Ap
-
#Andhra Pradesh
Bus Yatra : ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర
CM Jagan bus yatra: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. ఎన్నికల వేళ మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు వైసీపీ అంతా సిద్ధం చేసుకుంటోంది. ఇదివరకే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సీఎం జగన్(cm jagan) ప్రకటించగా.. ఎన్నికల ప్రచారా(Election campaign)నికి ముహూర్తం ఖరారు చేశారు. We’re now on WhatsApp. Click to Join. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 27 నుంచే జగన్ మేం సిద్ధం(siddham) పేరుతో ఇడుపులపాయ(Idupulapaya) […]
Published Date - 04:00 PM, Mon - 18 March 24 -
#Andhra Pradesh
AP Congress: ఏపీలో పవన్ కు పట్టిన గతే కాంగ్రెస్‌కు
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని నిరూపించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేదని స్పష్టం చేశారు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్.
Published Date - 12:46 PM, Mon - 18 March 24 -
#Andhra Pradesh
Modi In Prajagalam: ‘ప్రజాగళం’ సభలో మోడీ తన స్వార్ధమే చూసుకున్నాడా..?
చంద్రబాబు ఫై ప్రశంసలు , పవన్ ను ఆకాశానికి ఎత్తేయడం ..కూటమి బలం చేకూరేలా ప్రసంగం ఉంటుందని భావించారు. కానీ అవేమి పెద్దగా లేకుండానే మోడీ ప్రసంగం సాగింది
Published Date - 11:59 PM, Sun - 17 March 24 -
#Andhra Pradesh
Praja Galam : ‘సీఎం జగన్ ఓ సారా వ్యాపారి’ అంటూ నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్
జగన్ తనని తాను ‘రావణాసురుడు’ అని అనుకుంటున్నాడని.. తన చుట్టూ బంగారంతో కట్టిన ప్రాకారం ఉందని భావిస్తున్నాడని.. అయితే నారచీర కట్టుకొని శ్రీరాముడు బాణంతో రావణుడ్ని చంపేశాడని గుర్తు చేశారు
Published Date - 08:07 PM, Sun - 17 March 24 -
#Andhra Pradesh
Modi Speech In Praja Galam : ఏపీ ప్రజల హక్కుల కోసం చంద్రబాబు, పవన్ పోరాడుతున్నారు – మోడీ
రాష్ట్రంలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండూ వేర్వేరు కాదు..రెండు పార్టీలనూ ఒకే కుటుంబం నడుపుతుందన్నారు
Published Date - 07:01 PM, Sun - 17 March 24 -
#Andhra Pradesh
Chandrababu Speech in Prajagalam : జెండాలు వేరైనా..మా అజెండా ఒక్కటే – చంద్రబాబు
జెండాలు వేరైనా..మా అజెండా ఒక్కటే ..అని అన్నారు మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీ అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కూటమిగా ఏర్పడిన టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) లు ఈరోజు మొదటి భారీ బహిరంగ సభ ను పల్నాడు జిల్లా చిలకలూరిపేట (Chilakaluripeta) నియోజకవర్గం బొప్పూడి లో ఏర్పటు చేసారు. ‘ప్రజాగళం’ (Praja Galam) పేరుతో ఏర్పాటు చేసిన ఈ సభకు ప్రధాని మోడీ , టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ […]
Published Date - 06:30 PM, Sun - 17 March 24 -
#Andhra Pradesh
Praja Galam : అతి త్వరలో రాష్ట్రంలో దుష్టపాలన అంతం కాబోతుంది – పవన్ కళ్యాణ్
అభివృద్ధి లేక, అవినీతి, అరాచక పాలనతో కొట్టుమిట్టాడుతోన్న రాష్ట్రానికి అండగా నిలిచేందుకు వచ్చిన మోదీకి స్వాగతం పలుకుతున్నామన్నారు
Published Date - 05:59 PM, Sun - 17 March 24 -
#Andhra Pradesh
Magunta: టీడీపీలో చేరిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి
Magunta Sreenivasulu Reddy: చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)సమక్షంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవ(Magunta Raghava) ఈరోజు టీడీపీ(tdp)లో చేరారు. తండ్రీకొడుకులు ఇరువురికీ టీడీపీ అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదే సమయంలో అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, ఆయన తనయుడు బాచిన కృష్ణచైతన్య, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. వారందరికీ చంద్రబాబు మనస్ఫూర్తిగా […]
Published Date - 06:45 PM, Sat - 16 March 24 -
#Andhra Pradesh
AP Elections 2024 : మే 13 న ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
మే 13 న ఎన్నికల పోలింగ్ జరగనుండగా..జూన్ 04 న కౌంటింగ్ చేయనున్నట్లు తెలిపారు
Published Date - 04:08 PM, Sat - 16 March 24 -
#Andhra Pradesh
ysrcp : వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థుల జాబితా వెల్లడి
ysrcp MLA, MP Candidates list : వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థుల జాబితాను మంత్రి ధర్మాన వెల్లడిస్తున్నారు. కడప జిల్లా ఇడుపుల పాయలో సమావేశంలో ప్రకటిస్తున్నారు. స్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం సీట్లు, ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 29 ఎస్సీ, 7 ఎస్టీ, 48 బీసీలు ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 7 మైనారిటీలు, 19 మంది మహిళలు, 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ సీట్లలో 50 శాతం ఓసీలకు కేటాయించినట్లు వివరించారు. వైఎస్‌ఆర్‌సిపి అసెంబ్లీ, […]
Published Date - 01:33 PM, Sat - 16 March 24 -
#Andhra Pradesh
Visakha: నేడు విశాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఈరోజు ఏపీ(ap)కి వెళ్తున్నారు. సాగర నగరం విశాఖ (Visakhapatnam)కు ఆయన వెళ్లనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ గత రెండేళ్లుగా ఉద్యమం జరుగుతోంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ కూడా పోరాడుతోంది. ఈ క్రమంలో ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు రేవంత్ విశాఖకు వెళ్తున్నారు. నేడు విశాఖకు సీఎం రేవంత్ రెడ్డి స్టీల్ […]
Published Date - 11:43 AM, Sat - 16 March 24 -
#Andhra Pradesh
Jagan : రేపటి నుండి అసలు సినిమా చూపిస్తా అంటున్న జగన్..
ఇప్పటి వరకు జస్ట్ ట్రయిలర్ (Trailer ) చూసారు..రేపటి నుండి అసలు సినిమా (Cinema) చూపిస్తాం అంటూ ప్రతిపక్ష పార్టీలకు సీఎం జగన్ (CM Jagan) హెచ్చరిక జారీ చేసారు. 175 కు 175 గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న జగన్..ఎక్కడ..ఏ విషయంలో..ఎవరి దగ్గర తగ్గడం లేదు. ఎంత దగ్గరి వ్యక్తి అయినా సరే..ప్రజలు వద్దు అంటే వద్దనే అంటున్నారు. ఇప్పటీకే నియోజకవర్గాల్లో పలు సర్వేలు చేయించిన జగన్..ఎవరికైతే ప్రజలు జై కొడుతున్నారో..వారికే టికెట్ అని ముందు నుండి […]
Published Date - 03:48 PM, Fri - 15 March 24 -
#Andhra Pradesh
YS Jagan: చంద్రబాబు పేరు చెబితే.. ఒక్క మంచి కూడా గుర్తుకురాదుః సీఎం జగన్
YS Jagan: నంద్యాల జిల్ల బసగానపల్లెలో వైఎస్ఆర్ ఈసీబీ నేస్తం కార్యక్రమం(YSR EBC Nestham Programme)లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(CM Jgan) పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ(tdp) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పేరు చెబితే.. అక్కాచెల్లెమ్మలకు ఆయన చేసిన వంచన గుర్తొస్తుందని అన్నారు. పొదుపు సంఘాల మహిళలకు ఆయన చేసిన దగా గుర్తొస్తుందని దుయ్యబట్టారు. అసలు చంద్రబాబు పేరు చెబితే.. ఒక్క మంచి కూడా గుర్తుకు రాదన్నారు. […]
Published Date - 03:09 PM, Thu - 14 March 24 -
#Andhra Pradesh
TDP 2nd Candidate List : టీడీపీ రెండో జాబితా విడుదల
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీడీపీ రెండో జాబితా వచ్చేసింది. 34 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను టీడీపీ అధిష్టానం విడుదల చేసింది. గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, మాడుగులలో పైలా ప్రసాద్, చోడవరం- KSN రాజు, ప్రత్తిపాడు – సత్యప్రభ, రాజమండ్రి రూరల్- గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రామచంద్రాపురంలో వాసంశెట్టి సుభాష్ లు టికెట్ దక్కించుకున్న వారిలో ఉన్నారు. ఇప్పటికే 94 మందితో కూడిన జాబితాను విడుదల చేయగా ఈరోజు రెండో జాబితా విడుదల చేసింది. పొత్తులో […]
Published Date - 01:06 PM, Thu - 14 March 24 -
#Andhra Pradesh
BJP First List Candidates in AP : BJP పోటీ చేసే 10 స్థానాలివేనా..?
త్వరలో ఏపీలో జరగబోయే పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి (BJP) పార్టీ జనసేన , టీడీపీ తో కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 31 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ స్థానాలు కేటాయించారు. ఇందులో జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుండగా… బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక, టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, […]
Published Date - 10:48 AM, Thu - 14 March 24