AP Government
-
#Andhra Pradesh
AP : ఏబీ వెంకటేశ్వరరావుకు మళ్లీ పోస్టింగ్
AB Venkateswara Rao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేశారు(suspension was lifted). కోర్టు ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి(CS Jawahar Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. ఏబీవీని వెంటనే సర్వీసుల్లోకి తీసుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు సీఎస్ జవహర్ రెడ్డి. ఇక అటు నిన్న సీనియర్ IPS ఆఫీసర్, మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట దక్కింది. క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు కోర్టు నిరాకరించింది. We’re now on […]
Date : 31-05-2024 - 11:09 IST -
#Andhra Pradesh
AP : ఏపి ఎన్నికల హింసాత్మక సంఘటనలపై సిట్ ఏర్పాటు..!
AP Govt: ఏపి ఎన్నికల నిర్వహణలో తలెత్తిన లోపంపై కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) కఠిన చర్యలు చేపట్టింది. పోలింగ్ రోజున..మరుసటి రోజున ఏపిలోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఏపిలో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టిమ్ సిట్(Sit)ను ఏర్పాటు చేసిన సీఈసీ రాష్ట్రంలో హింసపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకుని రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని […]
Date : 17-05-2024 - 12:33 IST -
#Andhra Pradesh
CM Jagan : పేదల పెన్షన్ రూ.5 వేలకు పెంచిన ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సారధ్యంలోని ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రతి నెలా అందజేస్తున్న పింఛన్‌ను రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచింది. పింఛన్లతో పాటు ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకు రూ.21.98 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. నిధులను విడుదల చేస్తున్నట్టు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన […]
Date : 02-03-2024 - 10:23 IST -
#Andhra Pradesh
AP: ఏపి ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు ఒత్తిళ్లు..14 నుంచి ఆందోళన బాట
AP Empolyees:తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఏపీలోని ఉద్యోగులు ఆందోళన బాట పట్టనున్నారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు ఒత్తిళ్లు చేస్తున విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం నుంచి సరైనా స్పందన లేకపోవడంతో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఏపీ ఉద్యోగుల ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలోని 104 ఉద్యోగ సంఘాల నాయకులు ఆదివారం భేటి అయి ఉద్యమ శంఖారావం పోస్టర్(Sankha Ravam Poster) ను విడుదల చేశారు. We’re now on WhatsApp. Click […]
Date : 12-02-2024 - 11:22 IST -
#Andhra Pradesh
Govt Plots Registration : 30 లక్షల మందికి గుడ్ న్యూస్.. ఆ స్థలాలపై పేదలకు ఆస్తిహక్కు
Govt Plots Registration : ఏపీలోని 30 లక్షల మందికిపైగా పేదలకు గుడ్ న్యూస్ ఇది.
Date : 29-01-2024 - 11:16 IST -
#Andhra Pradesh
AP Government : ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించట్లేదు.. హైకోర్టులో ఏపీ ప్రభుత్వం.. వైజాగ్ రాజధాని చేయట్లేదా?
వైజాగ్ కు రాజధాని ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రైతు పరిరక్షణ సమితి నేతలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
Date : 12-12-2023 - 9:53 IST -
#Andhra Pradesh
Red Alert : ఏపీ తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్.. మిచౌంగ్ తుఫాను తీరాన్ని దాటేది ఎప్పుడంటే ?
Red Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో ఏపీలోని పలు తీర ప్రాంత జిల్లాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రెడ్ అలెర్ట్ ప్రకటించింది.
Date : 04-12-2023 - 10:41 IST -
#Andhra Pradesh
Number 1 : నంబర్ 1 మెరైన్ స్టేట్‌గా ఏపీ.. నదులు, సముద్రాలకు కాలుష్య గండం
Number 1 : దేశంలోనే నంబర్ 1 మెరైన్ స్టేట్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Date : 19-11-2023 - 9:41 IST -
#Andhra Pradesh
AP Jobs – 3220 : ఏపీలో భారీ నోటిఫికేషన్.. యూనివర్సిటీల్లో 3220 జాబ్స్ భర్తీ
AP Jobs - 3220 : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ సీపీ సర్కారు కీలక ప్రకటన చేసింది.
Date : 31-10-2023 - 11:02 IST -
#Andhra Pradesh
4 Percent Reservation : ఏపీపీఎస్సీ జాబ్స్‌లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్
4 Percent Reservation : ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఉద్యోగాల నియామకాలు, ప్రమోషన్లలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు.
Date : 27-10-2023 - 10:56 IST -
#Andhra Pradesh
Toor Dal – Ration Shops : ఏపీలో రూ.67కే కిలో కందిపప్పు.. జనవరి దాకా సప్లై
Toor Dal - Ration Shops : ఏపీ ప్రభుత్వం వచ్చే నెల (నవంబరు) నుంచి రేషన్ కార్డులు ఉన్నవారికి రేషన్ షాపుల ద్వారా కందిపప్పు పంపిణీ చేయనుంది.
Date : 27-10-2023 - 9:56 IST -
#Andhra Pradesh
Angallu Violence Case : సుప్రీంలో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ.. అంగళ్లు కేసులో 6 పిటిషన్ల కొట్టివేత
Angallu Violence Case : సుప్రీం కోర్టులో జగన్ సర్కారుకు చుక్కెదురైంది. అంగళ్లు కేసులో టీడీపీ నేతలకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.
Date : 03-10-2023 - 12:58 IST -
#Andhra Pradesh
PV Ramesh : అధికారులను వదిలేసి.. మాజీ సీఎంను అరెస్ట్ చేయడమేంటి : పీవీ రమేశ్
PV Ramesh : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం వ్యవహారంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి, చంద్రబాబు హయాంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన పీవీ రమేశ్ ఇచ్చిన స్టేట్మెంటే కీలకంగా మారిందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.
Date : 11-09-2023 - 11:52 IST -
#Andhra Pradesh
Posani Krishna Murali : నంది నాటకోత్సవాలపై పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్.. అవార్డుల ప్రకటన ఆ రోజే..
తాజాగా నేడు పోసాని కృష్ణమురళి మరోసారి నంది నాటకోత్సవాలపై ప్రెస్ మీట్ నిర్వహించారు.
Date : 30-08-2023 - 8:00 IST -
#Andhra Pradesh
KA Paul : నా చేతులు కాళ్ళు విరగ్గొట్టారు.. చంపడానికి ప్రయత్నం చేశారు.. వైజాగ్‌లో కేఏ పాల్ దీక్ష భగ్నం..
కేఏ పాల్ ని పరామర్శించడానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నేతలు వెళ్లారు. ఈ నేపథ్యంలో కేఏపాల్ మాట్లాడుతూ గవర్నమెంట్ పై, పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 29-08-2023 - 7:07 IST