Andhra Pradesh
-
#Andhra Pradesh
Andhra Pradesh: మచిలీపట్నంలో పేర్ని వర్సెస్ బాలశౌరి
మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేయనున్నారు. బాలశౌరి 2019లో అదే మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున గెలిచారు.
Date : 11-03-2024 - 8:59 IST -
#Andhra Pradesh
YS Sharmila: బీజేపీతో వైఎస్సార్సీపీ రహస్య ఒప్పందం, టీడీపీ, జేఎస్పీ సమాధానం చెప్పాలి
బీజేపీతో వైఎస్సార్సీపీ రహస్య పొత్తు పెట్టుకుందని ఆరోపించారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీజేపీకి బానిసగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.
Date : 11-03-2024 - 8:28 IST -
#Andhra Pradesh
Strange Weather : ఏపీలో వెరైటీ వాతావరణం.. కొన్ని జిల్లాల్లో ఎండలు.. కొన్ని జిల్లాల్లో వర్షాలు
Strange Weather : ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం వెరైటీగా ఉంది.
Date : 09-03-2024 - 11:07 IST -
#Andhra Pradesh
Bhuma vs Gangula : ఆళ్లగడ్డలో ఒంటరైన భూమా అఖిల ప్రియ.. రెండుగా చీలిన భూమా కుటుంబం..!
రాయలసీమలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఫ్యాక్షన్ రాజకీయాలకు మారుపేరుగా ఉన్న ఆళ్లగడ్డలో భూమా, గంగుల
Date : 09-03-2024 - 8:28 IST -
#Andhra Pradesh
TDP MLA Candidate : టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో గుంతలరోడ్ల మరమత్తుకు శ్రీకారం..!
TDP MLA Candidate ఎమ్మెల్యే అయ్యాక కాదు గెలవక ముందే ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపడుతున్నారు టీడీపీ నేత అమిలినేని సురేంద్ర బాబు. ఆయన నియోజకవర్గంలో ఉన్న గుంతల రోడ్లు మరమత్తులు
Date : 08-03-2024 - 5:08 IST -
#Andhra Pradesh
Vande Bharat – AP : 12 నుంచి ఏపీకి మరో ‘వందేభారత్’.. హాల్టింగ్ స్టేషన్లు ఇవీ
Vande Bharat - AP : మరో వందేభారత్ రైలు ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 12 నుంచి అందుబాటులోకి రానుంది.
Date : 08-03-2024 - 8:27 IST -
#Andhra Pradesh
TDP vs YCP : తిరువూరు టీడీపీ అభ్యర్థిపై ఎంపీ కేశినేని ఘాటు వ్యాఖ్యలు.. ఆయన ఓ కాలకేయుడు, కీచకుడు అంటూ కామెంట్స్
ఎన్టీఆర్ జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని తన పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పర్యటనలో ఎంపీ కేశినేని నాని తనదైన శైలిలో ప్రత్యర్థులపై ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తిరువూరు నియోజకవర్గం వైసీపీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. పేదవాళ్ళు బాగుపడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి, ముస్లిం మైనార్టీలు బాగుపడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి, అన్ని కులాలు బాగుపడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు.తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి […]
Date : 07-03-2024 - 9:29 IST -
#Andhra Pradesh
Nara Bhuvaneswari : రాష్ట్రాన్ని కూల్చే పాలన కావాలా? నిర్మించే పాలన కావాలా? – నారా భువనేశ్వరి
ఆంధ్రప్రదేశ్ ను కూల్చే ప్రభుత్వం కావాలా? నిర్మించే పాలన కావాలో రాష్ట్ర ప్రజలే తేల్చుకోవాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి పర్యటన సందర్భంగా అనంతపురంజిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం ఆమె పర్యటించారు. నారా భువనేశ్వరికి నియోజకవర్గ మహిళలు పెద్దఎత్తున సంఘీభావం తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని భువనేశ్వరి ఆరోపించారు. మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్ తో గుద్ది చంపడం, కళ్లు పీకేయడం వంటి దుర్మార్గపు చర్యలకు వైసీపీ రౌడీ మూకలు […]
Date : 07-03-2024 - 8:26 IST -
#Andhra Pradesh
Jayaprakash: మరణ ధ్రువీకరణ పత్రంపై సిఎం ఫొటో..ఇంతకంటే దారుణం ఇంకెక్కడ ఉంటుందిః జయప్రకాశ్
Jayaprakash Narayan: సమకాలీన రాజకీయాలపై నిష్పక్షపాతంగా తన అభిప్రాయాలు వెల్లడించే మాజీ ఐఏఎస్ అధికారి, లోక్‌సత్తా చీఫ్ జయప్రకాశ్ నారాయణ(Jayaprakash Narayan) మరోమారు సంచలన ఆలోచింపజేసే వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు, ఐఏఎస్‌లకు ఇటీవల గ్లామర్‌ను ఆపాదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచార పిచ్చి పతాకస్థాయికి చేరిందని, లేకపోతే మరణ ధ్రువీకరణ పత్రంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(cm jagan) ఫొటో ఏంటని ప్రశ్నించారు. పట్టాదారు పాసుపుస్తకాల్లోనూ, చివరికి సర్వే రాళ్లపైనా సీఎం ఫొటోలు వేస్తున్నారని, ఇంతకంటే […]
Date : 06-03-2024 - 1:32 IST -
#Andhra Pradesh
TDP BC : క్యాడర్‌కి కొత్త ఉత్సాహం తెచ్చిన జయహో బీసీ సభ
ఆర్థికంగా వెనకబడిన వర్గాల అభ్యున్నతి, అభివృద్ధే లక్ష్యంగా టీడీపీ-జనసేన బీసీ డిక్లరేషన్ ప్రకటించాయి. టీడీపీ అధినేత
Date : 06-03-2024 - 7:17 IST -
#Andhra Pradesh
vijayasai reddy: ప్రశాంత్ కిశోర్ అంచనాలకు ఆధారాలు లేవుః విజయసాయి రెడ్డి
vijayasai reddy: ఈసారి ఎన్నికల్లో వైసీపీ(ysrcp)కి భారీ ఓటమి తప్పదని, మరోసారి గెలవాలనుకుంటున్న జగన్(jagan) ఆశలు నెరవేరబోవని మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (vijayasai reddy)స్పందించారు. చంద్రబాబు(chandrababu)తో 4 గంటల పాటు సమావేశమైన అనంతరం తాను ఏం మాట్లాడుతున్నాడో ప్రశాంత్ కిశోర్ కే తెలియడంలేదని విమర్శించారు. ఎలాంటి సహేతుకమైన సమాచారం లేకుండా అసంబద్ధ ప్రేలాపనలు చేస్తున్న ప్రశాంత్ […]
Date : 04-03-2024 - 1:53 IST -
#Telangana
CM Revanth: జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గుతోంది: సీఎం రేవంత్
జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గుతోందని అభిప్రాయపడ్డారు తెలంగాణ కం రేవంత్ రెడ్డి. ఈ రోజు ఆదివారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ఇనిస్టిట్యూట్‌లో ‘గవర్నర్‌పేట టు గవర్నర్స్ హౌస్’ పుస్తకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు.
Date : 03-03-2024 - 9:43 IST -
#Andhra Pradesh
Hyderabad: మరో పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ హైకోర్టుకు చేరింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను 2034 వరకు పొడిగించాలని
Date : 03-03-2024 - 3:10 IST -
#Andhra Pradesh
Chandrababu: వేమిరెడ్డి చేరికతో నెల్లూరులో టీడీపీ విజయం ఖాయం
నెల్లూరు జిల్లా రాజకీయ పరిణామాలు మారుతున్నట్టు స్పష్టమవుతుంది. ఆ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలువు ధీమా వ్యక్తం చేస్తుంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇదే విషయాన్నీ నొక్కి చెప్పారు.
Date : 02-03-2024 - 6:52 IST -
#India
Today Top News: మర్చి 2న టాప్ న్యూస్
గుంటూరులో కలరా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం వ్యవధిలో మూడు విబ్రియో కలరా కేసులు, 20 ఈ-కోలి కేసులు, ఒక షగెలా కేసు బయటపడింది. ఏపీలో నీటి కాలుష్యంతో ఇప్పటికే నలుగురు మరణించారు.
Date : 02-03-2024 - 5:57 IST