Andhra Pradesh
-
#Andhra Pradesh
Young Boy Dies: కోడి పందాల్లో విషాదం.. కోడి కత్తి గుచ్చుకుని యువకుడు మృతి
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. నల్లజర్ల మండలంలోని అనంతపల్లి కోడి పందాల్లో విషాదం చోటుచేసుకుంది. కోడి కత్తి గుచ్చుకుని పద్మారావు అనే యువకుడు (Young Boy Dies) మృతిచెందాడు.
Date : 15-01-2023 - 6:46 IST -
#Andhra Pradesh
Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. నంద్యాల జిల్లా డోన్‌లో ఐచర్ వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
Date : 15-01-2023 - 10:46 IST -
#Andhra Pradesh
CM Jagan: జగన్ ఇంట సంబురం.. భారతి సమేత సంక్రాంతి..!
ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతీ ఏటా జగన్ (CM Jagan) తన సతీమణితో కలిసి సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. భోగి మంటను వెలిగించిన సీఎంవైయస్ జగన్.. హరిదాసు కీర్తనలు ఆలకించి ఆశీర్వాదం తీసుకున్నారు.
Date : 14-01-2023 - 6:51 IST -
#Andhra Pradesh
Two People Died: పండగ పూట విషాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
ఏపీలో పండగ పూట విషాదం నెలకొంది. ఓ కారు అతివేగంగా వచ్చి దేవాలయం గోడను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు స్పాట్ లో దుర్మరణం చెందగా (Two People Died).. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలలోకి వెళ్తే.. కృష్ణా జిల్లా చల్లపల్లిలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది.
Date : 14-01-2023 - 9:25 IST -
#Andhra Pradesh
AP High Court : జీవో నెంబర్ వన్ ను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు
రాజకీయ పార్టీలు రోడ్ షోలు (Road Shows), సభలు నిర్వహించకుండా
Date : 12-01-2023 - 5:10 IST -
#Speed News
Three Died: భోజనం చేస్తున్న కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. ముగ్గురు మృతి
కడప జిల్లా ధర్మాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రోడ్డు పక్కన కూర్చొని భోజనం చేస్తున్న కూలీలపైకి వేగంగా టిప్పర్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.
Date : 12-01-2023 - 2:35 IST -
#Andhra Pradesh
Vande Bharat Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈనెల 15 నుంచే సికింద్రాబాద్ నుంచి వందేభారత్ రైలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు సంక్రాంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక కానుకలను అందించనున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కంటే నాలుగు రోజుల ముందుగానే సికింద్రాబాద్ - విశాఖపట్నంల మధ్య వందే భారత్ రైలు (Vande Bharat Express) పరుగులు పెట్టనుంది.
Date : 12-01-2023 - 11:54 IST -
#Andhra Pradesh
Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. అద్దాలు ధ్వంసం
సికింద్రాబాద్ నుంచి విశాఖకు ఈనెల 19న ప్రారంభంకానున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) విశాఖకు చేరుకుంది. అయితే సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్తున్న క్రమంలో కంచరపాలెం సమీపంలో కొందరు దుండగులు రైలుపై రాళ్లతో దాడి చేశారు.
Date : 12-01-2023 - 10:15 IST -
#Telangana
Telangana : తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌ని రిలీవ్ చేసిన కేంద్రం.. రేపటిలోగా ఏపీ కేడర్‌లో చేరాలని ఆదేశం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కేంద్రం తక్షణమే రిలీవ్ చేసింది. రే
Date : 11-01-2023 - 6:42 IST -
#Telangana
Koneru Humpy : రూట్స్ కొలీజియం ప్రచారకర్తగా ప్రపంచ చెస్ చాంపియన్ కోనేరు హంపి
రూట్స్ కొలీజియం ప్రచారకర్తగా ప్రపంచ చెస్ చాంపియన్ కోనేరు హంపిని ప్రకటించారు. సమగ్ర విద్యను అందించడంలో 30
Date : 10-01-2023 - 9:50 IST -
#Speed News
Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుని కలిసిన నటుడు రజనీకాంత్
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని నటుడు రజనీకాంత్ ఆయన నివాసంలో కలిశారు. తన నివాసానికి వచ్చిన రజనీకాంత్‌కి
Date : 10-01-2023 - 6:42 IST -
#India
Cold Wave: దేశవ్యాప్తంగా కోల్డ్‌వేవ్.. ప్రజలపై చలి పంజా!
చలి కారణంగా దేశ ప్రజలు వణికిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కార్లు సైతం గడ్డగట్టి కనిపిస్తున్నాయి.
Date : 09-01-2023 - 1:08 IST -
#Andhra Pradesh
Nellore TDP : వచ్చే ఎన్నికల్లో బీసీలు టీడీపీకి అండగా నిలవాలి – టీడీపీ నేత చేజర్ల
బీసీ సబ్‌ప్లాన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.1500 కోట్లు కూడా ఖర్చు చేయడం లేదని తెలుగుదేశం సీనియర్ నేత చేజర్ల
Date : 09-01-2023 - 7:43 IST -
#Andhra Pradesh
PK – Chandrababu: బీఆర్ఎస్ ఎఫెక్ట్..! చంద్రబాబుతో పవన్ భేటి.. !
తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు (Chandrababu)కు ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉన్నదని గ్రహించిన ప్రతిసారి వ్యూహాత్మకంగా జనసేనాని భేటి అవుతున్నారు.
Date : 08-01-2023 - 3:32 IST -
#Andhra Pradesh
Mekapati ChandraSekhar Reddy: నేను ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కొడుకునే.. దేనికైనా రెడీ..!
నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (Mekapati ChandraSekhar Reddy) వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కొడుకును తానేనంటూ మేకపాటి శివచరణ్‌రెడ్డి అనే వ్యక్తి తెరపైకి వచ్చారు. తనకు కొడుకులు ఎవరూ లేరని ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు.
Date : 08-01-2023 - 1:25 IST