 2024: ఆప్ కి ఓటు వేయనున్న రాహుల్ గాంధీ
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తారని, రెండు మిత్రపక్షాల మధ్య బలమైన బంధానికి గుర్తుగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ అభ్యర్థికి నేను ఓటేస్తానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Published Date - 11:41 AM, Sun - 19 May 24 -
#India
Arvind Kejriwal: రేపు బీజేపీ ఆఫీస్ కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలతో కలిసి మే 19 ఆదివారం మధ్యాహ్నం బీజేపీ ప్రధాన కార్యాలయానికి పాదయాత్ర చేస్తానని, అయితే మోడీ కోరుకున్న వారిని అరెస్టు చేసుకోవాలని సవాల్ విసిరారు.
Published Date - 05:55 PM, Sat - 18 May 24 -
#Telangana
Free Bus Scheme: ఉచిత బస్సు పథకాన్ని ప్రధాని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారు: పొన్నం
తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించేందుకు కొన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయని అన్నారు.
Published Date - 04:53 PM, Sat - 18 May 24 -
#India
Bibhav Kumar Arrest : స్వాతి మలివాల్‌పై దాడి.. కేజ్రీవాల్ మాజీ పీఎస్ బిభవ్ అరెస్ట్
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడికి పాల్పడిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాజీ పర్సనల్ సెక్రెటరీ (పీఎస్) బిభవ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Published Date - 01:39 PM, Sat - 18 May 24 -
#India
AAP : స్వాతి మాలివాల్ పై దాడి..రోజుకో ట్విస్ట్ ..మరో వీడియో విడుదల
Attack on Swati Maliwal: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ పై జరిగిన దాడి ఘటన తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. బెయిల్ మీద బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Delhi CM Kejriwal) ఇంటికెళ్లానని స్వాతి మాలివాల్ వివరించారు. అయితే ఆ సమయంలో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభన్ కుమార్ తనపై దాడి చేశారని ఆమె కీలక ఆరోపణలు చేశారు. కుర్చీలో కూర్చొన్న తనపై బిభవ్ కుమార్ దాడి చేశారని, […]
Published Date - 12:52 PM, Sat - 18 May 24 -
#India
Liquor Policy Case: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బిగ్ ట్విస్ట్, కేజ్రీవాల్ నిందితుడిగా చార్జిషీట్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసు ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ను నిందితుడిగా చేర్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అంతేకాదు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం చార్జ్ షీట్ దాఖలు చేసింది.
Published Date - 06:26 PM, Fri - 17 May 24 -
#India
Swati Maliwal Assault: కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందం
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం పోలీసులు, ఫోరెన్సిక్ బృందం సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. ఈ సమయంలో బృందం ఇంటి చుట్టూ మరియు లోపల అమర్చిన సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలించింది.
Published Date - 05:36 PM, Fri - 17 May 24 -
#India
Nirmala : స్వాతి మాలివాల్‌పై దాడి ఘటన..కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలి: నిర్మలా సీతారామన్
Aam Aadmi Party MP Swathimaliwal: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతీమాలీవాల్ పై సీఎం కేజ్రీవాల్(CM Kejriwal) నివాసంలో దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Union Finance Minister Nirmala Sitharaman) మాట్లాడుతూ.. స్వాతీమాలీవాల్ పై దాడి అంశంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ సెలెంట్‌గా ఉండటం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని అన్నారు. మహిళా కమిషన్‌కి ఛైర్మన్‌గా ఉన్న వ్యక్తికి ఇలాంటి పరిస్థితి రావడానికి […]
Published Date - 05:33 PM, Fri - 17 May 24 -
#India
Swati Maliwal : దాడి ఘటనపై స్పందించిన ఎంపీ స్వాతి మాలీవాల్
Swati Maliwal: ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్(Swati Maliwal) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) నివాసంలో తన పై జరిగిన దాడి ఘటనపై స్పందించారు. ఆరోజు ఏం జరిగిందనేది పోలీసులకు స్పష్టంగా వివరించానని, పోలీసులు స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారని తెలిపారు. ఈ విషయంలో పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘దురదృష్టవశాత్తూ నాకు భయంకరమైన అనుభవం ఎదురైంది. ఈ విషయంలో నాకోసం ప్రార్థించిన వారికి […]
Published Date - 11:05 AM, Fri - 17 May 24