Ap
-
#Andhra Pradesh
AP : ఏపిలో వేసవి సెలవుల పై విద్యాశాఖ కీలక ఆదేశాలు
AP: ఏపిలో ఈరోజు పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పాఠశాలలకు వేసవి సెలవుల(summer holidays)పై విద్యాశాఖ(Education Department) కీలక ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల విద్యార్థులకు ఈనెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకూ వేసవి సెలవులు ఇస్తున్నామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. We’re now on WhatsApp. Click to Join. ఈ సందర్భంగానే వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని ఏపీకి చెందిన విద్యాశాఖ మరో కీలక నిర్ణయం […]
Date : 22-04-2024 - 3:36 IST -
#Andhra Pradesh
AP : ఏపి పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల
AP SSC Results: ఏపీలో పదో తరగతి ఫలితాలను ఏపీ విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేశారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్ https:// results. bse.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది 7లక్షల మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాశారు. We’re now on WhatsApp. Click to Join. 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు. బాలుర […]
Date : 22-04-2024 - 11:36 IST -
#Andhra Pradesh
AP Congress MP 3rd List : ఏపీ కాంగ్రెస్ మూడో జాబితా విడుదల
ఝార్ఖండ్‌కు చెందిన ఇద్దరు ఎంపీ అభ్యర్థులతో పాటుగా ఏపీలోని 9 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ జాబితా రిలీజ్ చేసింది
Date : 22-04-2024 - 11:09 IST -
#Andhra Pradesh
YS Sharmila : వైఎస్సార్ సీపీ ఆయువుపట్టుపై వైఎస్ షర్మిల ఫోకస్!
YS Sharmila : ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ బలోపేతం కోసం వైఎస్ షర్మిల తనదైన శైలిలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
Date : 21-04-2024 - 7:56 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : రాష్ట్రాన్ని ఏలే మహారాణి కొంచెం జాగ్రత్త అంటూ జగన్ ఫై పవన్ సెటైర్లు
మన రాష్ట్రాన్ని ఏలే మహారాణి కొంచెం జాగ్రత్తగా ఉండాలి... విద్యార్థులు కక్ష పెంచేసుకుంటారు... ఆ మహారాణి వెళ్లిపోవాల్సిన సమయం ఆసన్నమైంది
Date : 20-04-2024 - 8:34 IST -
#Andhra Pradesh
AP 10th Results : ఎల్లుండి ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల
ఈ ఏడాది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 6.3 లక్షల మందికి పైగా విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాయడం జరిగింది
Date : 20-04-2024 - 8:16 IST -
#Andhra Pradesh
Sharmila : కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వైఎస్ షర్మిల
Nomination of YS Sharmila: కాంగ్రెస్(Congress)పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈరోజు నామినేషన్ వేశారు. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా షర్మిల నామినేషన్(Nomination) దాఖలు చేశారు. నామినేషన్‌కు మొదట షర్మిల ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. షర్మిలతో పాటు వైఎస్ సునీత ప్రార్థనల్లో పాల్గొన్నారు. నామినేషన్ పత్రాలను ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద పెట్టి ఆశీస్సులు తీసుకున్నారు. We’re now on WhatsApp. Click to Join. అనంతరం […]
Date : 20-04-2024 - 12:22 IST -
#Andhra Pradesh
AP : చంద్రబాబు , బాలకృష్ణ ల ఆస్తుల విలువ ఎంతంటే..!!
నిన్నటి నుండి నామినేషన్ల పర్వం మొదలుకావడం తో బరిలో నిల్చున్న నేతలు నామినేషన్ దాఖలు చేసే పనిలో ఉన్నారు
Date : 19-04-2024 - 9:59 IST -
#Andhra Pradesh
YS Sharmila : షర్మిల సభలో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు..
కర్నూలు జిల్లా ఆదోనీలో ఆమె ఎన్నికల ప్రచారం చేస్తుండగా...కొంతమంది వైసీపీ శ్రేణులు సిద్ధం జెండాలు పట్టుకుని సభలో అలజడి సృష్టించారు
Date : 19-04-2024 - 9:30 IST -
#Andhra Pradesh
Balakrishna Nomination : హిందూపురంలో నామినేషన్ వేసిన బాలకృష్ణ
తన భార్య వసుంధరతో కలిసి హిందూపురం ఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు
Date : 19-04-2024 - 4:29 IST -
#Telangana
Krishna river : మళ్లీ ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదం
Krishna river water dispute: కృష్ణా నదీ జలాల వివాదం చాలా పురాతనమైనది.. ఇది పూర్వపు హైదరాబాద్, మైసూర్ రాష్ట్రాలతో ప్రారంభమై తరువాత మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయి ఏళ్లు గడుస్తున్నా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపకాలపై దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదం అపరిష్కృతంగానే ఉంది. అయితే తాజాగా ఏపీ(Ap), తెలంగాణ(Telangana) మధ్య మరోసారి కృష్ణా జలాల వివాదం భగ్గుమంది. నాగార్జున సాగర్ టెయిల్ పాండ్‌లో […]
Date : 19-04-2024 - 1:21 IST -
#Andhra Pradesh
Roja : రోజాకు తప్పని సొంత పార్టీ నేతల వ్యతిరేకత
Minister RK Roja: మంత్రి ఆర్కే రోజాకు సొంత పార్టీ నేతల నుండి వ్యతిరేకత తీవ్రమవుతుంది. ఇప్పటికే ఒక పర్యాయం గెలిచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి రోజా ఆటుపోట్ల మధ్య చావు తప్పి కన్ను లొట్టబోయిన విధంగా అధిష్టానం నుంచి ఈసారి సీటు తెప్పించుకోగలిగిందనే ప్రచారం జరుగుతోంది. We’re now on WhatsApp. Click to Join. ఒక దశలో నగరి సీటు రోజాకు లేనట్టేననే వదంతులు కూడా వ్యాపించాయి. అయితే పార్టీ అధిష్టానంపై ఒత్తిడిని […]
Date : 19-04-2024 - 12:18 IST -
#Andhra Pradesh
Hyper Aadi : పవన్ గెలుపు కోసం ఎండను సైతం లెక్క చేయకుండా హైపర్ ఆది ప్రచారం
కాపు వీధి , గొల్లపూడి , కస్పా వీధి , పూసర్ల వీధి , కుమ్మర వీధులలో డోర్ టు డోర్ ప్రచారాన్ని నిర్వహిస్తున్న సమయంలో దారి పొడవునా మహిళలు హారతులు ఇస్తూ స్వాగతం పలికారు
Date : 18-04-2024 - 11:20 IST -
#Andhra Pradesh
Jagan Stone Pelting Case : జగన్ ఫై దాడి చేసిన సతీష్ కు 14 రోజుల రిమాండ్
సీఎం జగన్ పై నిందితుడు రెండు సార్లు రాయి విసిరినట్లు తెలిపారు. ఒక సారి మిస్ కావడంతో మరోసారి తగిలినట్లు పేర్కొన్నారు
Date : 18-04-2024 - 7:59 IST -
#Andhra Pradesh
KA Paul Song : దుమ్ములేపుతున్న ‘కే పాల్’ సాంగ్
తుప్పు సైకిల్ మాకొద్దన్నా.. పగిలే గ్లాసులు మాకొద్దన్నా.. తిరగని ఫ్యానులు మాకొద్దన్నా.. వాదే పువ్వులు మాకొద్దన్నా.. అంటూ టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీలఫై సెటైర్లు వేస్తూ ఈ పాట సాగింది.
Date : 17-04-2024 - 5:07 IST