Andhra Pradesh Politics
-
#Andhra Pradesh
MLC Bharath : శ్రీవారి బ్రేక్ దర్శనం టిక్కెట్ల కోసం డబ్బులు చేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీపై కేసు
MLC Bharath : YSRCP నామినీ, MLC అయిన భరత్ తిరుమల శ్రీవారి తోమాల సేవ టిక్కెట్ మోసం ఆరోపణలతో న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. కుప్పంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన భరత్‌ని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.
Date : 20-10-2024 - 1:01 IST -
#Andhra Pradesh
Duvvada Srinivas : ఇక దువ్వాడ రాజకీయ జీవితం కంచికేనా..?
Duvvada Srinivas : ఆరేడుసార్లు ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా గెలిచే అవకాశాలను కోల్పోయిన దువ్వాడ, దూకుడు స్వభావంతో రాజకీయ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కుటుంబ వివాదాలు, ప్రేమ వ్యవహారాలు వంటి అంశాలతో ఆయన ప్రస్తుతం "మోస్ట్ పాపులర్ పొలిటికల్ లవర్ బాయ్" గా మారిపోయారు. ఏపీలో ప్రభుత్వం మారిన వెంటనే ఆయన పేరు మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో చర్చకు వస్తున్నది.
Date : 19-10-2024 - 12:26 IST -
#Andhra Pradesh
YS Jagan : వైసీపీ వర్క్‌షాప్‌లో జగన్ కీలక వ్యాఖ్యలు
YS Jagan : గురువారం జరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్క్ షాప్‌లో వైఎస్ జగన్ పాల్గొని, పార్టీ బలాన్ని పెంచుకునే అంశాలను వివరించారు. 15 సంవత్సరాలలో పార్టీ యొక్క ప్రయాణాన్ని గుర్తు చేస్తూ, రాజకీయాలపై తన అభిప్రాయాలను తెలియజేశారు. “మనం పార్టీగా ఎంతటి సమర్థతతో ముందుకు సాగుతున్నామనేది ఎంతో ముఖ్యమైంది. అర్ధవంతమైన ఫలితాలను సాధించాలంటే, ఆర్గనైజ్‌గా పనిచేయాలన్నారు.
Date : 17-10-2024 - 4:20 IST -
#Andhra Pradesh
Vijayapal: రఘురామ కృష్ణరాజు కేసులో విచారణకు రిటైర్డ్ అదనపు ఎస్పీ విజయపాల్ హాజరు
Vijayapal: రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన విషం తెలిసిందే. అయితే.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో నాటి సీఐడీ అడిషనల్ ఎస్పీ విజయపాల్ ఒకరు.
Date : 11-10-2024 - 7:04 IST -
#Andhra Pradesh
YS Jagan : జగన్ మళ్లీ ఐ-ప్యాక్‌నే నమ్ముకుంటున్నారా..?
YS Jagan : గత కొద్ది రోజులుగా జగన్ జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, వివిధ అనుబంధ సంఘాలు, ఇతర విభాగాల అధిపతులతోపాటు అధికార ప్రతినిధులను కూడా నియమిస్తూ వస్తున్నారు. ప్రాంతీయ సమన్వయకర్తల వ్యవస్థను ఆయన తొలగించడం మాత్రమే తేడా. తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీలోకి పార్టీ నాయకులు ఫిరాయించిన జిల్లాలు , నియోజకవర్గాల్లో తప్ప, వారిలో ఎక్కువ మంది గత ఎన్నికల్లో పార్టీ పరాజయానికి కారణమైన పాత నాయకులే.
Date : 06-10-2024 - 12:18 IST -
#Andhra Pradesh
Amaravati Ring Road Case : ఈరోజు అర్ధరాత్రి లోకేష్ ను అదుపులోకి తీసుకోబోతున్నారా..?
నారా లోకేష్ ను ఈరోజు అర్ధరాత్రి తర్వాత అదుపులోకి తీసుకోబోతున్నారా..? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా సోషల్ మీడియా లోను ఇదే చర్చ నడుస్తుంది.
Date : 26-09-2023 - 10:55 IST -
#Andhra Pradesh
KA Paul: పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉందన్న కేఏ పాల్.. ఎలా అంటే..
ఎన్టీఆర్‌ను మానసికక్షోభకు గురిచేసి చనిపోయేలా చేసిన చంద్రబాబు నాయుడు రాజకీయంకోసం ఏదైనా చేస్తాడని పాల్ విమర్శించారు.
Date : 14-06-2023 - 10:38 IST -
#Andhra Pradesh
Raghurama Krishnam Raju Astrology: ‘ముందస్తు’ సంకేతాలు బోలెడు!త్రిబుల్ ఆర్ జ్యోస్యం!
ఏపీలో ముందస్తు ఎన్నికల హడావిడి కనిపిస్తుంది. ఆ మేరకు ఢిల్లీ నుంచి వైసీపీ రెబెల్ ఎంపీ ట్రిబుల్ ఆర్ జోస్యం చెబుతున్నారు. తాజా పరిణామాలను గుర్తు చేస్తూ..
Date : 30-03-2023 - 8:30 IST -
#Andhra Pradesh
Chandrababu Vision 2047: చంద్రబాబు విజన్ 2047, ఆవిర్భావ సభలో తెలుగుజాతికి దిశానిర్దేశం
సంక్షేమం , అభివృద్ధి ప్లస్ అసమానతల సంస్కరణ వెరసి విజన్ 2047 గా తెలుగు వాళ్లకు పిలుపునిచ్చారు. వందేళ్ల స్వతంత్ర భారతంలో తెలుగు జాతి ముందు వరుసలో ఉండాలని..
Date : 29-03-2023 - 10:30 IST -
#Andhra Pradesh
NTR: ది లెజెండ్, ఒకే ఒక్కడు ఎన్.టి.ఆర్
ఎన్.టి.ఆర్ అంటే మూడక్షరాల వైబ్రేషన్ అని , పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారని , సినిమాల్లో మూడు వందలకు..
Date : 29-03-2023 - 5:40 IST -
#Andhra Pradesh
Jr NTR meets Chandrababu: జూనియర్ కు పిలుపు.. చంద్రబాబుతో భేటీ!
అమెరికా నుంచి వచ్చిన తరవాత చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది.
Date : 06-01-2023 - 7:58 IST -
#Andhra Pradesh
BJP@AP: ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు బీజేపీ వ్యూహం
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడానికి బీజేపీ కొత్త కొత్త వ్యూహాలను అమలుచేయడం ప్రారంభించింది.
Date : 02-10-2022 - 2:15 IST -
#Andhra Pradesh
3 Capitals Agenda: 3 రాజధానులే వైసీపీ ప్రధాన అజెండా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల అంశమే ప్రధాన అజెండాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతోంది.
Date : 18-09-2022 - 5:00 IST -
#Andhra Pradesh
AP Politics: ఏపీపై రేణుకా, కేసీఆర్ కాంబినేషన్ ?
ఏపీ రాజధాని అంశాన్ని సానుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రత్యేక హోదాతో పాటు విభజన అంశాలను నెరవేర్చడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది.
Date : 13-09-2022 - 7:00 IST -
#Andhra Pradesh
KCR@AP: ఏపీ రాజకీయాల్లోకి కేసీఆర్ ఎంట్రీ ఇలా!
ఏపీ రాజకీయాల్లోకి కేసీఆర్ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో అక్కడి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారనున్నాయి.
Date : 11-09-2022 - 11:48 IST