HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Andhra-pradesh News

Andhra Pradesh

  • Mastan Sai

    #Telangana

    Mastan Sai : మస్తాన్ సాయి కేసులో రోజుకో మలుపు.. తాజాగా ఆడియో సంచలనం

    Mastan Sai : మస్తాన్ సాయి కేసు రోజు రోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో సంచలన ఆడియో లీక్ అయింది. పోలీసులతో బేరసారాలు చేసుకుంటూ ఛార్జ్ షీట్‌ను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసినట్టు వెల్లడైంది. డ్రగ్స్ పార్టీలతో సంబంధం, హార్డ్ డిస్క్‌లో ఉన్న వీడియోలపై విచారణ జరిపిన పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. ఈ కేసులో మరింత మిస్టరీ వీడే అవకాశముంది.

    Date : 10-02-2025 - 1:37 IST
  • Election Commission Of India

    #Andhra Pradesh

    MLC Elections : నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వంకు తెర..

    MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు నేటితో ముగియనుంది. ఇప్పటివరకు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కోసం 20 మంది, ఖమ్మం-నల్లగొండ-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 17 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.

    Date : 10-02-2025 - 10:01 IST
  • Kethireddy Venkatarami Reddy, Vijayasai Reddy

    #Andhra Pradesh

    YSRCP : వైసీపీలో విభేదాలు తారాస్థాయికి.. విజయసాయిరెడ్డి – కేతిరెడ్డి మధ్య మాటల యుద్ధం

    YSRCP : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లుకలుకలు మరింత ముదురుతున్నాయి. పార్టీకి కీలక నేతగా, జగన్‌కు అత్యంత సమీపంగా ఉన్న విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో వైసీపీలో తీవ్రమైన అభిప్రాయ భేదాలు బయటపడుతున్నాయి.

    Date : 08-02-2025 - 6:08 IST
  • Machilipatnam Sbi Branch History Andhra Pradesh Masulipatnam

    #Andhra Pradesh

    Machilipatnam SBI : మచిలీపట్నమా మజాకా.. అక్కడి బ్యాంకుకు 219 ఏళ్ల చరిత్ర.. అదెలా ?

    మచిలీపట్నం నగరంలోని లక్ష్మీ టాకీస్‌ సెంటర్‌ చాలా ఫేమస్. ఇక్కడే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా(Machilipatnam SBI) చారిత్రక బ్రాంచ్ నేటికీ ఉంది.

    Date : 08-02-2025 - 9:34 IST
  • Chief Minister Chandrababu

    #Andhra Pradesh

    CM Chandrababu : సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ బృందం భేటీ

    CM Chandrababu : శుక్రవారం ఉదయం నీతి ఆయోగ్ బృందం సచివాలయానికి చేరుకోగా, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వారిని స్వాగతం పలికారు. ఈ భేటీలో సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావులతో పాటు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీ పాల్గొన్నారు.

    Date : 07-02-2025 - 2:09 IST
  • Super Star Mahesh Babu Fake Voter Id Andhra Pradesh Election Officers

    #Andhra Pradesh

    Mahesh Babu: హీరో మహేష్‌బాబు ఓటర్ ఐడీ.. తొలగించిన ఏపీ అధికారులు.. ఎందుకు ?

    దీంతో గుంటూరు పరిధిలో మహేశ్ బాబు(Mahesh Babu) పేరుతో నమోదైన ఓటరు గుర్తింపు కార్డులో ఉన్న  వివరాలపై లోతుగా ఆరా తీశారు.

    Date : 06-02-2025 - 2:33 IST
  • Avuku Iti College In Sub Jail Nandyal Andhra Pradesh Min

    #Andhra Pradesh

    Avuku ITI : అక్కడ ఐటీఐ విద్యార్థులంతా జైలుకే.. ఎందుకు ?

    నంద్యాల జిల్లా అవుకులో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (Avuku ITI ) ఉంది.

    Date : 06-02-2025 - 11:55 IST
  • Pawan Kalyan

    #Andhra Pradesh

    Pawan Kalyan : చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ ఆలయ యాత్ర వాయిదా

    Pawan Kalyan :ఈ యాత్రలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అనివార్య కారణాలతో ఈ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేశారు.

    Date : 05-02-2025 - 6:11 IST
  • Ap Deputy Cm Pawan Kalyan Andhra Pradesh Delhi Polls

    #Andhra Pradesh

    Pawan Kalyan : ఈరోజు నుంచి పవన్ కల్యాణ్ దక్షిణాది టూర్.. వివరాలివీ

    ఆంధ్రప్రదేశ్‌లో హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్(Pawan Kalyan) కృషి చేస్తున్నారు.

    Date : 05-02-2025 - 8:52 IST
  • Tirupati Stampede

    #Andhra Pradesh

    Tirupati Stampede : తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ముగిసిన తొలిదశ జ్యుడీషియ‌ల్ ఎంక్వైరీ..

    Tirupati Stampede : ఈ విచారణ మొదటి దశలో, న్యాయ విచారణ కమిషన్ ముందు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఇంఛార్జ్‌ సీవీఎస్ఓ మణికంఠ, వీజీవో సదాలక్ష్మిలు మూడు రోజుల పాటు విచారణకు హాజరయ్యారు.

    Date : 04-02-2025 - 11:29 IST
  • Ysrcp Chief Ys Jagan Pulivendula By Election Ap Govt Andhra Pradesh

    #Andhra Pradesh

    YS Jagan : జగన్‌పై అనర్హత వేటు వేస్తారా ? పులివెందులకు బైపోల్ తప్పదా ?

    వైఎస్ జగన్(YS Jagan) ఏం చేయబోతున్నారు ? అసెంబ్లీకి హాజరవుతారా ?

    Date : 04-02-2025 - 8:01 IST
  • Andhra Pradesh Bjp Rajya Sabha Mps Mission Ysrcp Ys Jagan

    #Andhra Pradesh

    AP BJP : టార్గెట్ ఆ ఏడుగురు.. ఏపీలో బీజేపీ బిగ్ స్కెచ్

    ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది నెలల్లోనే ముగ్గురు వైఎస్సార్ సీపీ రాజ్యసభ ఎంపీలు(AP BJP) రాజీనామా చేశారు.

    Date : 03-02-2025 - 9:45 IST
  • Vijayasai Reddy Ys Sharmila Andhra Pradesh Congress Chief Ysrcp Ys Jagan

    #Andhra Pradesh

    Vijayasai Reddy : విజయసాయి రెడ్డి యూటర్న్.. ? షర్మిలతో భేటీ అందుకేనా ?

    మూడు రోజుల క్రితమే విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) హైదరాబాద్‌లోని షర్మిల నివాసానికి వెళ్లారు.

    Date : 02-02-2025 - 6:10 IST
  • Botsa Satyanarayana

    #Andhra Pradesh

    Botsa Satyanarayana : టీడీపీకి రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు

    Botsa Satyanarayana : భారతదేశం లోక్ సభలో ప్రవేశ పెట్టిన 2025 బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడుతున్నారు. బిహార్ రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన నిధులను గుర్తుచేస్తూ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఈ బడ్జెట్‌లో ఏమీ అందజేయకపోవడంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

    Date : 02-02-2025 - 1:06 IST
  • Cm Chandrababu Delhi Polls Campaign Shahdara Bjp

    #Andhra Pradesh

    CM Chandrababu : తెలుగు ఓటర్లే టార్గెట్.. ఇవాళ ఢిల్లీలో చంద్రబాబు ప్రచారం

    ఢిల్లీలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా చంద్రబాబు(CM Chandrababu) ఈరోజు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. 

    Date : 02-02-2025 - 9:54 IST
  • ← 1 … 23 24 25 26 27 … 116 →

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

Latest News

  • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

  • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

  • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd