AP Government
-
#Andhra Pradesh
Gas Booking Service : ఏపీలో ఈరోజు నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ ప్రారంభం
Gas Booking Service : ఈ పథకం ప్రకారం..అక్టోబర్ 31 నుంచి మార్చి వరకు ఒక సిలిండర్, 2015 ఏప్రిల్ 1 నుంచి జూలై వరకు మరొకటి, జూలై 1 నుంచి నవంబర్ వరకు దశల వారీగా మొత్తం మూడో సిలిండర్ ఉచితంగా అందించబడుతుంది. వినియోగదారులు నేడు గ్యాస్ బుకింగ్ చేస్తే, దీపావళి రోజున వారి సిలిండర్ డెలివరీ అందుబాటులో ఉంటుంది.
Date : 29-10-2024 - 1:48 IST -
#Andhra Pradesh
Sharada Peetham : శారదా పీఠానికి మరో షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
Sharada Peetham : తిరుమలలో గోగర్భం డ్యామ్ సమీపంలో శారదా పీఠానికి కేటాయించిన భూకేటాయింపును రద్దు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది
Date : 24-10-2024 - 10:56 IST -
#Andhra Pradesh
Rushikonda Palace: రుషికొండ భవనాల కరెంట్ బిల్లు చూస్తే షాకే..!
Rushikonda Palace: గత ప్రభుత్వం విశాఖ సమీపంలోని రుషికొండలో రూ.500 కోట్లతో నిర్మించిన భవనాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. వీటిని ఏ కార్యక్రమాలకు కూడా ఉపయోగించడం జరుగడం లేదు. కొత్తగా నిర్మించిన ఐదు భవనాలు పర్యాటక అవసరాలకు సరిపోదని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. కన్వెన్షన్ సెంటర్‌గా మారే అవకాశాలు కూడా లేవని వారు పేర్కొన్నారు. ప్రభుత్వానికి భారంగా మారుతున్న ఈ భవనాలను ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించాలనుకుంటే, చాలా తీవ్ర భారమవుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం, ఈ భవనాల నిర్వహణ ప్రభుత్వానికి […]
Date : 21-10-2024 - 12:48 IST -
#Andhra Pradesh
Visakha Sarada Peetham : విశాఖ శారదా పీఠంకు ఏపీ ప్రభుత్వం భారీ షాక్ ..
Visakha Sarada Peetham : విశాఖలో 15 ఎకరాల స్థలం విలువ రూ.220 కోట్లు అయితే… కేవలం రూ. 15 లక్షల నామమాత్రపు ధరకు శారదా పీఠానికి గత ప్రభుత్వం ఇచ్చింది
Date : 19-10-2024 - 5:43 IST -
#Andhra Pradesh
APSRTC: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గెజిటెడ్ హోదా కల్పిస్తూ జీవో విడుదల
APSRTC: ఏపీ రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే జీవో ఎంఎస్ నంబర్ 39 పేరుతో తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో, ఏపీఎస్ ఆర్టీసీ (ప్రభుత్వ సేవల్లో ఉద్యోగులను విలీనం చేయడం) చట్టం-2019లోని నిబంధనలకు అనుగుణంగా “ప్రజా రవాణా శాఖ”గా నిర్ణయించబడినట్లు తెలిపారు. 2020 జనవరి 1 నుండి, ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం అయ్యారని స్పష్టంగా పేర్కొన్నారు. రవాణా శాఖలో ఉద్యోగుల వర్గీకరణకు ప్రభుత్వం ఆదేశాలు: రవాణా […]
Date : 18-10-2024 - 11:38 IST -
#Andhra Pradesh
New Wine Shops : నేటి నుంచి ఏపీలో కొత్త లిక్కర్ షాపులు ప్రారంభం
New Wine Shops : ఇటీవల ఏపీలో నిర్వహించిన మద్యం లాటరీలో దుకాణాలను దక్కించుకున్న యజమానులు అమ్మకాలకు సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు నోటిఫై చేసి లాటరీ తీసి లైసెన్స్ కేటాయించారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి కొత్త లిక్కర్ షాపులు ప్రారంభం కానున్నాయి.
Date : 16-10-2024 - 10:26 IST -
#Andhra Pradesh
Kadambari Jethwani Case : జత్వాని కేసులో పోలీసుల ముందస్తు బెయిల్ విచారణ వాయిదా!
అమరావతి: ముంబై నటి జెత్వానీ కేసులో (Kadambari Jethwani Case) పోలీసు అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈరోజు (మంగళవారం) హైకోర్టులో (AP HighCourt) విచారణ జరిగింది. కేసు తాజాగా సీఐడీకి అప్పగించడంతో, కౌంటర్లు వేసేందుకు సమయం ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు అభ్యర్థించారు. కేసు పూర్తయ్యే వరకు పోలీసు అధికారులకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంచాలని పిటిషనర్‌ల తరపున న్యాయవాదులు కోరారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కేసు తదుపరి విచారణను ఈనెల […]
Date : 15-10-2024 - 4:01 IST -
#Andhra Pradesh
Palle Panduga : ఏపీలో రేపటి నుండి పల్లె పండుగ వారోత్సవాలు
Palle Panduga : ఈ పనులలో 3,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.
Date : 13-10-2024 - 5:45 IST -
#Devotional
AP Temples: ఆలయ అర్చకులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!
AP Temples: దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ విషయంలో చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ఆలయాల్లో అర్చకులకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ, ఇతరుల జోక్యం లేకుండా ఉండాలని ఉత్తర్వులు ఇచ్చింది. దేవాదాయ శాఖ కమిషనర్ సహా ఏ స్థాయి అధికారులైన వారికి వైదిక విధుల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు, అర్చకులకు విస్తృత అధికారాలు ఇవ్వడంపై సర్కార్ ఉత్తర్వులు విడుదల చేసింది. పూజలు, సేవలు, యాగాలు, […]
Date : 11-10-2024 - 12:06 IST -
#Andhra Pradesh
YS Sharmila : తక్షణమే APPSC చైర్మన్‌ను నియమించండి : వైఎస్ షర్మిల
YS Sharmila : మీ ప్రక్షాళన రాజకీయాలకు నిరుద్యోగులను బలి చేస్తున్నారని దుయ్యబట్టారు. శ్వేతపత్రాల మీద పెట్టిన శ్రద్ధ.. కమీషన్ బలోపేతంపై పెట్టలేదన్నారు షర్మిల. చైర్మన్ నియామకం జరగక కొత్త నోటిఫికేషన్లు లేవని.. విడుదలైన వాటికి పరీక్షల నిర్వహణ లేదన్నారు.
Date : 09-10-2024 - 5:28 IST -
#Andhra Pradesh
Ramoji Rao : రామోజీరావు సంస్మరణ సభకు రూ.4.28 కోట్ల ఖర్చు
ఈ సభ నిర్వహణకు సర్కారుకు రూ.4.28 కోట్లు(Ramoji Rao) ఖర్చు చేసిందని వెల్లడైంది.
Date : 19-09-2024 - 5:07 IST -
#Andhra Pradesh
AP Floods Loss : భారీ వర్షాల వల్ల ఏపీకి రూ. 6880.23 కోట్ల మేర నష్టం
AP Floods Loss : వరద విపత్తు వల్ల ఏపీకి దాదాపు రూ. 6880.23 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది.
Date : 07-09-2024 - 8:19 IST -
#Andhra Pradesh
AP Government : వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం నిత్యావసర సరుకుల పంపిణీ.. ఏమేమి ఇస్తున్నారంటే..
ఏపీ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నాదెండ్ల మనోహర్ దగ్గరుండి మరీ ప్రతీ ఇంటికి ఉచిత నిత్యవసర సరుకుల సరఫరా కార్యక్రమాన్ని చూసుకుంటున్నారు.
Date : 06-09-2024 - 3:44 IST -
#Andhra Pradesh
YSRCP : ‘మండలి’లో వైఎస్సార్ సీపీకి ఫుల్ మెజారిటీ.. ప్రభావం చూపగలరా ?
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో టీడీపీకి ఇప్పుడు తిరుగులేని మెజారిటీ ఉంది. అయితే శాసన మండలిలో వైఎస్సార్ సీపీ ఇంకా స్ట్రాంగ్‌గానే ఉంది.
Date : 18-06-2024 - 7:44 IST -
#Andhra Pradesh
Good News : ఏపీలో రేషన్ కార్డు దారులకు శుభవార్త తెలిపిన కూటమి సర్కార్
తెల్లరేషన్ కార్డుదారులకు బియ్యంతోపాటు పంచదార, కందిపప్పును ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది
Date : 17-06-2024 - 9:39 IST