HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Ap-news News

Ap News

  • Senior Journalist Kommineni

    #Andhra Pradesh

    Senior Journalist Kommineni: తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌కు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని!

    రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఖంబంపాటి శిరీష ఫిర్యాదుతో పాటు అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీలు, మహిళా రైతులు కూడా ఫిర్యాదులు చేశారు.

    Published Date - 10:08 PM, Mon - 9 June 25
  • Minister Lokesh

    #Andhra Pradesh

    Minister Lokesh: ప్రైవేటురంగాన్ని మించి ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేష్‌

    గ్రాటిట్యూడ్ వాల్ పై పలువురు విద్యార్థులు తమ ఉన్నతికి కారకులైన వారికి కృతజ్ఞతలను తెలియజేశారు.

    Published Date - 08:25 PM, Mon - 9 June 25
  • Shining Stars Award-2025

    #Andhra Pradesh

    Shining Stars Award-2025: రేపు రాష్ట్రవ్యాప్తంగా “షైనింగ్ స్టార్స్ అవార్డ్-2025” ప్రదానం!

    రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి నారా లోకేష్ దాదాపు దశాబ్ధం తర్వాత ఇంటర్మీడియట్ విద్యలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారు.

    Published Date - 09:51 PM, Sun - 8 June 25
  • Sachivalayam Employees

    #Andhra Pradesh

    CM Chandrababu: మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదు: సీఎం చంద్రబాబు

    ఈ వ్యాఖ్యలకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి ఇంతవరకు ఖండించకపోవడం, మహిళలకు క్షమాపణ చెప్పకపోవడం విచారకరమని అన్నారు. కూట‌మి ప్రభుత్వం మహిళల గౌరవాన్ని కాపాడేందుకు, ఇలాంటి నీచమైన సంస్కృతిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

    Published Date - 07:13 PM, Sun - 8 June 25
  • Web Option System

    #Andhra Pradesh

    Web Option System: పారదర్శక వెబ్ ఆప్షన్ విధానంతోనే టీచర్లకు మేలు!

    మ్యాన్యువల్ కౌన్సెలింగ్ లో ప్రధానంగా కొత్తగా వచ్చే ఖాళీలు తక్షణమే చూపించకపోవడం వల్ల సీనియర్ టీచర్లు అవకాశం కోల్పోతారు. దీనివల్ల వారికి అన్యాయం జరుగుతుంది.

    Published Date - 10:22 PM, Sat - 7 June 25
  • Visakha Economic Region

    #Andhra Pradesh

    Visakha Economic Region: 8 జిల్లాలతో ‘విశాఖ ఎకనమిక్ రీజియన్’: సీఎం చంద్రబాబు

    శుక్రవారం సచివాలయంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ‘విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్‌’గా అభివృద్ధి చేసే అంశంపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

    Published Date - 09:16 PM, Fri - 6 June 25
  • TDP Government

    #Andhra Pradesh

    TDP Government: ఏడాది కాలంలో కూట‌మి ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాలివే!

    నెలకు 64 లక్షల మందికి రూ.2720 కోట్లు పంపిణీ చేస్తూ, ఏడాదిలో రూ.34 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల జీవన భద్రతను బలోపేతం చేసింది.

    Published Date - 09:20 PM, Thu - 5 June 25
  • TDP Govt

    #Andhra Pradesh

    TDP Govt: కూట‌మి మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. 15 లక్షల ‘బంగారు కుటుంబాలు’ దత్తత!

    పీ4 కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించేందుకు మిలాప్, ప్రాజెక్ట్ డీప్, రంగ్ దే, భార్గో వంటి సంస్థలు భాగస్వాములుగా సహకారం అందించేందుకు ముందుకువచ్చినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

    Published Date - 08:08 PM, Wed - 4 June 25
  • YS Sharmila

    #Andhra Pradesh

    YS Sharmila: మరోసారి జ‌గ‌న్‌ను కెలికిన ష‌ర్మిల‌.. ఆస‌క్తిక‌ర ట్వీట్ వైర‌ల్‌!

