Telangana
-
#Telangana
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట.. ప్రస్తుతం శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉందంటే?
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ ఆరోగ్యం నిలకడగా ఉందని, వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడని బులెటిన్‌లో పేర్కొన్నారను. ఫీడింగ్ తీసుకోగలుగుతున్నాడు. కళ్లు తెరుస్తున్నాడని కిమ్స్ వైద్యులు తెలిపారు.
Date : 20-12-2024 - 11:40 IST -
#Speed News
Case Against KTR: కేటీఆర్‌పై ఏసీబీ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన న్యాయవాదులు
హై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను కేటీఆర్ న్యాయవాది దాఖలు చేశారు. జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండటంతో మరో బెంచ్‌లో పిటిషన్‌ను కేటీఆర్ న్యాయవాది మెన్షన్ చేశారు.
Date : 20-12-2024 - 11:40 IST -
#Telangana
KTR Arrested: కేటీఆర్ ఏ క్షణమైనా అరెస్ట్? ఆయన ప్లాన్ ఏంటి?
ఏసీబీ తనపై కేసు నమోదు చేయడంతో మాజీ మంత్రి కేటీఆర్ కోర్టును ఆశ్రయించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. రేపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Date : 19-12-2024 - 11:58 IST -
#Telangana
KTR Hot Comments: రేవంత్ నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు.. కేటీఆర్ సంచలన కామెంట్స్
రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన ఫార్ములా ఈ కేసుపైన స్పందించిన కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేము ఉద్యమకారులం.. ఉద్యమ నాయకుడి బిడ్డలం.. ఇలాంటి అక్రమ కేసులకు అణిచివేతలకు కుట్రలకు భయపడకుండా కొట్లాడుతూనే ఉంటాం.
Date : 19-12-2024 - 11:30 IST -
#Speed News
10th class exam : తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
విద్యార్థులకు ప్రీ ఫైనల్స్ పరీక్షలను, సిలబస్ ను పూర్తి చేసి రివిజన్ ప్రారంభిస్తామని ఎస్ఎస్సీ బోర్డ్ ప్రకటించింది.
Date : 19-12-2024 - 4:24 IST -
#Special
Telangana AI Revolution : హైదరాబాద్‌లో ఏఐ సిటీ.. తెలంగాణలో ఏఐ విప్లవం.. రేవంత్ సర్కారు అడుగులు
తెలంగాణ ఏఐ (Telangana AI Revolution) ప్రణాళికలో విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు.
Date : 19-12-2024 - 3:41 IST -
#Speed News
Debts, payment : అధికారంలోకి వచ్చాక 26వేల కోట్లు అప్పులు చెల్లించాం: డిప్యూటీ సీఎం
అప్పులపై హరీశ్ రావు అనేక ఆరోపణలు చేశారు. హరీశ్ రావుకు ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్టు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య అన్నారు.
Date : 19-12-2024 - 2:39 IST -
#Speed News
Assembly : సంక్రాంతి తర్వాత సన్నబియ్యం: మంత్రి ఉత్తమ్
రేషన్ కార్డు ద్వారా వచ్చిన బియ్యం అక్రమంగా తరలించే వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు. కొత్త రేషన్ డీలర్ షాపులు ఇచ్చే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వివరించారు.
Date : 19-12-2024 - 1:35 IST -
#India
SBI Jobs : ఎస్బీఐలో 13,735 జాబ్స్.. తెలంగాణలో 342, ఏపీలో 50 ఖాళీలు
భారీగా 13,735 జూనియర్ అసోసియేట్స్ పోస్టుల భర్తీకి ఎస్బీఐ(SBI Jobs) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
Date : 18-12-2024 - 3:59 IST -
#Speed News
TGSRTC : త్వరలో ఆర్టీసీలో ఉద్యోగాలు.. అసెంబ్లీలో మంత్రి పొన్నం
TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందించడంపై ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షిస్తోంది సర్కార్. ఈ పథకం కింద, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలు ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా జీరో టికెట్ ధరతో ఉచిత బస్సు ప్రయాణం అందిస్తోంది.
Date : 18-12-2024 - 12:33 IST -
#Speed News
KTR : ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ.. ఆటో నడుపుతూ అసెంబ్లీకి కేటీఆర్..
KTR : ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, “ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు” అని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Date : 18-12-2024 - 12:17 IST -
#Speed News
Bhu Bharati Bill : భూ భారతి బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్
ధరణి వల్ల, 2020 చట్టం వల్ల లక్షలాదిమంది ప్రజలకు సమస్యలు వచ్చాయి. అందుకే ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో పడేశాం.
Date : 18-12-2024 - 12:12 IST -
#Health
Diabetic Retinopathy : పెరుగుతున్న డయాబెటిక్ రెటీనోపతి కేసులు.. ఏమిటీ వ్యాధి ?
కనుగుడ్డు వెనుక రెటీనా(Diabetic Retinopathy) ఉంటుంది. రెటీనా అనేది సున్నితమైన పొర.
Date : 18-12-2024 - 9:59 IST -
#Telangana
New Revenue Act : ఇవాళ అసెంబ్లీలోకి ‘కొత్త రెవెన్యూ చట్టం’ బిల్లు.. కీలక అంశాలివీ
ఇంతకుముందు వారసత్వ భూముల బదిలీ(New Revenue Act)వెంటనే జరిగిపోయేది. ఇకపై అలా ఉండదు.
Date : 18-12-2024 - 8:43 IST -
#Telangana
Chalo Raj Bhavan: రేపు టీపీసీసీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్!
తెలంగాణ కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రేపు నిరసన కార్యక్రమం చేపట్టనుంది.
Date : 17-12-2024 - 9:12 IST