HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Telangana News

Telangana

  • Students

    #Andhra Pradesh

    School Holidays : రేపు, ఎల్లుండి తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు..!

    School Holidays : విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సందర్భంగా క్రిస్మస్ సెలవులను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు క్రిస్మస్ పండుగ సందర్భంగా సెలవులపై కీలక ప్రకటనలు విడుదల చేశాయి.

    Date : 24-12-2024 - 11:29 IST
  • Bjp Chief Race Ram Madhav Kishan Reddy Bjp Telangana

    #India

    BJP Chief Race : బీజేపీ చీఫ్ రేసులో ముందంజలో రామ్‌‌మాధవ్‌.. కిషన్‌రెడ్డి సైతం

    ఆయన పూర్తి పేరు..వారణాసి రామ్‌మాధవ్‌(BJP Chief Race). ఈయన గతంలో బీజేపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు.

    Date : 24-12-2024 - 10:27 IST
  • Hyderabad

    #Telangana

    VRA VRO System : తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం

    VRA VRO System : ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వీఆర్వో నియమించాలని నిర్ణయం తీసుకుంది

    Date : 24-12-2024 - 7:52 IST
  • Harish Rao Comments CM Revanth Reddy

    #Speed News

    Raithu Runamafi : అక్కడ రుణమాఫీ అయితే నేను ముక్కు నేలకు రాస్తా..హరీష్ రావు

    అయినా ఏం ముఖం పెట్టుకొని సిగ్గులేకుండా మెదక్ కు వస్తున్నావ్. మెదక్ జిల్లాలో ఒక్కరోజే ముగ్గురు రైతులు, ఏడాది పాలనలో నాలుగైదు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని హరీష్ రావు పేర్కొన్నారు.

    Date : 23-12-2024 - 4:45 IST
  • Kishan Reddy

    #Telangana

    Kishan Reddy : యువతలోని పారిశ్రామిక నైపుణ్యాన్ని వెలికితీస్తాం

    Kishan Reddy : ప్రధాని మోదీ సంకల్పించిన లక్ష్యాలను సాధించడంలో ప్రభుత్వ ఉద్యోగులకు కీలక పాత్ర పోషించేందుకు ఇది గొప్ప అవకాశం అని కిషన్‌ రెడ్డి చెప్పారు. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో జరుగుతున్న ఈ ఉద్యోగ మేళాను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.

    Date : 23-12-2024 - 2:01 IST
  • Hyderabad CP CV Anand

    #Telangana

    Hyderabad CP CV Anand: బౌన్స‌ర్ల‌కు క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ హెచ్చ‌రిక‌.. ఎక్స్‌ట్రాలు చేస్తే తాట తీస్తా!

    బౌన్స‌ర్లు అంద‌రికీ వార్నింగ్ ఇవ్వద‌ల్చుకున్నాను. ఈ బౌన్స‌ర్లు స‌ప్లై చేసిన ఏజెన్సీలు ఎవ‌రైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను. మీరు జాగ్ర‌త్త‌గా ఉండండి.

    Date : 22-12-2024 - 11:38 IST
  • Allu Arjun

    #Cinema

    Allu Arjun: అల్లు అర్జున్ కొంప‌ముంచుతున్న ఫ్యాన్స్, బీఆర్ఎస్‌!

    అల్లు అర్జున్ అరెస్ట్ అయి విడుద‌లైన ద‌గ్గ‌ర నుంచి ఈరోజు ప్రెస్ మీట్ వ‌ర‌కు బ‌న్నీకి మైన‌స్‌గా ఆయ‌న అభిమానులే మారార‌ని టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్‌కు ప్ర‌భుత్వంతో మంచి సంబంధ‌మే ఉంది. అయితే అభిమానులే అత్యుత్స‌హం ప్ర‌ద‌ర్శించి సోష‌ల్ మీడియాలో సీఎం రేవంత్‌ను ట్రోల్ చేయడం మొద‌లుపెట్టారు.

    Date : 21-12-2024 - 11:47 IST
  • Telangana Legislature adjourned indefinitely

    #Speed News

    Telangana assembly : తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా

    సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు వరుసగా ఆరు రోజుల పాటు జరిగాయి. ఈ సెషన్ లో సభ మొత్తం 8 బిల్లులకు ఆమోదం తెలిపింది.

    Date : 21-12-2024 - 6:16 IST
  • CM Revanth Reaction

    #Speed News

    Rythu Bandhu : రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా రైతు బంధు ఇవ్వాలా..? : సీఎం రేవంత్ రెడ్డి

    ప్రతిపక్ష నేత కేసీఆర్ వచ్చి రైతు బంధు పై సలహాలు, సూచనలు ఇస్తారనుకున్నా.  బీఆర్ఎస్ నేతలు నకిలీ పట్టాలతో రైతు బంధు తీసుకున్నారు.

