Amaravati
-
#Andhra Pradesh
Build Amaravati: అమరావతి నిర్మాణం ఇక రయ్ రయ్.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు….
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేసింది. అందుకోసం, ఇటీవల జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో తొలుత చేపట్టే పనులపై నిర్ణయం తీసుకున్నారు.
Date : 10-12-2024 - 5:17 IST -
#Andhra Pradesh
Bits Pilani In AP: అమరావతిలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ… భూమి కోసం వెతుకులాట?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో ప్రముఖ విద్యా సంస్థ స్థాపనకు సన్నద్ధమవుతోంది. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) తన ఏపీ క్యాంపస్‌ను అమరావతిలో ఏర్పాటు చేయనుంది. ఈ దిశగా భూ పరిశీలన ఇప్పటికే ప్రారంభమైంది.
Date : 05-12-2024 - 12:14 IST -
#Andhra Pradesh
CM Chandrababu New House In Amaravati: అమరావతిలో స్థలం కొనుగోలు చేసిన సీఎం చంద్రబాబు.. ఎంత విస్తీర్ణం అంటే…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో స్థలం కొనుగోలు చేసినట్లు సమాచారం అందుతోంది. రాజధాని ప్రాంతంలో 5 ఎకరాల స్థలం కొనుగోలు చేసి, ప్రస్తుతం అక్కడ మట్టి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ భూమిని రైతుల నుండి కొనుగోలు చేసినట్లు సమాచారం వెలువడింది.
Date : 04-12-2024 - 12:15 IST -
#Andhra Pradesh
Basavatarakam Cancer Hospital: అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి.. శంకుస్థాపన ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్‌లో బసవ తారకం ఆస్పత్రికి 15 ఎకరాల స్థలం కేటాయించిన విషయం తెలిసిందే. ఇటీవల ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం, అమరావతిలో ఆస్పత్రి నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పరిశీలించారు.
Date : 03-12-2024 - 12:22 IST -
#India
Rahul Vs Modi : రాహుల్ హెలికాప్టర్ తనిఖీ.. మోడీకి బైడెన్లా మెమొరీ లాస్ జరిగిందని వ్యాఖ్య
ఇటీవలే జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారం కోసం రాహుల్ గాంధీ(Rahul Vs Modi) వెళ్లారు.
Date : 16-11-2024 - 3:34 IST -
#Andhra Pradesh
Amaravati: ఏపీ రాజధాని అమరావతిలో సీఆర్‌డీఏ పరిధి పెంపు..
సీఆర్‌డీఏ పరిధి విస్తరణ: బాపట్ల, పల్నాడు జిల్లాల్లో వైకాపా ప్రభుత్వం విడదీసిన కొన్ని ప్రాంతాలను తిరిగి సీఆర్డీఏలో విలీనం చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ జీవో విడుదల చేసింది.
Date : 13-11-2024 - 12:26 IST -
#Andhra Pradesh
ESIC Hospital In AP: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. త్వరలో ఏపీకి?
కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు మరో శుభవార్త: అమరావతిలో 500 పడకల ఈఎస్ఐ సెకండరీ కేర్ ఆసుపత్రి, 150 పడకల సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీకి గ్రీన్ సిగ్నల్. ఈ దిశగా మరిన్ని చర్యలు ప్రారంభమయ్యాయి.
Date : 09-11-2024 - 12:48 IST -
#Andhra Pradesh
CM Chandrababu : విద్యుత్ సబ్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu : ఈ ప్రాంతానికి ఇప్పటివరకు 220/132/33కేవీ తాడికొండ కేంద్రం నుంచి విద్యుత్తు సరఫరా అవుతోంది. అమరావతి నిర్మాణం జరుగుతున్నందున భవిష్యత్తులో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్తు సరఫరాకు ఇప్పట్నుంచే ప్రణాళికాయుతంగా ముందుకెళుతున్నారు.
Date : 07-11-2024 - 1:04 IST -
#Andhra Pradesh
Amaravati Latest Updates: అమరావతి కి పాత టెండర్ల స్థానంలో కొత్త టెండర్లు
రాజధాని అమరావతిలో ప్రధాన మౌలిక వసతులు మరియు భవనాల నిర్మాణానికి సంబంధించిన పాత టెండర్లను ముగించి, కొత్త టెండర్లు పిలిచేందుకు సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది.
Date : 05-11-2024 - 12:21 IST -
#Andhra Pradesh
Amaravati ORR : అమరావతి ఓఆర్ఆర్.. ఎలైన్‌మెంట్, డీపీఆర్‌పై కొత్త అప్‌డేట్
గరిష్ఠంగా ఎన్ని యాక్సిల్స్ వాహనాలు(Amaravati ORR).. అత్యధికంగా ఎంత లోడుతో.. అమరావతి ఓఆర్ఆర్ మీదుగా వెళ్లే అవకాశం ఉంది అనే దానిపై సర్వే చేస్తున్నారు.
Date : 04-11-2024 - 9:24 IST -
#Andhra Pradesh
HUDCO Funds To AP Substations: ఏపీకి మరో శుభవార్త ప్రకటించిన హడ్కో!
HUDCO Funds To AP Substations: ఆంధ్రప్రదేశ్‌కు ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో మరో శుభవార్త ఇచ్చింది. ఇటీవల రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చిన హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ (హడ్కో), ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయనుందని ప్రకటించింది. సచివాలయంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో హడ్కో ఛైర్మన్ సంజయ్ కుల్ శ్రేష్ఠ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలోని విద్యుత్ రంగం గురించి […]
Date : 26-10-2024 - 2:15 IST -
#Andhra Pradesh
Amaravati : అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం ఆమోదం
Amaravati : రూ.₹2,245 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై సహా దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో రాజధాని అమరావతిని కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్టు చేపట్టనున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
Date : 24-10-2024 - 5:22 IST -
#Andhra Pradesh
Amaravati: అమరావతి శంకుస్థాపనకు నేటితో 9 ఏళ్ళు..
Amaravati: అమరావతి పునర్నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. రాజధానిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం సీఆర్‌డీఏని ఏర్పాటు చేసి, మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. అభివృద్ధి ప్రాజెక్టులకు రూ. 9,000 కోట్ల అగ్రిమెంట్ విలువతో పనులు ప్రారంభించారు. రోడ్లు మరియు ఇతర మౌలిక వసతుల కోసం రూ. 13,760 కోట్ల అగ్రిమెంట్ విలువ నిర్ణయించబడింది. భూ సమీకరణ కింద రైతులకు ప్యాకేజీగా రూ. 37,660.80 కోట్ల అగ్రిమెంట్ విలువ ప్రకటించబడింది. 2019 ఎన్నికల సమీపంలో, […]
Date : 22-10-2024 - 11:08 IST -
#Andhra Pradesh
Drone Summit : 22, 23 తేదీల్లో ‘అమరావతి డ్రోన్ సమ్మిట్’.. ఎందుకో తెలుసా ?
మొదటి రోజు (ఈనెల 22న) డ్రోన్ల తయారీ, వ్యవసాయ లాజిస్టిక్స్, పర్యావరణ పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణలో డ్రోన్ల వినియోగంపై(Drone Summit) చర్చించనున్నారు.
Date : 19-10-2024 - 10:07 IST -
#Andhra Pradesh
Amaravati : నేడు అమరావతి పనుల పునఃప్రారంభం
Amaravati : గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో భారీ స్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. అయితే, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో, అమరావతి నిర్మాణ పనులు స్తంభించాయి. ఈ స్థితిలో, కూటమి ప్రభుత్వం తిరిగి అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడానికి నిర్ణయించుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Date : 19-10-2024 - 9:28 IST