Ap
-
#Andhra Pradesh
Chicken Prices : ఏపీ, తెలంగాణల్లో కొండెక్కిన కోడి ధరలు
Chicken Prices : చికెన్ ధరలు కొండెక్కాయి. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లోనైతే కిలో చికెన్ ధర రూ. 300 దాకా పలుకుతోంది.
Published Date - 09:51 AM, Wed - 28 February 24 -
#Andhra Pradesh
AP Capital : ఏపీకి అమరావతే ఏకైక రాజధాని – రాజ్ నాథ్సింగ్
ఏపీకి అమరావతే ఏకైక రాజధాని (AP Capital Amaravati) అని కేంద్రమంత్రి రాజ్ నాథ్సింగ్ (Union Minister Rajnath Singh) తేల్చి చెప్పారు. ఈరోజు మంగళవారం విజయవాడలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్సభ నియోజకవర్గాల బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం లో రాజ్నాథ్ సింగ్ పాటుగా పార్టీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. We’re now […]
Published Date - 08:24 PM, Tue - 27 February 24 -
#Andhra Pradesh
Hanuma Vihari : ఏపీలో కాకరేపుతున్న హనుమ విహారి కెఫ్టెన్సీ తొలగింపు..
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు (AP Politics ) ఎలా ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న క్రమంలో అధికార – ప్రతిపక్ష పార్టీలు ఏ అంశాన్ని వదిలిపెట్టడం లేదు. ఏది దొరికిన దానిపై రచ్చ రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ ఫై ప్రతిపక్ష పార్టీలు డేగకన్ను తో ఉన్నాయి. దీంతో వైసీపీ ప్రతిదాంట్లో ప్రతిపక్షపార్టీలకు దొరికిపోతుంది. నిన్నటికి నిన్న ఆర్కే బీచ్లో ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోవడం ఫై ప్రతిపక్ష పార్టీలు […]
Published Date - 02:12 PM, Tue - 27 February 24 -
#Andhra Pradesh
Pawan Kalyan..ప్రజలు పంచె ప్రేమకు బానిస..పార్టీలు పంచె డబ్బుకు కాదు – హైపర్ ఆది
గత మూడు రోజులుగా జనసేనధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ఫై విపరీతమైన ట్రోల్స్ , ఆగ్రహపు జ్వాలలు , అసమ్మతి సెగలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం త్వరలో జరగబోయే ఎన్నికల్లో జనసేన 24 స్థానాల్లో (Janasena 24 Seats) పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించడమే. ఈ ప్రకటన వెలువడిన దగ్గరి నుండి జనసేన శ్రేణుల్లో అసమ్మతి సెగలు మొదలయ్యాయి. పదేళ్లు కష్టపడినా మాకు టికెట్ ఇవ్వరా అని కొంతమంది..ఇంకెన్ని ఎన్ని సార్లు పక్క పార్టీల […]
Published Date - 11:36 AM, Tue - 27 February 24 -
#Andhra Pradesh
Indiramma Abhayam Scheme : ఏపీలో కాంగ్రెస్ ప్రకటించిన తొలి హామీ ఇదే..
ఏపీలో మళ్లీ కాంగ్రెస్ హావ కనిపిస్తుంది. పదేళ్లుగా కాంగ్రెస్ పేరు ఎత్తని ప్రజలు..ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం తో మళ్లీ కాంగ్రెస్ పేరును ప్రజలు పలుకుతున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila) సైతం..దూకుడు కనపరుస్తూ ప్రజల్లో నమ్మకం పెంచుతున్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతుండడంతో అధికారం దక్కించుకునేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. కాంగ్రెస్ అధిష్టానం సైతం తెలంగాణ లో ఎలాగైతే ఉచిత హామీలతో అధికారం చేపట్టారో..అదే విధంగా ఏపీలోను అధికారం దక్కించుకోవాలని చూస్తుంది. ఈ […]
Published Date - 11:51 PM, Mon - 26 February 24 -
#Andhra Pradesh
Floating Bridge Broken : విశాఖ ఆర్కే బీచ్లో ప్రారంభించిన తెల్లారే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి..
విశాఖ ఆర్కే బీచ్ (Vizag RK Beach)లో పెనుప్రమాదం తప్పింది. నిన్న ఆదివారం ఆర్కే బీచ్లో ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జి (Floating Bridge )..ఈరోజు సోమవారం తెగిపోయింది. దీంతో పర్యటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్కే బీచ్ లో సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చే పర్యాటకుల కోసం.. సముద్రపు అలల తాకిడిని ఆస్వాదించేందుకు గాను ఫ్లోటింగ్ బ్రిడ్జి ని రాష్ట్ర ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ కలిసి ఆదివారం అట్టహాసంగా ప్రారంభించారు. కానీ ప్రారంభించిన […]
Published Date - 08:13 PM, Mon - 26 February 24 -
#Andhra Pradesh
CM Jagan : ప్రజల ప్రాణాల కన్నా..జగన్ కు తన ప్రాణాలే ముఖ్యమా..?
రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి (CM)..ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిన పర్వాలేదు..ముందు తన ప్రాణాలే ముఖ్యం అని వ్యవహరిస్తున్నాడని ఏపీ సీఎం జగన్ (Jagan) ఫై రాష్ట్ర ప్రజలు, ప్రతి పక్షపార్టీలు మండిపడుతున్నారు. గత ఐదేళ్లుగా కాలంచెల్లిన డొక్కు బస్సులతో APSRTC ప్రజలు ప్రాణాలతో ఆడుకుంటుంటే..ఆ డొక్కు బస్సుల స్థానంలో కొత్త బస్సులు తీసుకొచ్చేందుకు డబ్బు లేదు కానీ..భద్రత పేరుతో గాల్లో తిరగడానికి 2 హెలికాప్టర్లను అద్దె కు తీసుకురావడం.. 20 కోట్లతో 2 బుల్లెట్ప్రూఫ్ […]
Published Date - 02:59 PM, Mon - 26 February 24 -
#Andhra Pradesh
Chandrababu : ఈ 40 రోజులు చాల కీలకం..అభ్యర్థులకు బాబు హెచ్చరిక
శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu ) మొదటి జాబితాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 94 మందితో కూడిన జాబితాను (TDP List) రిలీజ్ చేసి ఎన్నికల సమరం మొదలుపెట్టారు. తాజాగా టికెట్ దక్కించుకున్న నేతలకు (TDP Candidates) ఫోన్లు చేసి దిశానిర్దేశం చేశారట. ఈ 40 రోజులు చాల కీలకమని, ప్రతి ఒక్కరు ఈ 40 రోజుల్లో ప్రజల్లో ఉండాలని సూచించారట. గెలుస్తామనే ధీమాతో నిర్లక్ష్యం చేయకూడదని , ప్రతి వారం సర్వేలు […]
Published Date - 03:50 PM, Sun - 25 February 24 -
#Andhra Pradesh
BJP Alliance With Janasena-TDP : జనసేన – టిడిపి కూటమి తో బిజెపి పొత్తు ఉందా..?
మరో 20 రోజుల్లో ఏపీ (AP)లో అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections 2024) సంబదించిన నోటిఫికేషన్ రానుంది. ఈ క్రమంలో బిజెపి (BJP) పార్టీ ఇంకా సైలెంట్ గా ఉండడం అందరిలో అనేక అనుమానాలకు తావిస్తోంది. కొద్దీ రోజులుగా టీడీపీ – జనసేన (Janasena-TDP) కూటమి తో బిజెపి పొత్తు పెట్టుకుంటున్నట్లు వార్తలు ప్రచారం అవుతూ వస్తుండడం తో అంత నిజమే కావొచ్చు అని అనుకున్నారు. కానీ నిన్న చంద్రబాబు ఏకంగా 118 సీట్లకు సంబదించిన మొదటి […]
Published Date - 02:24 PM, Sun - 25 February 24 -
#Andhra Pradesh
TDP- Janasena List : టీడీపీ-జనసేనలో మొదలైన అసంతృప్తి జ్వాలలు
టీడిపి – జనసేన(TDP-Janasena) పొత్తులో భాగంగా ఈరోజు శనివారం మొదటి లిస్ట్ ను ప్రకటించారు. టీడిపి 94 స్థానాల్లో పోటీ చేస్తుండగా..జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో , మూడు ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే జనసేన కేవలం 5 స్థానాలకు సంబదించిన అభ్యర్థులను మాత్రమే ప్రకటించగా..మిగతా అభ్యర్థులను రెండో లిస్ట్ లో ప్రకటించబోతున్నది. ఈ మొదటి లిస్ట్ (TDP- Janasena List) లో పవన్ కళ్యాణ్ పేరు కానీ నాగబాబు పేరు కానీ లేదు. […]
Published Date - 04:02 PM, Sat - 24 February 24 -
#Andhra Pradesh
TDP : కొత్తగా 23 మందికి ఛాన్స్ ఇచ్చిన టీడీపీ..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల (AP Assembly Elections) సంబదించిన నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో నిమగ్నమయాయ్యి. ఇప్పటీకే అధికార పార్టీ వైసీపీ వరుసపెట్టి జాబితాలను విడుదల చేస్తుండగా..ఈరోజు శనివారం టీడీపీ (TDP) ఏకంగా 94 మందితో కూడిన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ 94 మందిలో 23 మంది కొత్తవారే కావడం విశేషం. ఈసారి ఎన్నికల్లో కొత్తవారికి , మహిళలకు పెద్ద పీఠం వేస్తామని చెపుతూ వచ్చిన అధినేత చంద్రబాబు..చెప్పినట్లు […]
Published Date - 02:05 PM, Sat - 24 February 24 -
#Andhra Pradesh
Ghattamaneni Adiseshagiri Rao : పెనమలూరి టీడీపీ అభ్యర్థిగా ఘట్టమనేని ఆదిశేషగిరిరావు..?
ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)..తన రాజకీయ అనుభవం మొత్తం చూపిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బాబు..ఈసారి ఎలాగైనా విజయం సాధించి జగన్ (Jagan) ను ఇంటికి పంపించాలని చూస్తున్నారు. ఇందుకు తగ్గట్లే వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే జనసేన తో పొత్తు పెట్టుకొని ఓట్లు చీలకుండా చేసుకున్నాడు. త్వరలోనే బిజెపి కూడా టీడీపీ తో జత కట్టబోతుంది. ఇదే తరుణంలో కీలక నేతలకు టికెట్స్ ఇవ్వాలని చూస్తున్నారు. We’re now […]
Published Date - 03:40 PM, Fri - 23 February 24 -
#Devotional
Tirumala : తిరుమల చుట్టుప్రక్కల ఉన్న ఈ ప్రదేశాలు ఎంతబాగుంటాయో..!!
తిరుమల (Tirumala ) క్షేత్రం పొడుగుతా భక్తులంతా కిటకిటలాడుతుంటుంది. కేవలం తెలుగు రాష్ట్రాల భక్తులే కాదు ప్రపంచం లో ఉన్న చాలామంది తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పోటీ పడుతుంటారు. ఇక సినీ , రాజకీయ ప్రముఖులైతే ఏడాదిలో దాదాపు ఐదు , ఆరు సార్లైనా వెంకన్నను దర్శించుకొని మొక్కలు తీర్చుకుంటారు. అయితే చాలామంది భక్తులు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకొని వెళ్తారు..కానీ తిరుమల చుట్టూ ఉన్న చూడాల్సిన ప్రదేశాలను (Tourist Places to Visit in Tirumala) […]
Published Date - 02:08 PM, Fri - 23 February 24 -
#Andhra Pradesh
AP Congress : ఏపీలో వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు ఫిక్స్..
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం నడుస్తుంది. ఇప్పటీకే టిడిపి – జనసేన (TDP-Janasena Alliance ) పొత్తు ఖరారు కాగా..వీరితో బిజెపి కూడా జత కట్టబోతుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక వామపక్షాలతో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఖరారైంది. సీపీఎం, సీపీఐ (COngress – CPI CPM Alliance ) నేతలతో చర్చల అనంతరం ఈ విషయాన్ని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రకటించారు. […]
Published Date - 01:08 PM, Fri - 23 February 24 -
#Andhra Pradesh
Atchannaidu : మంత్రి ధర్మాన ఫై చర్యలు తీసుకోవాలని..ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ
వాలంటీర్ల (Volunteers)ను పోలింగ్ ఏజెంట్లు (Polling Agents)గా నియమించాలన్న మంత్రి ధర్మాన (Dharmana Prasada Rao) వ్యాఖ్యలపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు (Atchannaidu ) ఆగ్రహం వ్యక్తం చేసారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం (CEC) అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి ధర్మానపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలులో ఏర్పాటుచేసిన గ్రామ/వార్డు వాలంటీర్ల పురస్కారాల ప్రదానోత్సవంలో ధర్మాన మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో అవసరమైతే వాలంటీర్లే […]
Published Date - 09:37 PM, Thu - 22 February 24