Andhra Pradesh
-
#Speed News
Elevated Corridor : తెలంగాణ, ఏపీ నడుమ ఎలివేటెడ్ కారిడార్.. హైట్ 30 అడుగులు
అందుకే వాటి మీదుగా ఎలివేటెడ్ కారిడార్(Elevated Corridor)ను నిర్మించనున్నారు.
Date : 10-11-2024 - 9:28 IST -
#Andhra Pradesh
Kadapa : రేపటి నుంచి కడపలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ.. అభ్యర్థులూ ఇవి గుర్తుంచుకోండి
దాదాపు 4 వేల మంది అభ్యర్థులు(Kadapa) హాజరవుతారని అంచనా.
Date : 09-11-2024 - 11:27 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఇవాళ సీ ప్లేన్ ట్రయల్ రన్.. విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్లనున్న సీఎం చంద్రబాబు..
CM Chandrababu : విజయవాడలోని బబ్బూరి గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు సీప్లేన్ సర్వీసును నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీఎం, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, ఇతర ఉన్నతాధికారులు ఉదయం 10:30 గంటలకు పున్నమి ఘాట్ నుంచి బయలుదేరి శ్రీశైలం జలాశయంలోకి చేరుకుంటారని ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ సీవీ ప్రవీణ్ ఆదిత్య తెలిపారు.
Date : 09-11-2024 - 9:51 IST -
#Andhra Pradesh
AP MLC Elections : ‘గ్రాడ్యుయేట్’ ఓటర్ల నమోదుకు 20 వరకు ఛాన్స్.. అప్లై చేయడం ఇలా
అయితే మరింత మంది ఓట్లను నమోదు చేసుకోవాల్సి ఉందని సమాచారం అందడంతో.. ఎన్నికల అధికారులు(AP MLC Elections) గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Date : 07-11-2024 - 11:31 IST -
#Trending
JD Vance : అమెరికా ఉపాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ అల్లుడే..!!
JD Vance : అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ (JD Vance) ఎవరో కాదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉషా చిలుకూరి (Usha Chilukuri Vance) భర్తే
Date : 06-11-2024 - 3:49 IST -
#Telangana
Weather Update : తెలంగాణ వాతావరణం ఇలా.. తాజా అప్డేట్
Weather Update : మొత్తం పర్యవేక్షణ వాతావరణ శాఖ తెలిపిన మేరకు, ఆగస్టు నెలను మినహా, మిగతా అన్ని నెలల్లో అంచనాకు మించిన వర్షపాతం నమోదైంది. అక్టోబర్‌లో బంగాళాఖాతంలో మూడు అల్పపీడనాలు ఏర్పడడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఇక, ఈ రోజు (నవంబర్ 6) హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి తాజా అప్డేట్ అందింది.
Date : 06-11-2024 - 11:46 IST -
#Andhra Pradesh
Kavach In AP : ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే రూట్లకు రూ.2,104 కోట్ల రక్షణ ‘కవచం’
దీనివల్ల రైళ్లను(Kavach In AP) మధ్యలో ఆపడం, ప్రధాన రైల్వే స్టేషన్ల సమీపంలోహాల్టింగ్‌లో ఉంచడం వంటి సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి.
Date : 06-11-2024 - 10:17 IST -
#Andhra Pradesh
AP Cabinet : నేడు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ
AP Cabinet : ఏపీ కేబినెట్ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరుగనున్నది. ముఖ్యంగా, 1982 ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దు ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోబడే అవకాశం ఉంది.
Date : 06-11-2024 - 9:05 IST -
#Andhra Pradesh
Aurobindo : ‘అరబిందో’ ఔట్.. 108, 104 సర్వీసుల నిర్వహణకు గుడ్‌బై ?
కానీ అరబిందో(Aurobindo) ఇందుకు భిన్నంగా.. తమకు బదులుగా ఎవరికి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాలనేది కూడా సిఫార్సు చేయడం వివాదాస్పదంగా మారింది.
Date : 05-11-2024 - 8:52 IST -
#Andhra Pradesh
YS Vijayamma : జగన్‌పై జరుగుతున్న దుష్ప్రచారానికి ఎంతగానో బాధపడుతున్నా
YS Vijayamma : గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో అబద్ధాలు, అసత్య కథనాలపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని విజయమ్మ వెల్లడించారు. విజయమ్మ మాట్లాడుతూ.. కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం తమపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, ఈ విధమైన అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
Date : 04-11-2024 - 6:56 IST -
#Andhra Pradesh
MLC by election : ఏపీలో టీచర్ ఎమ్మెల్సీ బైపోల్ షెడ్యూల్ విడుదల
డిసెంబర్ 9న ఓట్ల లెక్కింపును నిర్వహించి ఫలితాలు అనౌన్స్ చేస్తామని ఈసీ(MLC by election) వెల్లడించింది.
Date : 04-11-2024 - 4:46 IST -
#Andhra Pradesh
Rafael Nadal Academy : రాకెట్ పవర్.. ‘అనంత’లోని నాదల్ టెన్నిస్ స్కూల్ విశేషాలివీ..
కాస్ట్లీ క్రీడగా పేరొందిన టెన్నిస్‌ను పేదలకు చేరువ చేసే ఉద్దేశంతో అనంతపురంలో(Rafael Nadal Academy) నాదల్ అకాడమీ ఏర్పాటైంది.
Date : 04-11-2024 - 11:17 IST -
#Andhra Pradesh
Amaravati ORR : అమరావతి ఓఆర్ఆర్.. ఎలైన్‌మెంట్, డీపీఆర్‌పై కొత్త అప్‌డేట్
గరిష్ఠంగా ఎన్ని యాక్సిల్స్ వాహనాలు(Amaravati ORR).. అత్యధికంగా ఎంత లోడుతో.. అమరావతి ఓఆర్ఆర్ మీదుగా వెళ్లే అవకాశం ఉంది అనే దానిపై సర్వే చేస్తున్నారు.
Date : 04-11-2024 - 9:24 IST -
#Andhra Pradesh
CM Chandrababu : మూడున్నరేళ్ల చిన్నారి హత్యాచారం.. సీఎం దిగ్భ్రాంతి.. కఠిన చర్యలకు ఆదేశం
CM Chandrababu : మదమెక్కి అన్యం పుణ్యం తెలియని చిన్నారుల బలితీసుకుంటున్నారు మానవ మృగాళ్లు. కామ వాంఛతో వావివరసలు మరిచి, ఏం చేస్తున్నామో తెలియకుండా.. శారీరక కోరిక తీర్చుకోవడానికి మృగాలకంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. మామయ్య అని దగ్గరికి వెళితే.. చాక్లెట్లు కొనిస్తానని నమ్మబలికి.. అత్యాచారం చేసి చప్పేశాడో దుర్మార్గుడు.
Date : 02-11-2024 - 11:45 IST -
#Andhra Pradesh
CM Chandrababu : పార్టీ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలిచాం.. 45 ఏళ్ల తరువాత అతిపెద్ద విజయం సాధించాం.
CM Chandrababu : ఈదుపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. నవంబర్ 1 అంటే అందరికీ రాష్ట్ర అవతరణ గుర్తుకువస్తుందని, మేం మొన్న క్యాబినెట్ లో దీనిపై చర్చించాం. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తుపట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ప్రాణ త్యాగంతో రాష్ట్రం ఏర్పాటు అయ్యిందని, ఆయన పేరుతో జిల్లా ఏర్పాటు చేసింది నేను అని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. 1952 అక్టోబర్ 19 ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఆ పోరాటంలో డిశంబర్ 15వ తేదీన ఆయన ప్రాణాలు విడిచారని, దాదాపు 58 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఆయన అన్నారు.
Date : 01-11-2024 - 6:40 IST