Amaravati
-
#Andhra Pradesh
CM Chandrababu : అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్: సీఎం చంద్రబాబు
CM Chandrababu : ఇన్నోవేషన్ హబ్‌లు రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తాయని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. రాష్ట్రానికి పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని చంద్రబాబు అన్నారు.
Date : 14-10-2024 - 8:07 IST -
#Andhra Pradesh
CM Chandrababu : అమరావతిలో 100 ఎకరాల్లో లా కాలేజ్: సీఎం చంద్రబాబు ప్రకటన
Kurnool: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. సచివాలయంలో న్యాయ శాఖపై సీఎం చంద్రబాబు సోమవారం నాడు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుతో పాటు రాజధాని అవరావతిలో లా కాలేజీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
Date : 23-09-2024 - 6:10 IST -
#Andhra Pradesh
Amaravati : అమరావతి పనుల ప్రారంభంపై మంత్రి నారాయణ ప్రకటన
అమరావతి రాజధాతో పాటు రాష్ట్రంలో ఏకకాలంలో 26 జిల్లాల అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అలాగే కొత్త లే అవుట్ లు, భవన నిర్మాణాలకు అనుమతుల ప్రక్రియ సరళతరం చేస్తామని తెలిపారు.
Date : 24-08-2024 - 5:27 IST -
#Andhra Pradesh
Amaravati: ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధి బృందంతో చంద్రబాబు సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సచివాలయంలో ప్రపంచ బ్యాంకు మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) ప్రతినిధులతో సమావేశమయ్యారు.
Date : 20-08-2024 - 6:24 IST -
#Andhra Pradesh
Nara Lokesh: భూ వివాదాలపై మంత్రి నారా లోకేష్ స్పెషల్ ఫోకస్
28వ రోజు ఉండవల్లిలోని తన నివాసంలో "ప్రజాదర్బార్" లో మంత్రి లోకేష్ భూ వివాదాలకు సంబంధించి పెరుగుతున్న విజ్ఞప్తులపై ప్రత్యేక దృష్టి సారించారు, సత్వర పరిష్కారాల కోసం తన సిబ్బందిని సంబంధిత శాఖలతో సమర్థవంతంగా సమన్వయం చేయాలని కోరారు
Date : 20-08-2024 - 3:51 IST -
#Andhra Pradesh
Amaravati: ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను పరిశీలించిన అయ్యన్నపాత్రుడు
తెలుగుదేశం హయాంలో ఎమ్మెల్యేల కోసం నిర్మించిన 288 స్లాట్లతో కూడిన 12 టవర్లపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. ఫ్లాట్లను పరిశీలించిన తరువాత, శాసనసభ్యులు మరియు ఎంపీలకు అలాంటి సౌకర్యాలు ఢిల్లీ లేదా హైదరాబాద్‌లో అందుబాటులో లేవని గుర్తించారు.
Date : 05-07-2024 - 5:43 IST -
#Andhra Pradesh
White Paper on Amaravati : ఏపీ రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం
అమరావతిలో భవనాలు, నిర్మాణ సామగ్రి పాడయ్యాయని అన్నారు. జగన్‌పై నమ్మకం లేక పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయారని, అమరావతి నుంచి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని తెలిపారు
Date : 03-07-2024 - 4:35 IST -
#Andhra Pradesh
Amaravati : అమరావతి పై శ్వేతపత్రం విడుదల చేసేందుకు బాబు సిద్ధం
పోలవరం పై శ్వేతపత్రం విడుదల చేసి గత ప్రభుత్వ లోపాలు , తప్పులు , ఖర్చులను బయటపెట్టిన ఏపీ సీఎం చంద్రబాబు..ఇప్పుడు అమరావతి పై శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్దమయ్యాడు
Date : 01-07-2024 - 9:18 IST -
#Andhra Pradesh
Real Estate : అమరావతి ప్రభావం.. హైదరాబాద్‌లో భారీగా పడిపోయిన ఇళ్ల విక్రయాలు..?
తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ గురించి మాట్లాడేటప్పుడు సాధారణంగా మన మదిలో ఐటీ మెరుస్తుంది. ఐటీ మాత్రమే కాదు, నగరంలో రియల్ ఎస్టేట్ కూడా పెద్ద రంగం, కొన్నేళ్లుగా ఈ రంగం అభివృద్ధి చెందుతోంది.
Date : 30-06-2024 - 9:05 IST -
#Andhra Pradesh
Amaravati : రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో నేలపై మోకరిల్లి నమస్కరించిన చంద్రబాబు..
ఉద్దండరాయునిపాలెంలో అమరావతికి భూమి పూజ జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఫౌండేషన్ స్టోనికి కొబ్బరికాయ కొట్టి నేలపై మోకరిల్లి నమస్కరించారు
Date : 20-06-2024 - 1:27 IST -
#Andhra Pradesh
Narayana : టాప్5 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతాం
రెండున్నరేళ్లలో రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం పనులు చేపడతామన్నారు.
Date : 16-06-2024 - 10:49 IST -
#Andhra Pradesh
Amaravati Vs Hyderabad : అమరావతిలో ‘రియల్’ బూమ్.. హైదరాబాద్‌పై ఎఫెక్టు పడుతుందా ?
ఆంధ్రప్రదేశ్ మళ్లీ ప్రాణం పోసుకుంటోంది.. ఇది ఇప్పుడు చాలా మంది నోట వినిపిస్తోన్న మాట.
Date : 15-06-2024 - 12:41 IST -
#Andhra Pradesh
Amaravati : 4 ఏళ్ల నిరసనకు ముగింపు పలికిన రాజధాని రైతులు
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల తరలింపునకు వ్యతిరేకంగా అమరావతి రైతులు నాలుగేళ్లుగా చేస్తున్న నిరసనను బుధవారం విరమించారు.
Date : 12-06-2024 - 9:53 IST -
#Andhra Pradesh
Amaravati Vs Vizag : ఏపీ రాజధానిగా అమరావతి.. ఆర్థిక రాజధానిగా విశాఖ : చంద్రబాబు
ఏపీ రాజధాని అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
Date : 11-06-2024 - 1:16 IST -
#Andhra Pradesh
Amaravati : దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతా – చంద్రబాబు
జగన్ మూడు రాజధానుల పేరుతో నాటకాలాడారని.. చివరకు రాజధాని లేకుండా రాష్ట్రాన్ని వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు
Date : 05-05-2024 - 9:14 IST