HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Sajjala Comments On Chandrababu Actions

Sajjala Ramakrishna Reddy : పర్యవసానం భయంకరంగా ఉంటుంది.. సీఎం చంద్రబాబుపై సజ్జల కీలక వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సజ్జల... టీడీపీ ప్రభుత్వం వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభించిందని ఆరోపించారు.

  • By Kavya Krishna Published Date - 12:54 PM, Sat - 31 May 25
  • daily-hunt
Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సజ్జల… టీడీపీ ప్రభుత్వం వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభించిందని ఆరోపించారు. చంద్రబాబు ప్రారంభించిన ఈ రాజకీయ దాడుల పర్యవసానం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను తీసుకొస్తుందన్నారు. “తప్పుడు ఆరోపణలు, ఆధారాలు లేని కేసులతో వైసీపీ నాయకులను జైలుకు పంపడం జరుగుతోంది. మాజీ మంత్రి కాకాణిపై పెట్టిన కేసు పూర్తిగా కల్పితమని మేం నమ్ముతున్నాం,” అని అన్నారు.

 
Bandi Sanjay : కల్వకుంట్ల సినిమాకు..కాంగ్రెస్‌ ప్రొడక్షన్‌: బండి సంజయ్‌
 

పోలీసుల తీరును కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. తెనాలిలో ముగ్గురు వ్యక్తులను అమానుషంగా కొట్టారని ఆరోపించిన సజ్జల, “రాష్ట్రంలో సిస్టమ్ పూర్తిగా విఫలమైంది. ప్రజలను బట్టలు లేకుండా డాన్సులు చేయించాల్సిన స్థితికి తీసుకువచ్చారు,” అన్నారు. అంతేగాక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలన్న ప్రయత్నం జరుగుతున్నప్పటికీ, అదే బలంగా తిరిగి ఎదుగుదలకి కారణమవుతుందని సజ్జల అభిప్రాయపడ్డారు. వైసీపీ నేతలపై దాడులు చేస్తారని ముందే అంచనా వేసామని, ఇప్పుడు అదే జరుగుతోందన్నారు.

చంద్రబాబుకు మార్పు అవసరమని, లేదంటే భవిష్యత్తు మరింత భయంకరంగా మారుతుందన్నారు. “వాస్తవానికి జగన్‌ గారు ఆలోచించి ఉండుంటే, చంద్రబాబును మరొకసారి జైలుకు పంపేవారు. ఆయనపై అనేక కేసులు ఉన్నాయి. లిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న చంద్రబాబు వాటిని మేనేజ్ చేసుకుంటున్నారు,” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, “మేము రాజకీయాల్లోకి రావడం ఏం సాధారణ విషయం కాదు – అన్ని విధాలుగా సిద్ధంగా వచ్చాం. కేసులకు భయపడే ప్రసక్తే లేదు,” అని స్పష్టం చేశారు.

 Theatre Bandh Issue : పవన్ కళ్యాణ్ హెచ్చరికను పట్టించుకోము – సి కళ్యాణ్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • chandrababu naidu
  • kakani govardhan reddy
  • Nellore Jail
  • Political Arrests
  • Political Vendetta
  • sajjala ramakrishna reddy
  • tdp
  • Tenali Police Incident
  • YSR Congress Party

Related News

Pawan Kalyan Fever

Pawan Kalyan: వైరల్ జ్వరంతో బాధపడుతున్న పవన్ కల్యాణ్ — వైద్యుల సూచనలతో విశ్రాంతి

వైద్యులు నిర్వహించిన పరీక్షల అనంతరం పవన్‌కు విశ్రాంతి అవసరమని సూచించారు.

  • Minister Nara Lokesh

    AP Fee Reimbursement Dues: ఫీజు రీయింబర్స్ బకాయిలపై వైసీపీ దుష్ప్రచారానికి నారా లోకేష్ కౌంటర్

  • Dussehra Festival

    Dussehra: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దసరా అలంకారాల వైభవం 11 రోజులు

  • Ycp Mlcs

    Big Shock to YCP : టీడీపీలో చేరనున్న ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు?

Latest News

  • Boxoffice : అల్లు అర్జున్ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయినా పవన్

  • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

  • Sharmila Meets CBN : సీఎం చంద్రబాబును కలవబోతున్న షర్మిల..ఎందుకంటే !!

  • IND vs SL: భారత్-శ్రీలంక మధ్య కేవలం నామమాత్రపు మ్యాచ్.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?

  • OG : OG ప్రొడ్యూసర్ కు భారీ షాక్

Trending News

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

    • OG Movie Talk : OG టాక్ వచ్చేసిందోచ్..యూఎస్ ప్రేక్షకులు ఏమంటున్నారంటే !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd