Ap News
-
#Andhra Pradesh
AP Logistics Hub: ఏపీని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు
కొత్తగా ఏర్పాటు చేయబోయే రాష్ట్ర లాజిస్టిక్స్ కార్పొరేషన్ ప్రధానంగా కొన్ని లక్ష్యాలతో పనిచేస్తుంది. వివిధ రవాణా మార్గాలైన రోడ్లు, రైలు, పోర్టులు, విమానాశ్రయాల మధ్య సమర్థవంతమైన సమన్వయాన్ని ఏర్పరచి, సరుకు రవాణాను వేగవంతం చేస్తుంది.
Date : 12-08-2025 - 7:06 IST -
#Andhra Pradesh
YSRCP : వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలకు నోటీసులు
YSRCP : కడప జిల్లాలోని పులివెందుల రాజకీయ వాతావరణం మళ్లీ ఉద్రిక్తత దిశగా సాగుతోంది. వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితో పాటు పలువురు పార్టీ కీలక నేతలకు పోలీసులు అధికారిక నోటీసులు జారీ చేశారు.
Date : 09-08-2025 - 2:20 IST -
#Andhra Pradesh
Deepam 2 Scheme : ఏపీ ప్రజలకు అలర్ట్.. 3వ విడత ఉచిత సిలిండర్ బుకింగ్ స్టార్ట్
Deepam 2 Scheme : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ మూడో విడతకు చేరింది.
Date : 01-08-2025 - 12:08 IST -
#Andhra Pradesh
CM Chandrababu: పెట్టుబడులతో రండి.. అవకాశాలు అందుకోండి: సీఎం చంద్రబాబు
పెట్టుబడుల రంగంలో దిగ్గజ కంపెనీగా ఉన్న టెమాసెక్ హెల్డింగ్స్ సంస్థకు చెందిన పొర్ట్ ఫొలియో డెవలప్మెంట్, కార్పోరేట్ స్ట్రాటజీ విభాగం జాయింట్ హెడ్ దినేష్ ఖన్నాతో సీఎం చంద్రబాబు కీలక చర్చలు జరిపారు.
Date : 30-07-2025 - 5:05 IST -
#Andhra Pradesh
Minister Lokesh: ఎంఓయూపై సంతకం చేశాక పూర్తి బాధ్యత మాదే: మంత్రి లోకేష్
అర్బన్ ప్లానింగ్ గవర్నెన్స్, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో సింగపూర్ సహకారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుకుంటుందని లోకేష్ తెలిపారు.
Date : 28-07-2025 - 7:09 IST -
#Andhra Pradesh
AP News : ఏపీ చట్టసభలకు సంబంధించి వివిధ కమిటీలు ఏర్పాటు
AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చట్టసభలకు సంబంధించిన వివిధ కమిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 27-07-2025 - 12:28 IST -
#Andhra Pradesh
CM Chandrababu: సింగపూర్‌కు సీఎం చంద్రబాబు.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
ఐదు రోజుల సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు మొత్తం 29 కార్యక్రమాలకు హాజరు కానున్నారు. అందులో 6 ప్రభుత్వ భేటీలు, 14 వన్-టు-వన్ సమావేశాలు. 4 సందర్శనలు, 3 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 డయాస్పోరా, రోడ్‌షో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Date : 26-07-2025 - 6:11 IST -
#Andhra Pradesh
Amaravati: అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటులో QPIAI భాగస్వామ్యం!
ఈ కేంద్రాన్ని ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడే ఆవిష్కరణలకు, అలాగే విద్యార్థుల పరిశోధనలకు అనుకూలంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అన్నారు.
Date : 24-07-2025 - 4:15 IST -
#Andhra Pradesh
Minister Lokesh: మంత్రి లోకేష్ చొరవతో విశాఖకు పెట్టుబడుల వరద.. 50 వేల ఉద్యోగాలు!
ఈ సమావేశంలో ఐటీ రంగంలో రూ. 20,216 కోట్ల పెట్టుబడులు, 50,600 ఉద్యోగాలు కల్పించే నాలుగు భారీ ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. గత ఏడాది కాలంలో మంత్రి లోకేష్ చేస్తున్న కృషితో విశాఖ ఐటీ హబ్‌గా రూపుదిద్దుకోనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
Date : 23-07-2025 - 6:32 IST -
#Andhra Pradesh
New Wing : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త శాఖ ఏర్పాటు..!
New Wing : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మరో కొత్త శాఖ ఏర్పాటుకు పునాది పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. “డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ” పేరుతో ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Date : 22-07-2025 - 5:45 IST -
#Andhra Pradesh
CM Chandrababu: ఏపీలో ఐటీ బలోపేతానికి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
విశాఖపట్నం, విజయవాడలతో పాటు రాష్ట్రంలోని మిగతా నగరాల్లోనూ ఉద్యోగ అవకాశాలు పెరిగేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు.
Date : 21-07-2025 - 4:15 IST -
#Andhra Pradesh
AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు… విచారణకు నారాయణస్వామి డుమ్మా
AP Liquor Scam : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద కలకలం రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసు రోజు రోజుకు మరింత ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది.
Date : 21-07-2025 - 2:11 IST -
#Andhra Pradesh
CM Chandrababu: పీ4 కార్యక్రమం.. సీఎం చంద్రబాబు మరో కీలక పిలుపు!
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. సంపన్నులు చేస్తే- పేదరికం తగ్గుతుంది అనే సూత్రంపై ఈ కార్యక్రమం ఆధారపడి ఉందని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి 15 లక్షల మంది 'బంగారు కుటుంబాలను' మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలని తన సంకల్పమని పేర్కొన్నారు.
Date : 19-07-2025 - 3:55 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: జనసేనాని కీలక నిర్ణయం.. కూటమిలో టీడీపీ ఆధిపత్యానికి చెక్?!
రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ప్రభావాన్ని పెంచేందుకు పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ ప్రయత్నాలు.. కూటమిలో టీడీపీ ఆధిపత్యాన్ని సమతూకం చేయడంతో పాటు, జనసేనను స్వతంత్ర శక్తిగా నిలబెట్టే దిశగా ముందడుగు వేస్తున్నాయి.
Date : 18-07-2025 - 5:04 IST -
#Andhra Pradesh
AB Venkateswara Rao: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఉపశమనం!
వెంకటేశ్వర రావుపై అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) దాఖలు చేసిన కేసు, ఐపీసీ సెక్షన్లు 120-బి (క్రిమినల్ కుట్ర), 420 (మోసం), 409 (క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్)తో పాటు అవినీతి నిరోధక చట్టం నిబంధనల కింద దాఖలైన కేసు, హైకోర్టు తీర్పు దృష్ట్యా ఇకపై చెల్లుబాటు కాదని పేర్కొన్నారు.
Date : 16-07-2025 - 4:37 IST