    "పునర్‌నిర్మాణం పేరుతో సంవత్సరం కాలయాపన చేశారు. సూపర్ సిక్స్ హామీలను గాలికొదిలేశారు. అప్పుల సాకుతో అభివృద్ధిని అటకెక్కించారు. కరెంటు బిల్లులతో ప్రజల జేబులకు చిల్లులు పెట్టారు" అని షర్మిల ఆరోపించారు.

    Published Date - 07:03 PM, Wed - 4 June 25
  • Thalliki Vandanam

    #Andhra Pradesh

    Thalliki Vandanam: త‌ల్లికి వంద‌నం ప‌థ‌కంపై బిగ్ అప్డేట్.. అర్హ‌త‌లు ఇవే!

    ఈ పథకం కింద 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రతి సంవత్సరం రూ. 15,000 జమ చేయ‌నుంది కూట‌మి ప్ర‌భుత్వం. ఈ సొమ్ము విద్యార్థుల విద్యా ఖర్చులకు, తల్లుల ఆర్థిక సాధికారతకు ఉపయోగపడనుంది.

    Published Date - 01:36 PM, Wed - 4 June 25
  • CM Chandrababu

    #Andhra Pradesh

    CM Chandrababu: రండి.. పరీక్షించండి.. ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి: సీఎం చంద్ర‌బాబు

    ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.

    Published Date - 09:40 PM, Fri - 30 May 25
  • Annadata Sukhibhava

    #Andhra Pradesh

    Annadata Sukhibhava: ఖాతాల్లోకి రూ. 20 వేలు.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండిలా!

    ఈ పథకం కోసం 2025-26 బడ్జెట్‌లో రూ.6,300 కోట్లు కేటాయించినట్లు సీఎం తెలిపారు. అర్హత కలిగిన రైతులు, కౌలు రైతులతో సహా, ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చని, అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తోందని వివరించారు.

    Published Date - 10:09 PM, Tue - 27 May 25
  • Mobile Ration Vans

    #Andhra Pradesh

    Mobile Ration Vans: ఏపీలో రేష‌న్ పొందేవారికి బిగ్ అల‌ర్ట్‌.. జూన్ 1 నుంచి షాపుల‌కు పోవాల్సిందే!

    ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్ రేషన్ పంపిణీ వ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1, 2025 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ రేషన్ వ్యాన్లను రద్దు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

    Published Date - 06:23 PM, Tue - 20 May 25
  • International Yoga Day

    #Andhra Pradesh

    International Yoga Day: రికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే!

    ఆర్‌కె బీచ్‌లో ప్రధాని కార్యక్రమం, ప్రజల పాల్గొనే ప్రాంతాలు, నిర్వహణపై అధికారులు ప్రజెటేషన్ ఇచ్చారు. ఆర్కె బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు అన్ని చోట్లా ప్రజలు యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

    Published Date - 04:54 PM, Fri - 16 May 25
  • YSRCP

    #Andhra Pradesh

    YSRCP: వైసీపీలో న‌యా జోష్‌.. పార్టీలో ప‌లువురి చేరిక‌!

    తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయ‌స్ జ‌గ‌న్ వారికి కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

    Published Date - 08:46 PM, Wed - 7 May 25
  • ← 1 … 4 5 6 7 8 … 21 →

Trending News

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

    • Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం

Latest News

  • Telangana Grama Panchayat Elections : ఓటుకు విలువ లేదా? నేతల తీరు ఇదేనా..?

  • ‎Rice: ప్రతీరోజూ 3 పూటలా అన్నం తింటున్నారా? అయితే ఇది మీకోసమే!

  • ‎Cabbage: తరచుగా క్యాబేజీ తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

  • ‎Leftover Rice: రాత్రి మిగిలిపోయిన అన్నం తింటున్నారా.. అయితే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

  • Spiritual: ‎చేతిలో నుంచి హారతి పళ్ళెం కింద పడిపోతే ఏం జరుగుతుందో, దాని అర్థం ఏంటో మీకు తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd