Andhra Pradesh Politics
-
#Speed News
Chandrababu Tour : నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఖరారు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటన ఖరారైంది. మూడు రోజుల పాటు...
Date : 07-09-2022 - 8:44 IST -
#Andhra Pradesh
Chandrababu Naidu: డ్రామాలాడే లీడర్లకు టీడీపీ చెక్
డ్రామాలు వేసే నాయకులకు చంద్రబాబు అల్టిమేటం ఇచ్చారు.
Date : 05-09-2022 - 12:21 IST -
#Andhra Pradesh
AP BJP protest: రేపు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలు: సోమువీర్రాజు
నిబంధనల పేరుతో వినాయక చవితి వేడుకలను ప్రభుత్వం పరోక్షంగా అడ్డుకుంటున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అనుమానాలు వ్యక్తం చేశారు.
Date : 28-08-2022 - 1:57 IST -
#Andhra Pradesh
Minister Roja:నందమూరి ఫ్యామిలీలో నారావారి విలువ జీరో – మంత్రి రోజా
నందమూరి ఫ్యామిలీలో నారావారి విలువ జీరో అని అన్నారు మంత్రి రోజా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ తర్వాత చంద్రబాబులో వణుకు మొదలైందని అన్నారామె.
Date : 26-08-2022 - 5:28 IST -
#Andhra Pradesh
TDP@NDA: ఎన్డీయేలోకి టీడీపీ వెళ్లే వేళాయే!
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, ప్రధాని మోడీ మళ్లీ దగ్గరవుతున్నారా? అందుకు సంబంధించిన సంకేతాలు కనిపిస్తున్నాయా?
Date : 01-08-2022 - 5:21 IST -
#Speed News
Jana Sena:వీర మహిళలకు శిక్షణా తరగతులు
పురుషులతో సమానంగా మహిళలు రాజకీయాల్లో రాణించాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు సూచించారు.
Date : 02-07-2022 - 6:05 IST -
#Andhra Pradesh
YSRCP Politics: వైసీపీ కోర్టులో పొలిటికల్ బాల్.. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా బీజేపీని డిమాండ్ చేసి ప్రత్యేక హోదా తెస్తుందా?
అమరావతిలో అప్పటి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన 64 వేల స్థలాల్లో సుమారు 4.5 కోట్ల చదరపు గజాల స్థలం ఉంది.
Date : 19-06-2022 - 11:30 IST -
#Andhra Pradesh
AP Politics: పాల్, పవన్ తో బీజేపీ గేమ్
ప్రపంచశాంతి దూత , ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఇప్పుడు కాపు సామాజికవర్గం కార్డ్ ను బయటకు తీస్తున్నారు. రెండోసారి ఢిల్లీ వెళ్లిన తరువాత ఒక పాత వీడియోను బయటకు తీసి ఆయన వర్గీయులు వైరల్ చేస్తున్నారు.
Date : 17-06-2022 - 3:17 IST -
#Andhra Pradesh
PK Trolling: పవన్ 8 కొత్త కార్లపై విపరీత ట్రోలింగ్!!
వచ్చే ఎన్నికలు లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు సిద్ధం అవుతున్నారు.
Date : 13-06-2022 - 6:00 IST -
#Andhra Pradesh
PK Convoy: పవన్ కు సీఎం తరహా కాన్వాయ్.
జనసేనాని పవన్ కల్యాణ్ కు కాబోయే సీఎం లుక్ ను ఆ పార్టీ తీసుకొచ్చేసింది. ముఖ్యమంత్రులకు ఉండే కాన్వాయ్ మాదిరిగా కార్లను రెడీ చేసింది.
Date : 13-06-2022 - 11:57 IST -
#Andhra Pradesh
Janasena: ఆత్మకూరు ఉప ఎన్నికకు జనసేన దూరం.. పోటీకి సిద్దమైన బీజేపీ
బీజేపీ జనసేన పొత్తు ఉన్నప్పటికి ఇరు పార్టీల మధ్య నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయి.
Date : 03-06-2022 - 10:34 IST -
#Andhra Pradesh
Chandrababu Naidu: మోడీ, నేను ఒక్కటే.! ప్రత్యేక ఇంటర్వ్యూలో చంద్రబాబు
ప్రత్యర్థి పార్టీలు చంద్రబాబు వయసును ఎత్తిచూపుతూ పదేపదే రాజకీయ డామేజ్ చేసే ప్రయత్నానికి అడ్డుకట్ట వేస్తూ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఏజ్ ను తెరమీదకు తీసుకొచ్చారు.
Date : 01-06-2022 - 1:21 IST -
#Andhra Pradesh
Chandrababu Naidu: ఆ విషయంలో చంద్రబాబు కూడా జగన్ నే ఫాలో అవుతున్నారా?
టీడీపీ మహానాడును చూసినవారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అంతమంది జనంతో తెలుగుదేశం పార్టీ ఏ సభను నిర్వహించలేదు.
Date : 29-05-2022 - 3:00 IST -
#Andhra Pradesh
Andhra Politics: ఏపీలో తారాస్థాయికి చేరిన పొలిటికల్ హీట్…!
ఏపీలో రాజకీయ వేడి మొదలైంది. అధికార వైఎస్సార్సీపీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు వివిధ కార్యక్రమాలతో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది.
Date : 28-05-2022 - 12:25 IST -
#Andhra Pradesh
Violence@Konaseema: కోనసీమ అల్లర్లకు అసలు బాధ్యులు ఎవరు? చరిత్ర తెలిసి కూడా సర్కారు జాగ్రత్తపడలేదా?
కోమసీమలో హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉంది అని ముందే హెచ్చరించడంలో ఇంటెలిజెన్స్ అధికారులు ఎందుకు విఫలమయ్యారు?
Date : 28-05-2022 - 10:30 IST