Ap
-
#Speed News
Telugu States : తెలుగు రాష్ట్రాల్లో అంబుడ్స్మన్ లేని వర్సిటీలు ఇవే!
Telugu States : దేశంలోని యూనివర్సిటీల నిర్వహణకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఇచ్చే నిబంధనలే ప్రామాణికం.
Published Date - 07:57 PM, Wed - 13 March 24 -
#Andhra Pradesh
Mudragada: కాపునేత ముద్రగడ వైసీపీలో చేరిక వాయిదా..ప్రజలకు లేఖ!
Mudragada Padmanabham: కాపునేత ముద్రగడ పద్మనాభం వైసీపీ(ysrcp)లో చేరిక వాయిదా పడింది. గతంలో గురువారం (మార్చి 14న) వైసీపీలో చేరతానని ఆయన ప్రకటించారు. అయితే, సెక్యూరిటీ కారణాల(Security reasons)తో కిర్లంపూడి నుంచి తాడేపల్లి ర్యాలీని రద్దు చేసుకున్నారు. ఈ నెల 15 లేదా 16వ తేదీన ముద్రగడ మాత్రమే సీఏం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ముద్రగడ ఓ లేఖ రాయడం జరిగింది. We’re now on […]
Published Date - 02:34 PM, Wed - 13 March 24 -
#Andhra Pradesh
#WhoKilledGeetanjali : గీతాంజలిని ట్రైన్ ట్రాక్ పైకి తోసేసారా..? టీడీపీ ఆరోపణ లో నిజమెంత..?
గీతాంజలి (Geetanjali ) నిన్నటి నుండి ఈ పేరు సోషల్ మీడియా (Social Media) లో వైరల్ గా మారింది. వైసీపీ (YCP) సర్కార్ కు జై కొట్టిందని చెప్పి కొంతమంది ఈమెపై విపరీతమైన నెగిటివ్ ట్రోల్స్ చేయడం తో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈమె మృతికి కారణం టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీలే అంటూ వైసీపీ ఆరోపిస్తుంటే..తాజాగా టీడీపీ తన ట్విట్టర్ ఖాతాలో కీలక వీడియో ను షేర్ చేసింది. తెనాలిలోని ఇస్లాం […]
Published Date - 10:02 PM, Tue - 12 March 24 -
#Andhra Pradesh
Social Media Trolling : ఓ నిండు ప్రాణం బలి.. అనాథలైన ముక్కుపచ్చలారని పిల్లలు
సోషల్ మీడియా ట్రోలింగ్ (Social Media Trolling) కు మరో నిండు ప్రాణం బలైంది (Full of life )..ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. నిద్ర లేచిన దగ్గరి నుండి పడుకునే వరకు అంత సోషల్ మీడియా తో గడిపేస్తున్నారు. అందుకే ఏ ప్రాంతంలో ఏమి జరిగిన క్షణాల్లో అందరికి చేరుతుంటాయి. ఇది ఇలా ఉంటే.. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే వారు కూడా రోజు రోజుకు ఎక్కువైపోయారు. తమకు నచ్చని […]
Published Date - 10:13 PM, Mon - 11 March 24 -
#Andhra Pradesh
Purandeshwari : బిజెపి – టీడీపీ కూటమి భేటీకి పురందేశ్వరి దూరం..ఎందుకో..!!
త్వరలో జరగబోయే ఎన్నికల్లో జగన్ (CM Jagan) ను గద్దె దించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. గత కొంతకాలంగా దూరంగా ఉన్న టీడీపీ – బిజెపి (TDP-BJP) లు ఇప్పుడు కలుసుకోవడమే కాదు..పొత్తు పెట్టుకొని మరి బరిలోకి దిగబోతున్నాయి. గత మూడు రోజులుగా చంద్రబాబు (CBN) , పవన్ కళ్యాణ్ (Pawan) లు ఢిల్లీ లో మకాం వేసి బిజెపి అగ్ర నేతలతో చర్చలు జరిపి ఎట్టకేలకు బిజెపి ని పొట్టులోకి లాగి బరికి సిద్ధం చేశారు. […]
Published Date - 03:01 PM, Mon - 11 March 24 -
#Andhra Pradesh
Jagan Siddam : సిద్ధం సభ కారణంగా ట్రాఫిక్ మళ్లింపు ..
జగన్ చివరి సిద్ధం (Siddham) సభ మరికాసేపట్లో అద్దంకిలోని.. మేదరమెట్ల హైవే పక్కన మొదలుకాబోతుంది. ఈ సభకు దాదాపు 15 లక్షల మంది హాజరు అవుతారని అంచనా. ఈ క్రమంలో హైవే ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నారు. నెల్లూరు వైపు నుండి ఒంగోలు మీదుగా హైదరాబాదు వైపు వెళ్లే భారీ వాహనాలను ఒంగోలు సౌత్ బైపాస్ నుంచి సంఘమిత్ర హాస్పిటల్, కర్నూల్ రోడ్డు, చీమకుర్తి, పొదిలి దొనకొండ అడ్డరోడ్డు మీదుగా హైదరాబాద్ కు దారి మళ్లించనున్నారు. హైదరాబాద్ వైపు […]
Published Date - 01:00 PM, Sun - 10 March 24 -
#Andhra Pradesh
BJP Alliance : బిజెపితో పొత్తు..పార్టీని వీడేందుకు పలువురు టీడీపీ నేతలు ..
టీడీపీ – జనసేన తో బిజెపి పొత్తు పెట్టుకోవడం ఆయా పార్టీల్లోని కొంతమందికి ఏమాత్రం నచ్చడం లేదు. ఇప్పటికే టీడీపీ – జనసేన పొత్తు వల్ల ఇరు పార్టీల్లోని కొంతమందికి టికెట్ రాని పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు ఇది చాలదన్నట్లు బిజెపి తో పొత్తు పెట్టుకొనేసరికి చాలామంది ఆగ్రహం గా ఉన్నారు. అసలు రాష్ట్రంలో బిజెపి ఏమాత్రం పట్టులేదు. అలాంటప్పుడు ఎందుకు చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు పొత్తు కోసం వెంటపడ్డారని వాపోతున్నారు. We’re […]
Published Date - 08:20 PM, Sat - 9 March 24 -
#Telangana
BJP-TDP-JSP Joint Meeting : ఈ నెల 17 న టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సభ..?
మొత్తానికి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అనుకున్నది సాధించాడు. మొదటి నుండి బిజెపి తో పొత్తు (BJP-TDP Alliance) పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగాలని చూసిన పవన్..ఇప్పుడు అనుకున్నట్లే బిజెపి – టీడీపీ తో కలిసి బరిలోకి దిగబోతున్నాడు. గత మూడు రోజులుగా ఢిల్లీ లో బిజెపి అగ్ర నేతలతో చర్చలు జరిపి..ఫైనల్ గా పొత్తుకు ఓకే చేయించారు. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. లోక్ సభ ఎన్నికలపై బీజేపీ (BJP) […]
Published Date - 07:49 PM, Sat - 9 March 24 -
#Andhra Pradesh
BJP Alliance in AP : బిజెపి – టీడీపీ కూటమి పొత్తు ఫై వైసీపీ నేతల సెటైర్లు..
ఏపీలో టీడీపీ కూటమి తో బిజెపి పొత్తు (BJP Alliance ) పెట్టుకోవడం తో ఆయా పార్టీలు సంబరాలు చేసుకుంటుంటే..వైసీపీ (YCP) మాత్రం బాబు (Chandrababu) , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లపై నిప్పులు చెరుగుతూ సెటైర్లు వేస్తున్నారు. గత మూడు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా టీడీపీ కూటమి – బిజెపి పొత్తు ఫై చర్చలు జరుగుతూ వచ్చాయి. శనివారం సాయంత్రం పొత్తు ఖరారు చేస్తూ బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఓ […]
Published Date - 07:36 PM, Sat - 9 March 24 -
#Andhra Pradesh
Jagan Election Campaign : ఈ నెల 16 నుండి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం..
వైసీపీ అధినేత , సీఎం జగన్ (Jagan) తన స్పీడ్ ను ఇంకాస్త పెంచబోతున్నాడు. ప్రతిపక్ష పార్టీలన్నీ కలవడంతో తన వ్యూహాన్ని మార్చేపనిలో పడ్డారు. ఇప్పటికే సిద్దం సభల ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించారు. చంద్రబాబు తో అందరూ ఓడాల్సిందేనని నినదించారు. ప్రతీ సీటు గెలవాల్సిందేనని పిలుపునిచ్చారు. తాము అమలు చేసిన సంక్షేమం – సామాజిక న్యాయం తమను గెలిపిస్తుందనే ధీమాతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇదే సమయంలో ప్రజలపై కొత్త వరాల ప్రకటించబోతున్నారు. నిన్నటి వరకు సిద్ధం […]
Published Date - 07:13 PM, Sat - 9 March 24 -
#Andhra Pradesh
BJP Alliance to TDP : ఏపీలో బిజెపి పోటీ చేయబోతున్న స్థానాలు ఇవేనా..?
కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) తో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , చంద్రబాబు (Chandrababu) ల భేటీ ముగిసింది. త్వరలో ఏపీలో జరగబోయే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి- టీడీపీ – జనసేన (BJP-TDP-Janasena) పార్టీలు కలిసి బరిలోకి దిగబోతున్నాయి. 2014 లో ఎలాగైతే పొత్తు తో విజయం సాధించారో..ఇప్పుడు కూడా అదే రిపీట్ చేయాలనీ ఆయా పార్టీలు ఫిక్స్ అయ్యాయి. వైసీపీ పార్టీ ని ఓడించాలంటే సింగిల్ గా వెళ్తే […]
Published Date - 03:32 PM, Sat - 9 March 24 -
#Andhra Pradesh
YCP Leaders Distributing Gifts : ఏపీలో అప్పుడే పంపకాలు మొదలుపెట్టిన అధికార నేతలు..
ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రానేలేదు..అప్పుడు అధికార పార్టీ నేతలు ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ప్యాంట్లు, షర్టులు, చీరలు, కుక్కర్లు, సెల్ఫోన్లు, టీకప్పులు ఇలా అన్ని పట్టుకొని విధుల్లో తిరుగుతూ ఓటు జగన్ కే వేయాలంటూ పంపకాలు మొదలుపెట్టారు. ఇలాంటివి చేయకూడదని..చేస్తే కఠిన శిక్ష తప్పదని ఎన్నికల సంఘం చెపుతున్నప్పటికీ.. వైసీపీ (YCP) నాయకులు మాత్రం ఏమాత్రం లెక్కచేయకుండా పంపిణి చేస్తున్నారు. హోంమంత్రి తానేటి వనిత తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో జగన్ మళ్లీ సీఎం […]
Published Date - 11:09 AM, Sat - 9 March 24 -
#Speed News
Train Haltings : ఏపీ, తెలంగాణలో ఎక్స్ప్రెస్ రైళ్లకు కొత్త స్టాప్లు ఇవే..
Train Haltings : తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్.
Published Date - 08:39 AM, Sat - 9 March 24 -
#Andhra Pradesh
Big Shock to YCP : వాసిరెడ్డి పద్మ రాజీనామా
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. వరుసపెట్టి నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, కీలక నేతలు , ఎంపీలు , ఎమ్మెల్సీ లు ఇలా ఎంతమంది అధిష్టానం ఫై ఆగ్రహం తో బయటకు రాగా..తాజాగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma ) సైతం రాజీనామా చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో తనకుగాని, తన భర్తకు గాని టికెట్ […]
Published Date - 12:00 PM, Thu - 7 March 24 -
#Andhra Pradesh
Mudragada: 12న వైసీపీలో చేరనున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ..!
Mudragada Padmanabham : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ముద్రగడ పద్మనాభం…వైసీపీ(ysrcp) పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది. ఈ మేరకు ముద్రగడ పద్మనాభంను వైసీపీ లోకి ఆహ్వానించారు ఎంపీ మిథున్ రెడ్డి(MP Mithun Reddy). ఇక ఈ నెల 12న వైసీపీ లో ముద్రగడ పద్మనాభం చేరబోతున్నట్లు సమాచారం. ఒక వేళ ఈ నెల 12న వైసీపీ లో ముద్రగడ పద్మనాభం చేరితే.. పిఠాపురం(Pithapuram) […]
Published Date - 12:29 PM, Wed - 6 March 24