HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >The Machilipatnam Sbi Branch Of Andhra Pradesh Has A Long History Of 219 Years

Machilipatnam SBI : మచిలీపట్నమా మజాకా.. అక్కడి బ్యాంకుకు 219 ఏళ్ల చరిత్ర.. అదెలా ?

మచిలీపట్నం నగరంలోని లక్ష్మీ టాకీస్‌ సెంటర్‌ చాలా ఫేమస్. ఇక్కడే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా(Machilipatnam SBI) చారిత్రక బ్రాంచ్ నేటికీ ఉంది.

  • Author : Pasha Date : 08-02-2025 - 9:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Machilipatnam Sbi Branch History Andhra Pradesh Masulipatnam

Machilipatnam SBI : మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే మచిలీపట్నం నగరంలో ఉన్న ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బ్రాంచ్‌కు ఏకంగా 219 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇంతకీ అదెలా సాధ్యం అని అనుకుంటున్నారా ? వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

Also Read :Cabinet Expansion : కాంగ్రెస్ హైకమాండ్ పరిధిలోకి మంత్రివర్గ విస్తరణ.. వాట్స్ నెక్ట్స్ ?

ఆ చారిత్రక బ్యాంకు గురించి తెలుసుకునే ముందు.. మనం మచిలీపట్నం చరిత్ర గురించి కొన్ని వివరాలను తెలుసుకోవాలి. బ్రిటీష్ కాలంలోనే మన  దేశంలో ఏర్పడిన మూడో మున్సిపాలిటీ మచిలీపట్నమే.  దీన్నిబట్టి అప్పట్లో బ్రిటీష్ వాళ్లు ఈ నగరానికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చేవారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇక్కడున్న ఎస్‌బీఐ చారిత్రక బ్రాంచ్ విషయంలోకి వెళ్దాం..

Also Read :Delhi Election Results 2025 : హ్యాట్రికా..? లేక 27 ఏళ్ల తర్వాత అధికారమా?

మచిలీపట్నం లక్ష్మీ టాకీస్‌ సెంటర్‌ ఎస్‌బీఐ బ్రాంచ్ చరిత్ర

  • మచిలీపట్నం నగరంలోని లక్ష్మీ టాకీస్‌ సెంటర్‌ చాలా ఫేమస్. ఇక్కడే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా(Machilipatnam SBI) చారిత్రక బ్రాంచ్ నేటికీ ఉంది.
  • 1806లో మచిలీపట్నం లక్ష్మీ టాకీస్‌ సెంటర్‌‌లోని బ్యాంకు శాఖను.. ‘బ్యాంక్‌ ఆఫ్‌ మద్రాస్‌’ పేరుతో 14 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఇక్కడే బ్యాంకు ఉద్యోగుల ట్రైనింగ్ సెంటర్‌ను కూడా నెలకొల్పారు.
  • 1905 నుంచి  ఈ బ్రాంచీని గుంటూరు‌లో ఉన్న ‘బ్యాంక్‌ ఆఫ్‌ మద్రాస్‌’ ప్రధాన బ్రాంచీకి సబ్‌ బ్రాంచ్‌గా నిర్వహించడం మొదలుపెట్టారు.
  • మచిలీపట్నం లక్ష్మీ టాకీస్‌ సెంటర్‌‌లోని బ్యాంకు శాఖను  1908 జనవరి 1 నుంచి ప్రత్యేక బ్యాంకు బ్రాంచీగా ఏర్పాటు చేశారు.
  • కాలక్రమంలో ‘బ్యాంక్‌ ఆఫ్‌ మద్రాస్‌’ పేరును ‘ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’గా, ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’గా మార్చారు.
  • ఆనాడు బ్రిటీష్ వాళ్ల దగ్గర పనిచేసే ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలను చెల్లించేందుకు ఈ బ్యాంకు శాఖను మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు.
  • రెండో ప్రపంచయుద్ధం (1913–1945) సమయంలో బ్రిటీష్ వాళ్లు ఈ బ్రాంచీలో భారీగా డబ్బు, బంగారం నిల్వలను దాచారు.
  • 1923లో ఈ బ్రాంచీని ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పరిధిలోకి చేర్చారు. 1923 నుంచి 1955 జూన్‌ 30 వరకు దాని పరిధిలోనే సేవలు అందించింది.
  • 1955 సంవత్సరం జూలై 1 నుంచి ఈ బ్యాంకు శాఖ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లో విలీనమై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాగా మారిపోయింది.
  • బ్రిటీష్‌ కాలంలో పదిమంది కంటే తక్కువే ఉద్యోగులు ఈ బ్రాంచీలో పనిచేసేవారు.
  • 1955లో ఈ బ్రాంచీ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాగా ఏర్పడింది. దీంతో ఉద్యోగుల సంఖ్యను 20కి పెంచారు. అప్పట్లో బ్యాంకింగ్‌ సేవలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే అందుబాటులో ఉండేవి.
  • ప్రస్తుతం మచిలీపట్నం లక్ష్మీ టాకీస్‌ సెంటర్‌‌లోని ఎస్‌బీఐ బ్రాంచీలో 50వేలకు పైగా ఖాతాదారులు ఉన్నాయి. ఇక్కడ రోజూ వెయ్యికిపైగా లావాదేవీలు జరుగుతున్నాయి.
  • మచిలీపట్నం పేరు ఆర్బీఐ వద్ద నేటికీ మసులీపట్నంగానే నమోదై ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • machilipatnam
  • Machilipatnam SBI
  • Machilipatnam SBI Branch
  • Machilipatnam SBI history
  • Masulipatnam

Related News

Nara Bhuvaneshwari Anna Canteens

Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.76 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఉదయాన్నే చంద్రబాబుతో కలిసి అన్నా క్యాంటీన్‌కు వెళ్లిన ఆమె.. అక్కడికి వచ్చిన వారికి అల్పాహారం వడ్డించడంతోపాటు.. వారితో కలిసి స్వయంగా ఆహారం తీసుకున్నారు. తద్వారా పుట్టిన రోజులు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక రోజుల్లో అందరూ అన్నదానానికి తమకు తోచిన మొత్తం వ

  • Simhachalam Chandanotsavam Simhadri Appanna Darshanam

    Simhachalam Chandanotsavam : నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం

  • PM Modi wishes Andhra Pradesh CM Chandrababu Naidu

    చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

  • Nara Lokesh garu met Punarvika's family after she received an injection today

    Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

  • Amaravati Farmers

    Amaravati: రైతులకు గుడ్ న్యూస్.. రూ. 1.50 లక్షల రుణ మాఫీ – చంద్రబాబు

Latest News

  • CBN Birthday : మరోసారి గొప్ప మనసు చాటుకున్న చంద్రబాబు

  • Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

  • పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

  • Gold Rate : మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి ధరలు

  • Anna Canteens : చంద్రబాబు బర్త్ డే సందర్బంగా అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనం

Trending News

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd