HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababus New Year Gift To Liquor Shop Owners

Chandrababu Gift: మద్యం షాపు యజమానులకు సీఎం చంద్ర‌బాబు న్యూఇయ‌ర్ గిఫ్ట్‌

ఏపీలోని మ‌ద్యం షాపు య‌జ‌మానుల‌కు సీఎం చంద్ర‌బాబు క‌మీష‌న్ శాతాన్ని పెంచేందుకు ఆమోదం తెలిపారు. తాజాగా మ‌ద్యం విధానంపై అధికారుల‌తో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న ఈ నిర్ణ‌యాన్ని తెలిపారు.

  • Author : Gopi Date : 01-01-2025 - 6:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu Gift
Chandrababu Gift

Chandrababu Gift: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత అన్ని శాఖల అభివృద్ధి దిశ‌గా క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఇప్ప‌టికే ప‌లు విభాగాల్లో ఉద్యోగుల జీతాలు పెంచిన కూట‌మి ప్ర‌భుత్వం.. తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏపీలో మ‌ద్యం షాపు య‌జ‌మానుల‌కు కొత్త సంవ‌త్స‌రం ఊహించ‌ని శుభ‌వార్త (Chandrababu Gift) అందింది. మ‌ద్యం షాపు య‌జ‌మానులు ఎప్ప‌ట్నుంచో ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్‌ను నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఏపీ ప్ర‌భుత్వం వినిపించింది. ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా మ‌ధ్యం విధానంపై సంబంధిత అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం మ‌ద్యం షాపు య‌జ‌మానుకులకు క‌మీష‌న్ పెంచుతూ న్యూ ఇయ‌ర్ గిఫ్ట్ అందించారు.

క‌మీష‌న్ 10 నుంచి 14 శాతం

ఏపీలోని మ‌ద్యం షాపు య‌జ‌మానుల‌కు సీఎం చంద్ర‌బాబు క‌మీష‌న్ శాతాన్ని పెంచేందుకు ఆమోదం తెలిపారు. తాజాగా మ‌ద్యం విధానంపై అధికారుల‌తో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న ఈ నిర్ణ‌యాన్ని తెలిపారు. అయితే గ‌తంలో మ‌ద్యం షాపు య‌జ‌మానులు త‌మ‌కు మ‌ద్యం అమ్మ‌కం ద్వారా వ‌చ్చే క‌మీష‌న్ శాతాన్ని పెంచ‌మ‌ని ఎక్సైజ్ శాఖ అధికారుల‌ను కోరారు. వారి విజ్ఞ‌ప్తిని తాజా స‌మీక్ష‌లో సీఎంకు అధికారులు వివ‌రించారు. అయితే వారి అవ‌స‌రాన్ని గుర్తించిన సీఎం చంద్ర‌బాబు 10 నుంచి 14 శాతానికి కమీష‌న్ ను పెంచారు. దీంతో మ‌ద్యం షాపు య‌జ‌మానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ప్ర‌భుత్వం తొలుత 20 శాతం ఇస్తాన‌ని ఒప్పుకున్న‌ట్లు కొంద‌రు య‌జ‌మానులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read: New Year: మ‌రికాసేప‌ట్లో కొత్త సంవ‌త్స‌రం.. తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయ‌ర్ సంద‌డి

మద్యం అమ్మకాలకు సంబంధించి ఎక్సైజ్ శాఖ నిన్న (డిసెంబ‌ర్ 30 వ‌రకు) లెక్కలు విడుదల చేసింది. ఈ గ‌ణంకాల ప్ర‌కారం కొత్త మ‌ద్యం షాపులు అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత మద్యం విక్ర‌యాలు భారీగా జ‌రిగిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. గ‌త 75 రోజుల్లో ఏకంగా రూ. 6 వేల 312 కోట్ల మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగిన‌ట్లు ఏపీ ఎక్సైజ్ శాఖ పేర్కొంది. బార్లు, వైన్స్‌ల ద్వారా జ‌రిగిన మ‌ద్యం అమ్మ‌కాల‌ను అధికారులు ప్ర‌క‌టించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • Chandrababu Gift
  • CM Chandrababu
  • liquor bottles
  • Liquor News
  • Liquor Shop Owners

Related News

Mahanadu

Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకమైన తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలో నేతలు, కార్యకర్తలు ఉత్సాహం పాల్గొన్నారు. నరేంద్ర మోడీ పిలుపుమేరకు పొదుపులో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు ప్రపంచానికి కొత్త మార్గం చూపించింది. 1875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి వేలాది నాయకులు, కార్యకర్తలు వర్చువల్‌గా పాల్గొన్నార

  • Mahandu 2026

    TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

  • Msme Summit 2026

    AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

  • More Good News for DWCRA Women: Loans Up to ₹10 Lakhs

    Dwcra Womens: డ్వాక్రా మహిళలకు మరో శుభవార్త.. రూ.10 లక్షల వరకు రుణం

Latest News

  • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd