HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Andhra-pradesh News

Andhra Pradesh

  • Chandrababu

    #Andhra Pradesh

    CM Chandrababu : మూడున్నరేళ్ల చిన్నారి హత్యాచారం.. సీఎం దిగ్భ్రాంతి.. కఠిన చర్యలకు ఆదేశం

    CM Chandrababu : మదమెక్కి అన్యం పుణ్యం తెలియని చిన్నారుల బలితీసుకుంటున్నారు మానవ మృగాళ్లు. కామ వాంఛతో వావివరసలు మరిచి, ఏం చేస్తున్నామో తెలియకుండా.. శారీరక కోరిక తీర్చుకోవడానికి మృగాలకంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. మామయ్య అని దగ్గరికి వెళితే.. చాక్లెట్లు కొనిస్తానని నమ్మబలికి.. అత్యాచారం చేసి చప్పేశాడో దుర్మార్గుడు.

    Date : 02-11-2024 - 11:45 IST
  • Cm Chandrababu

    #Andhra Pradesh

    CM Chandrababu : పార్టీ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలిచాం.. 45 ఏళ్ల తరువాత అతిపెద్ద విజయం సాధించాం.

    CM Chandrababu : ఈదుపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. నవంబర్ 1 అంటే అందరికీ రాష్ట్ర అవతరణ గుర్తుకువస్తుందని, మేం మొన్న క్యాబినెట్ లో దీనిపై చర్చించాం. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తుపట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ప్రాణ త్యాగంతో రాష్ట్రం ఏర్పాటు అయ్యిందని, ఆయన పేరుతో జిల్లా ఏర్పాటు చేసింది నేను అని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. 1952 అక్టోబర్ 19 ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఆ పోరాటంలో డిశంబర్ 15వ తేదీన ఆయన ప్రాణాలు విడిచారని, దాదాపు 58 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఆయన అన్నారు.

    Date : 01-11-2024 - 6:40 IST
  • Liquor Sales

    #Speed News

    Liquor Sales: మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్‌.. రెండో స్థానంలో ఏపీ..

    Liquor Sales: మద్యం విక్రయాల్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రంగంలో రెండో స్థానాన్ని అధిష్టించింది. ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ (ఎన్‌ఐపీఎఫ్‌పీ) చేసిన అధ్యయనం ప్రకారం, గత ఏడాదిలో తెలంగాణలో ప్రతి వ్యక్తి మద్యం కోసం సగటు రూ.1,623 ఖర్చు చేశాడు, కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఖర్చు రూ.1,306గా నమోదైంది. పంజాబ్ రాష్ట్రంలో ఈ సంఖ్య రూ.1,245, ఛత్తీస్‌గఢ్‌లో రూ.1,227 గా ఉంది.

    Date : 01-11-2024 - 3:56 IST
  • Nara Lokesh (1)

    #Andhra Pradesh

    Nara Lokesh : అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నారా లోకేశ్‌..!

    Nara Lokesh : ఈ పర్యటనలో, అట్లాంటాలో ఎన్టీ రామారావు (ఎన్టీఆర్) విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఆయన, ఎన్టీఆర్ తెలుగువారికి గర్వకారణమని, ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నారని కొనియాడారు. సభను ఉద్దేశించి ప్రసంగించిన లోకేశ్‌, ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN)కే దక్కుతుందని, ఆయన నాయకత్వమే ప్రపంచం ఏపీ వైపు చూస్తోందని పేర్కొన్నారు.

    Date : 01-11-2024 - 11:24 IST
  • Karthik Naralasetty Mayoral Race The Hills Texas Usa Ap Young Man

    #Andhra Pradesh

    Karthik Naralasetty : అమెరికా ఎన్నికల్లో ఆంధ్రా యువకుడు.. ‘ది హిల్స్‌’‌లో మేయర్‌ అభ్యర్థిగా పోటీ

    టెక్సాస్‌ రాష్ట్రంలోని ‘ది హిల్స్‌’ ప్రాంతంలో కార్తిక్‌ నరాలశెట్టి(Karthik Naralasetty)  నివసిస్తున్నారు.

    Date : 31-10-2024 - 6:19 IST
  • Firecracker Explosion In Andhra Pradeshs Eluru District

    #Andhra Pradesh

    Eluru : దీపావళి వేళ ఏలూరులో విషాదం..బాణసంచా పేలి వ్యక్తి మృతి

    ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు(Eluru) నగరం తూర్పు వీధిలో ఉన్న గంగానమ్మ ఆలయం సమీపంలో చోటుచేసుకుంది.

    Date : 31-10-2024 - 4:04 IST
  • Gold Price Today

    #Business

    Gold Price : తగ్గేదెలే అంటున్న పసిడి ధరలు..

    Gold Price : పండుగలు , పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారానికి ఉన్న డిమాండ్ అత్యంత పెరిగింది, దీనితో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం కోసం అధిక ఆసక్తి ఉంది. ఈ రోజు హైదరాబాద్‌లో, 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ. 7455, 8 గ్రాములకు రూ. 59,640, , 10 గ్రాములకు (తులం) రూ. 74,550గా ఉంది. గత రోజు ధరలతో పోలిస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగింది, ఇది వినియోగదారులకు ఆందోళన కలిగిస్తున్నది.

    Date : 31-10-2024 - 11:04 IST
  • Nara Lokesh

    #Andhra Pradesh

    Nara Lokesh : గూగుల్ క్లౌడ్ సీఈవోతో మంత్రి లోకేష్ సమావేశం..

    Nara Lokesh : ఈ సందర్శనలో నారా లోకేష్‌ గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, గ్లోబల్ నెట్ వర్కింగ్ విభాగానికి చెందిన వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే, బిజినెస్ అప్లికేషన్ ప్లాట్‌ఫామ్స్ విభాగానికి చెందిన వైస్ ప్రెసిడెంట్ రావు సూరపునేని, గూగుల్ మ్యాప్స్ విభాగానికి చెందిన వైస్ ప్రెసిడెంట్ చందు తోట వంటి ప్రముఖులతో సమావేశమయ్యారు.

    Date : 31-10-2024 - 10:49 IST
  • Arcelormittal Nippon Steels Andhra Pradesh Anakapalle District

    #Andhra Pradesh

    Anakapalle : అనకాపల్లి జిల్లాలో ‘ఆర్సెలార్‌ మిట్టల్‌ – నిప్పన్‌ స్టీల్స్‌’ ప్లాంట్.. తొలి దశలో రూ.70వేల కోట్ల పెట్టుబడి

    నక్కపల్లి (రాజయ్యపేట) వద్ద స్టీలు ప్లాంటు(Anakapalle) మొదటి దశ నిర్మాణాన్ని 2029 జనవరి నాటికి పూర్తి చేసి, ఉత్పత్తిని ప్రారంభిస్తామని ‘ఏఎం/ఎన్‌ఎస్‌’ కంపెనీ తెలిపింది.

    Date : 31-10-2024 - 7:58 IST
  • Tirupati Bomb Threat (1)

    #Andhra Pradesh

    Bomb Threat : మరోసారి తిరుపతిలో బాంబు బెదిరింపులు.. 9 హోటల్స్‌లో తనిఖీలు

    Bomb Threat : గత కొన్ని రోజులుగా ఈ బాంబు బెదిరింపులు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో బాంబు బెదిరింపు ఇమెయిల్స్ అందుకున్న పోలీసులు, విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. అయితే, ఎక్కడా పేలుడు పదార్థాలు లభించకపోవడంతో వారికి కొంత ఊపిరి లభించినట్లు తెలుస్తోంది.

    Date : 30-10-2024 - 10:45 IST
  • Free Gas Cylinder

    #Andhra Pradesh

    Free Gas Cylinder : ఏపీలో దీపం పథకానికి విశేష స్పందన..

    Free Gas Cylinder : “దీపం పథకం” ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సిద్ధమవుతోంది. ఈ పథకాన్ని నవంబర్ 1న సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి, ప్రీ గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బుకింగ్‌లకు కావలసినంత మంది రోజుకు మూడు రెట్లు ఎక్కువగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ అవుతున్నారు. ప్రజలు గ్యాస్ కనెక్షన్ కోసం తెల్లరేషన్ కార్డు , ఆధార్ కార్డుతో గ్యాస్ కంపెనీల వద్ద క్యూ కట్టడం కనిపిస్తోంది.

    Date : 30-10-2024 - 10:01 IST
  • There is no intention to increase current charges in the state: CM Chandrababu

    #Andhra Pradesh

    CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్‌ సీఈవో సమావేశం

    CM Chandrababu: నీతి ఆయోగ్ సీఈవోతో నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడంపై, అలాగే ఇతర ముఖ్య అంశాలపై చర్చ జరగనుంది.

    Date : 30-10-2024 - 9:54 IST
  • Daughter's Wedding

    #Devotional

    Wedding Season : తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్.. నవంబరు, డిసెంబరులో 21 శుభ ముహూర్తాలు

    నవంబరు, డిసెంబరులలో 21 శుభ ముహూర్తాలు ఉన్నాయని పండితులు(Wedding Season) అంటున్నారు.

    Date : 28-10-2024 - 4:01 IST
  • Sea Plane Services Krishna River Vijayawada To Srisailam Andhra Pradesh

    #Andhra Pradesh

    Sea Plane Services : విజయవాడ టు శ్రీశైలం.. కృష్ణానదిలో సీ ప్లేన్ సర్వీసులు

    వాటర్ ఏరోడ్రమ్ ఏర్పాటుపై కేంద్ర పౌర విమానయాన సంస్థ అధికారులు సర్వే(Sea Plane Services) మొదలుపెట్టారు.

    Date : 28-10-2024 - 2:11 IST
  • Black Bommidai Fish Andhra Pradesh

    #Andhra Pradesh

    Black Bommidai Fish : 8 అడుగుల పొడవు నల్ల బొమ్మిడాయి చేప.. రేటు, టేస్టు వివరాలివీ

    ఈ చేపలను ఎండబెట్టి వివిధ దేశాలకు ఎగుమతి(Black Bommidai Fish) చేస్తారు.

    Date : 27-10-2024 - 4:19 IST
  • ← 1 … 31 32 33 34 35 … 112 →

Trending News

    • ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అక్షర్ పటేల్‌పై వేటు!

    • విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల త‌ర్వాత రోహిత్‌!

    • 2025లో క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన బ్రేకప్‌లు!

    • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

    • 2026 రిలేషన్‌షిప్ టిప్స్.. భాగస్వామి జీవితాన్ని మార్చే నిర్ణ‌యాలీవే!

Latest News

  • చికెన్ వండుతున్నారా? అయితే ఇలా శుభ్రం చేయండి!

  • బాండీ బీచ్ దాడి.. వారికి ఆస్ట్రేలియా ప్రధాని క్షమాపణలు!

  • సరికొత్త అవతారంలో ‘రెనో డస్టర్’.. 2026 రిపబ్లిక్ డే రోజున గ్రాండ్ ఎంట్రీ!

  • టీ-20 ప్రపంచ కప్ 2026.. టీమిండియా ఓపెనింగ్ జోడీ ఎవరు?

  • రోజూ బ్రష్ చేస్తున్నారా? ప్లాస్టిక్ బ్రష్‌లు, టూత్‌పేస్ట్‌ల గురించి నిపుణుల హెచ్చరిక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd