Andhra Pradesh Politics
-
#Andhra Pradesh
Vip Passes : ‘ఓరి నీ పాసుగాల’ ..కార్యకర్తలను కలిసేందుకు పాసులు ఏందయ్యా : జగన్ పై లోకేశ్ సెటైర్
సోషల్ మీడియా వేదికగా లోకేశ్ స్పందిస్తూ, "ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాసులు వింటాం గానీ... తన సొంత నియోజకవర్గంలో, తన పార్టీ కార్యకర్తలను కలవడానికి పాసులా? ఇదేం కొత్త రీతీ, చూడలేదుగా!" అంటూ జగన్ చర్యలపై వ్యంగ్యాస్త్రాలు వదిలారు. రాజకీయ వర్గాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు విస్తృత చర్చలకు దారితీశాయి.
Published Date - 02:21 PM, Tue - 2 September 25 -
#Andhra Pradesh
Nara Lokesh : విశాఖలో మంత్రి లోకేశ్ 68వ రోజు ప్రజాదర్బార్
Nara Lokesh : విశాఖపట్నంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిర్వహించిన ప్రజాదర్బార్‌కి విపరీతమైన స్పందన లభించింది. శుక్రవారం ఉదయం ఆయన పర్యటనలో భాగంగా నగరంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో వరుసగా 68వ రోజు ప్రజాదర్బార్‌ను ఏర్పాటు చేశారు.
Published Date - 01:23 PM, Fri - 29 August 25 -
#Andhra Pradesh
Nara Lokesh : చట్టం ముందు దోషిగా నిలవక తప్పదు.. జగన్ కు లోకేశ్ కౌంటర్
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడు నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు.
Published Date - 10:47 AM, Fri - 29 August 25 -
#Andhra Pradesh
AP News: నేడు నందమూరి హరికృష్ణ వర్ధంతి.. ఎక్స్ వేదికగా నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్
AP News: నేడు ప్రముఖ నటుడు, మాజీ మంత్రి, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనను స్మరించుకుంటున్నారు.
Published Date - 10:06 AM, Fri - 29 August 25 -
#Andhra Pradesh
Nimmala Ramanaidu : ప్రతిపక్ష హోదా రానీ ఏకైక పార్టీ వైసీపీ మాత్రమే
Nimmala Ramanaidu : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక, వైసీపీ తప్పుడు ప్రచారానికి దిగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.
Published Date - 01:16 PM, Wed - 20 August 25 -
#Andhra Pradesh
Balakrishna : పులివెందుల ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది: ఎమ్మెల్యే బాలకృష్ణ
గతంలో పులివెందులలో ఎన్నికలు అసలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేవి కావని, ఓటు వేయడమే కాదు, నామినేషన్ వేయడానికే అభ్యర్థులు భయపడే పరిస్థితి ఉండేదని బాలయ్య గుర్తు చేశారు. అయితే ఈసారి మాత్రం ప్రజలు ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.
Published Date - 04:08 PM, Thu - 14 August 25 -
#Andhra Pradesh
Pulivendula : పులివెందులలో సంచలనం..నాలుగు దశాబ్దాల వైఎస్ కంచుకోట పై టీడీపీ జెండా
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్వగ్రామమైన పులివెందులలో టీడీపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం రాజకీయంగా అపూర్వ ఘటనగా విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.
Published Date - 11:16 AM, Thu - 14 August 25 -
#Andhra Pradesh
AP News : పులివెందులలోని రెండు పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్.. ఎన్నికల సంఘం ఆదేశం
AP News : వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల కోసం నిర్వహించిన ఉప ఎన్నికలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
Published Date - 11:54 AM, Wed - 13 August 25 -
#India
Election Commission : మరో 476 రాజకీయ పార్టీల రద్దుకు ఈసీ నిర్ణయం
Election Commission : క్రమంగా దేశ వ్యాప్తంగా చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘిస్తూ పనిచేస్తున్న రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కఠిన చర్యలు తీసుకుంటోంది.
Published Date - 11:18 AM, Tue - 12 August 25 -
#Andhra Pradesh
AP Liquor Case: ఏపీ లిక్కర్ స్కాం.. 200 పేజీలతో రెండో ఛార్జ్ షీట్
AP Liquor Case: మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా, సిట్ అధికారులు మరో కీలక అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
Published Date - 03:46 PM, Mon - 11 August 25 -
#Andhra Pradesh
AP News : “బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్‌కు ఓటు వేద్దామా?”.. టీడీపీ వినూత్న ప్రచారం..
AP News : పులివెందులలో జరగనున్న జడ్పీటీసీ ఉపఎన్నికల వేడి మామూలుగా లేదు. జరగుతున్నది జడ్పీటీసీ ఉప ఎన్నికే అయినా, అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నంత తీవ్ర వాతావరణం నెలకొంది.
Published Date - 05:03 PM, Sun - 10 August 25 -
#Andhra Pradesh
YSRCP : వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలకు నోటీసులు
YSRCP : కడప జిల్లాలోని పులివెందుల రాజకీయ వాతావరణం మళ్లీ ఉద్రిక్తత దిశగా సాగుతోంది. వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితో పాటు పలువురు పార్టీ కీలక నేతలకు పోలీసులు అధికారిక నోటీసులు జారీ చేశారు.
Published Date - 02:20 PM, Sat - 9 August 25 -
#Andhra Pradesh
Dal Mill Suri: వైసీపీ నేతల మోసాల పరంపర.. లుకౌట్ నోటీసులు జారీ
Dal Mill Suri: ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నేళ్లుగా వైసీపీ నేతలపై అవినీతి, ఆస్తుల దోపిడీ, మోసపూరిత వ్యవహారాలపై అనేక ఆరోపణలు వెలువడుతున్నాయి.
Published Date - 12:44 PM, Sat - 9 August 25 -
#Andhra Pradesh
Raghu Ramakrishna : రఘురామపై కేసు వెనక్కి..? సుప్రీంకోర్టులో ఫిర్యాదుదారు సంచలన నిర్ణయం..!
Raghu Ramakrishna : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై పెట్టిన కేసు కొనసాగింపుపై సుప్రీంకోర్టులో కీలక మలుపు తలెత్తింది.
Published Date - 09:12 PM, Mon - 4 August 25 -
#Andhra Pradesh
YS Jagan: వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై మరో కేసు..
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది.
Published Date - 11:19 AM, Sat - 2 August 25