    Date : 21-12-2024 - 2:11 IST
  • Rythu Bharosa

    #Telangana

    Rythu Bharosa : ఇచ్చిన హామీ ప్రకారం రైతుభరోసా అమలు చేయాలి – కేటీఆర్

    Rythu Bharosa : అధికారంలోకి రాగానే రైతు భరోసా ఇస్తాం, పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్పి..ఈరోజు పూర్తిస్థాయిలో ఏది చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ సర్కార్ పై విరుచుకపడ్డారు

    Date : 21-12-2024 - 12:44 IST
  • Ktr

    #Speed News

    KTR : 24 గంటల విద్యుత్‌ రుజువు చేస్తే.. బీఆర్ఎస్ శాస‌న‌స‌భాప‌క్షం మొత్తం రాజీనామా చేస్తాం

    KTR : అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలాయి. ముఖ్యంగా, 24 గంటల విద్యుత్ సరఫరా విషయంలో తీవ్ర చర్చ చోటు చేసుకుంది. చర్చ సందర్భంగా కేటీఆర్, కోమటిరెడ్డికి బలమైన సవాలును విసిరారు.

    Date : 21-12-2024 - 12:02 IST
  • Sritej Health Condition

    #Telangana

    Pushpa 2 Stampede: సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట‌.. ప్ర‌స్తుతం శ్రీతేజ్ ప‌రిస్థితి ఎలా ఉందంటే?

    సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ ఆరోగ్యం నిలకడగా ఉందని, వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడని బులెటిన్‌లో పేర్కొన్నార‌ను. ఫీడింగ్ తీసుకోగలుగుతున్నాడు. కళ్లు తెరుస్తున్నాడని కిమ్స్ వైద్యులు తెలిపారు.

    Date : 20-12-2024 - 11:40 IST
  • Case Against KTR

    #Speed News

    Case Against KTR: కేటీఆర్‌పై ఏసీబీ కేసు.. హైకోర్టును ఆశ్ర‌యించిన న్యాయ‌వాదులు

    హై కోర్టులో లంచ్ మోష‌న్ పిటిషన్ ను కేటీఆర్ న్యాయవాది దాఖ‌లు చేశారు. జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండటంతో మరో బెంచ్‌లో పిటిష‌న్‌ను కేటీఆర్ న్యాయ‌వాది మెన్షన్ చేశారు.

    Date : 20-12-2024 - 11:40 IST
  • KTR Phoned Sunil Rao

    #Telangana

    KTR Arrested: కేటీఆర్‌ ఏ క్ష‌ణ‌మైనా అరెస్ట్? ఆయ‌న ప్లాన్ ఏంటి?

    ఏసీబీ తనపై కేసు నమోదు చేయడంతో మాజీ మంత్రి కేటీఆర్ కోర్టును ఆశ్రయించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. రేపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

    Date : 19-12-2024 - 11:58 IST
  • KTR Hot Comments

    #Telangana

    KTR Hot Comments: రేవంత్ నువ్వు నా వెంట్రుక కూడా పీక‌లేవు.. కేటీఆర్ సంచ‌ల‌న కామెంట్స్‌

    రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన ఫార్ములా ఈ కేసుపైన స్పందించిన కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మేము ఉద్యమకారులం.. ఉద్యమ నాయకుడి బిడ్డలం.. ఇలాంటి అక్రమ కేసులకు అణిచివేతలకు కుట్రలకు భయపడకుండా కొట్లాడుతూనే ఉంటాం.

    Date : 19-12-2024 - 11:30 IST
  • ← 1 … 74 75 76 77 78 … 268 →

Trending News

    • యూపీఐ పేమెంట్స్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!!

    • పిల్ల‌ల‌ని ఈ స‌మ‌యాల్లో అస్స‌లు తిట్ట‌కూడ‌ద‌ట‌!

    • ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్‌కు ఎఫైర్ ఉందా?!

    • మకర సంక్రాంతి ఎప్పుడు! పండితులు ఏం చెబుతున్నారంటే?

    • ఐపీఎల్ 2026కు ముందు భార‌త క్రికెట‌ర్‌ రిటైర్మెంట్!

Latest News

  • గాలిపటాలు ఎగురవేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!!

  • నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ

  • జపాన్ లో రిలీజ్ కాబోతున్న పుష్ప-2

  • భర్త అనుకోకుండా చేసే ఈ పనులు భార్యకు కష్టాలు తెస్తాయి..

  • దంపతుల చేతిలో మోసపోయిన డైరెక్టర్ తేజ కుమారుడు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd