AP Government
-
#Andhra Pradesh
Rushikonda Beach Parking Fee : రిషికొండ బీచ్‌కు పెరిగిన పార్కింగ్ ఫీజులు.. వైరల్ అవుతున్న పోస్ట్
రిషికొండ బీచ్ కు వాహనాల్లో వచ్చేవారికి ఊహించని షాక్ తగిలింది. వాహనాల పార్కింగ్ ఫీజులను రెట్టింపు చేశారంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.
Date : 21-08-2023 - 8:00 IST -
#Andhra Pradesh
Medha Patkar : కర్షక కార్మిక రాష్ట్ర సదస్సు.. రాజధాని ఏది? అమరావతి నిర్మాణంపై మేధా పాట్కర్..
అమరావతిలో రైతుల వద్ద నుంచి భూములు తీసుకున్నారు కానీ రాజధాని నిర్మాణం జరగలేదు. రైతులకు తిరిగి భూములు కూడా ఇవ్వడం లేదు.
Date : 30-07-2023 - 8:00 IST -
#Andhra Pradesh
AP Government : పదో తరగతి ప్రశ్నపత్రాల్లో స్వల్ప మార్పులు చేసిన ఏపీ ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి ప్రశ్నపత్రాల్లో(Question Paper) స్వల్ప మార్పులు చేసింది. మొదటి, రెండో భాషా ప్రశ్నపత్రాల్లో మార్పులు తీసుకొచ్చింది.
Date : 27-07-2023 - 9:30 IST -
#Andhra Pradesh
Sajjala Ramakrishna Reddy : త్వరలోనే అంబేద్కర్ స్మృతివనం పనులు పూర్తి చేసి ప్రారంభిస్తాం
విజయవాడ నగరం నడి మధ్యలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చరిత్ర పుటల్లో లిఖించే రోజు అని, 20 ఎకరాలలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చాలా గర్వకారణం అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Date : 05-07-2023 - 7:40 IST -
#Andhra Pradesh
Amit Shah : జగన్ ప్రభుత్వంపై అమిత్‌షా ఫైర్.. ఏపీలో రూట్‌మార్చిన బీజేపీ
టీడీపీతో కలిసి ముందుకెళ్లే విషయంపై బీజేపీ స్పష్టత ఇవ్వనప్పటికీ రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం ఏపీ జోరుగా సాగుతుంది.
Date : 11-06-2023 - 10:15 IST -
#Andhra Pradesh
Chelluboyina Srinivasa Venugopalakrishna : ‘అమూల్’ పాలకు సపోర్ట్‌గా ఏపీ.. ‘విజయ’తో కలిపే అమ్మితే తప్పేంటి? ఏపీ మంత్రి వ్యాఖ్యలు..
తాజాగా ఏపీ పాల కంపెనీ విజయతో పాటు కలిపే అమూల్ ని అమ్ముతున్నారని, విజయ(Vijaya)కు నష్టం చేకూరుస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
Date : 07-06-2023 - 8:00 IST -
#Andhra Pradesh
CM Jagan : గ్రూప్- 1, 2 నోటిఫికేషన్లకు పచ్చజెండా ఊపిన సీఎం జగన్ .. ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారంటే..?
ఖాళీగా ఉన్న గ్రూప్-1, గ్రూప్ -2 పోస్టుల భర్తీపై సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలను వారు సీఎంకు అందించారు.
Date : 25-05-2023 - 7:30 IST -
#Andhra Pradesh
Volunteer Awards : ఏపీ వాలంటీర్ల అవార్డుల పేర్లు తెలుసా? ఒక్కో అవార్డుకు ఎంత అమౌంట్ ఇస్తారో తెలుసా?
వరసగా మూడో ఏడాది... ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ఇవ్వనున్నారు. నేడు విజయవాడలో ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.
Date : 19-05-2023 - 9:00 IST -
#Andhra Pradesh
AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాటిపై నిషేధం
ఏపీ ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధించింది. గుంటూరు, కందుకూరు ఘటనలతో ప్రజల భద్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయ, కేంద్ర, మున్సిపల్, పంచాయతీ రాజ్ రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
Date : 03-01-2023 - 8:41 IST -
#Andhra Pradesh
YS Jagan : ఏపీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జగన్ దడ
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల (Out-Sourcing Employees) విషయంలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ వెనుక్కు తగ్గింది.
Date : 05-12-2022 - 4:34 IST -
#Andhra Pradesh
YS Jagan : సీనియర్ ఐఏఎస్ లకు జగన్ జలక్, సీఎస్ గా `రెడ్డి`కి జై!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన వాళ్లకు మేలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడరు.
Date : 29-11-2022 - 5:36 IST -
#Andhra Pradesh
AP CS : ఏపీ సీఎస్ గా జవహర్ రెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి నియమితులయ్యారు.
Date : 29-11-2022 - 5:02 IST -
#Andhra Pradesh
CM Jagan : ఐటీసీతో జగన్ `స్పైసీ ` అడుగు
ప్రముఖ కార్పొరేట్ సంస్థ ఐటీసీతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసి అడుగు వేశారు.
Date : 11-11-2022 - 12:39 IST -
#Andhra Pradesh
Chandrababu Naidu:ఇప్పటంలో కాదు ముందు ఇక్కడెయ్యండి రోడ్డు!
రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Date : 07-11-2022 - 12:07 IST -
#Andhra Pradesh
YS Jagan: `జగనన్నకు చెబుదాం` లేనట్టే!
పశ్చిమ బెంగాల్ సీఎం మమత నిర్వహిస్తోన్న ‘దీదీ కో బోలో’ తరహాలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి `జగనన్నకు చెబుదాం` అనే కార్యక్రమాన్ని రూపొందించారు.
Date : 31-10-2022 - 3:02 IST