HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Release Of Group 2 Key

TGPSC : రేపు గ్రూప్-2 ‘కీ’ విడుదల

TGPSC : ఈ ప్రాథమిక కీ జనవరి 18 నుంచి 22 వరకు అభ్యర్థుల లాగిన్‌లో అందుబాటులో ఉండనుంది.

  • Author : Sudheer Date : 17-01-2025 - 8:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tspsc Will Release Group 2
Tspsc Will Release Group 2

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC ) గ్రూప్-2 (Group 2)ప్రాథమిక కీ(Key)ని రేపు (జనవరి 18న) విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాథమిక కీ జనవరి 18 నుంచి 22 వరకు అభ్యర్థుల లాగిన్‌లో అందుబాటులో ఉండనుంది. అభ్యర్థులు ఈ వ్యవధిలోనే తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు. ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించేందుకు టీజీపీఎస్సీ ఆన్లైన్ ప్రక్రియను ఏర్పాటు చేసింది. అభ్యర్థులు తమ అభ్యంతరాలను కేవలం ఇంగ్లీష్ భాషలోనే తెలపాలని సూచించారు. అభ్యంతరాలను తెలపడానికి సంబంధించిన సమాచారాన్ని స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. ఏ పుస్త‌కంలోనిది? ఆథ‌ర్ ఎవ‌రు? ఎడిష‌న్, పేజీ నంబ‌ర్, ప‌బ్లిష‌ర్స్ పేరు లేదా వెబ్‌సైట్ యూఆర్ఎల్‌ను మెన్ష‌న్ చేయాల‌ని చెప్పారు.

Nara Lokesh : లోకేష్ నోటివెంట క్షమాపణలు ..ఎందుకంటే..!!

ఇక అభ్యంత‌రాల‌ను ఈ మెయిల్ ద్వారానే పంపాల‌న్నారు. అభ్యంతరాలను తెలపడానికి టీజీపీఎస్సీ ప్రత్యేకంగా ఈ మెయిల్ విధానాన్ని అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు చెప్పదలచుకున్న విషయాలను ఈ మెయిల్ ద్వారా పంపించాలని సూచించారు. ఇక డిసెంబరు 15, 16 తేదీల్లో గ్రూప్-2 రాత పరీక్షలు నిర్వహించగా, రాష్ట్ర వ్యాప్తంగా 1368 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. 783 గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం టీజీపీఎస్సీ ఈ పరీక్షలను నిర్వహించింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలను 22వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు మాత్రమే స్వీకరించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ విధానాన్ని ఉపయోగించి అభ్యర్థులు తమ సందేహాలు, అభ్యంతరాలను సమర్పించవచ్చు. టీజీపీఎస్సీ తాజా ప్రకటన అభ్యర్థుల్లో ఆసక్తి మొదలైంది. ప్రాథమిక కీపై అభ్యంతరాలను సమర్పించడం ద్వారా తమ సమాధానాలను చక్కదిద్దుకోవడానికి ఇది చక్కటి అవకాశం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Group -2 key
  • Group-2 'Key' release
  • telangana
  • TGPSC

Related News

Notification for the recruitment of Anganwadi teacher posts!

Anganwadi Jobs: అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.!

తెలంగాణలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో అధికారిక నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. తాజాగా.. జోగులాంబ గద్వాల జిల్లాలోని నిరుద్

    Latest News

    • Stock Markets: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్

    • AP EAPCET Results: ఏపీ ఎప్‌సెట్‌ ఫలితాల విడుదల

    • Toxic: ‘టాక్సిక్’ నుండి ‘లేడీస్ అండ్ లేడీస్’ గ్లింప్స్ విడుదల!

    • Amaravati Vs MAVIGUN: వ‌చ్చే ఎన్నిక‌ల్లో మావిగన్ వర్సెస్ అమరావతి.. వైఎస్‌ జగన్‌ సవాల్..!

    • Hormone: బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందంటే ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లే..!

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd